ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • భర్తకు విడాకులిచ్చి.. ర్యాపర్‌తో ప్రేమలో పడిన దుబాయ్ రాజకుమారి
    Thu 13:44

    భర్తకు విడాకులిచ్చి.. ర్యాపర్‌తో ప్రేమలో పడిన దుబాయ్ రాజకుమారి

    • దుబాయ్ పాలకుడి కుమార్తె షేఖా మహ్రా సంచలన నిర్ణయం
    • ప్రముఖ అమెరికన్ ర్యాపర్ ఫ్రెంచ్ మోంటానాతో నిశ్చితార్థం
    • గతేడాది మొదటి భర్తకు ఇన్‌స్టాగ్రామ్‌లో విడాకుల ప్రకటన
    • "డివోర్స్" పేరుతో పెర్ఫ్యూమ్ బ్రాండ్ ప్రారంభించిన యువరాణి
    Read full story
  • ఈడెన్ గార్డెన్స్‌లో టాస్ గెలిచిన కేకేఆర్.. హైదరాబాద్‌ బ్యాటింగ్
    Thu 19:22

    ఈడెన్ గార్డెన్స్‌లో టాస్ గెలిచిన కేకేఆర్.. హైదరాబాద్‌ బ్యాటింగ్

    • తాము కూడా బౌలింగ్ తీసుకునేవాళ్లమని తెలిపిన ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్
    • సన్‌రైజర్స్ తరఫున అరంగేట్రం చేసిన ఎడమచేతి వాటం స్పిన్నర్ శివాంగ్ కుమార్
    • త్వరలోనే కామెరాన్ గ్రీన్ బౌలింగ్ చేస్తాడని వెల్లడించిన రహానే
    Read full story
  • అమెరికా లొంగిపోయేవరకు యుద్ధం కొనసాగుతుంది: ట్రంప్ వ్యాఖ్యలపై ధీటుగా స్పందించిన ఇరాన్
    Thu 19:03

    అమెరికా లొంగిపోయేవరకు యుద్ధం కొనసాగుతుంది: ట్రంప్ వ్యాఖ్యలపై ధీటుగా స్పందించిన ఇరాన్

    • ఇరాన్ నౌకాదళం, వాయుసేన తీవ్రంగా బలహీనపడ్డాయన్న ట్రంప్
    • ట్రంప్ చెప్పినట్లు తమ సైనిక సామర్థ్యాలను దెబ్బతినలేదన్న ఇరాన్
    • మా ఆయుధ సంపత్తి గురించి అమెరికాకు సమాచారం లేదన్న ఇరాన్
    Read full story
  • హ‌ర్మూజ్‌ మార్గం పునరుద్ధరణే లక్ష్యం.. 35 దేశాలతో భేటీకి భారత్ హాజరు
    Thu 19:00

    హ‌ర్మూజ్‌ మార్గం పునరుద్ధరణే లక్ష్యం.. 35 దేశాలతో భేటీకి భారత్ హాజరు

    • హ‌ర్మూజ్ జలసంధి సంక్షోభంపై యూకే ఆధ్వర్యంలో 35 దేశాల సమావేశం
    • ఈ కీలక భేటీకి భారత్‌ను ఆహ్వానించిన యునైటెడ్ కింగ్‌డమ్
    • వర్చువల్ సమావేశానికి హాజరుకానున్న భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ
    • ఇప్పటికే 6 భారత నౌకలు సురక్షితంగా జలసంధిని దాటాయని తెలిపిన విదేశాంగ శాఖ
    • మిత్రదేశాలు సొంతంగా పోరాడాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు
    Read full story
  • ఇక‌ అమరావతికి తిరుగులేదు.. రాష్ట్రానికి కొత్త శకం మొదలైంది: సీఎం చంద్ర‌బాబు
    Thu 18:36

    ఇక‌ అమరావతికి తిరుగులేదు.. రాష్ట్రానికి కొత్త శకం మొదలైంది: సీఎం చంద్ర‌బాబు

    • రాజ్యసభలోనూ ఆమోదం పొందిన అమరావతి బిల్లు 
    • అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తించిన పార్లమెంట్
    • ఇది చారిత్రక ఘట్టమని అభివర్ణించిన సీఎం చంద్రబాబు
    • ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాకు ప్రత్యేక కృతజ్ఞతలు
    • రైతుల త్యాగాలకు దక్కిన గౌరవమని వ్యాఖ్య
    Read full story
  • భారీ నష్టాల్లో ప్రారంభమై, లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
    Thu 18:30

    భారీ నష్టాల్లో ప్రారంభమై, లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

    • నిన్నటి ముగింపుతో 900 పాయింట్ల భారీ నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్
    • 72,262 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్
    • డాలర్ మారకంతో రూపాయి బలోపేతం
    Read full story
  • తండ్రి వ్యాఖ్యలపై స్పందించిన యువరాజ్ సింగ్.. ధోనీ, కపిల్‌కు సారీ!
    Thu 18:10

    తండ్రి వ్యాఖ్యలపై స్పందించిన యువరాజ్ సింగ్.. ధోనీ, కపిల్‌కు సారీ!

    • తండ్రి యోగ్‌రాజ్ సింగ్ వ్యాఖ్యల నేపథ్యంలో యువీ స్పందన
    • కపిల్ దేవ్‌ను చంపాలనుకున్నానంటూ యోగ్‌రాజ్ గతంలో చేసిన వ్యాఖ్యలు
    • ధోనీ వల్లే యువీ కెప్టెన్ కాలేదని యోగ్‌రాజ్ సింగ్ ఆరోపణలు
    • తండ్రి తీరు సరైంది కాదని చెప్పానన్న యువరాజ్
    Read full story
  • భారత నౌకలకు డోకా లేదు.. హ‌ర్మూజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన
    Thu 18:00

    భారత నౌకలకు డోకా లేదు.. హ‌ర్మూజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన

    • హర్మూజ్ జలసంధిలో భారత నౌకల భద్రతపై ఆందోళన వద్దన్న ఇరాన్
    • ఇజ్రాయెల్, అమెరికాతో ఉద్రిక్తతల నేపథ్యంలో జలసంధిపై ఆంక్షలు
    • ఇప్పటివరకు 8 భారత నౌకలను సురక్షితంగా బయటకు పంపిన ఇరాన్
    • భారత్‌కు రావాల్సిన మరో 19 నౌకలు ఇంకా జలసంధిలోనే చిక్కుకుపోయిన వైనం
    • భారత్, చైనా, రష్యా వంటి మిత్ర దేశాలకు మాత్రమే అనుమతిస్తున్నట్లు ప్రకటన
    Read full story
  • 'బైకర్' సెన్సార్ టాక్.. రిపోర్ట్ ఏం చెబుతోందంటే..?
    Thu 17:44

    'బైకర్' సెన్సార్ టాక్.. రిపోర్ట్ ఏం చెబుతోందంటే..?

    • రేపే థియేటర్లలోకి శర్వానంద్ 'బైకర్'
    • సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి యూ/ఏ సర్టిఫికెట్
    • శర్వా, రాజశేఖర్ నటన, రేసింగ్ సీన్స్ హైలైట్
    • తండ్రీ కొడుకుల ఎమోషన్స్ కంటతడి పెట్టిస్తాయన్న రిపోర్ట్
    Read full story
  • ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం పూర్తయింది: చంద్రబాబునాయుడు
    Thu 17:37

    ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం పూర్తయింది: చంద్రబాబునాయుడు

    • తక్కువ సమయంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయిందన్న ముఖ్యమంత్రి
    • ప్రాజెక్టు నిర్మాణంలో ఇది అత్యంత కీలకమన్న ముఖ్యమంత్రి
    • తక్కువ సమయంలో పూర్తి చేశారంటూ అధికారులకు కితాబు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV