01 Tue 10:11 భర్త పైశాచికత్వం.. భార్యను కట్టేసి, వేడి కత్తితో చిత్రహింసలు! మధ్యప్రదేశ్‌లో దారుణం భార్యను తాళ్లతో కట్టేసి వేడి కత్తితో కాల్చిన భర్త నొప్పితో అరుస్తోందని నోట్లో వేడి కత్తి పెట్టి హింస భర్త నుంచి తప్పించుకుని కుటుంబానికి ఫోన్ చేసిన బాధితురాలు భర్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
02 Thu 16:09 జగన్ ఫేక్ బుక్‌లెట్‌లోని అబద్ధాలను నమ్మేందుకు ఎవరూ సిద్ధంగా లేరు: ఎంఏ ఫరీఫ్ గొడ్డలి వేట్లు, వెన్నుపోట్లు వైసీపీ పేటెంట్లన్న టీడీపీ ప్రజాదరణను పక్కదారి పట్టించేందుకే ఫేక్ బుక్‌లెట్ తీసుకువచ్చారని విమర్శలు బాబాయ్ హత్య నిందితులకు జగన్ అండగా నిలిచారని ఆరోపణ సూపర్ సిక్స్ హామీలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందని వెల్లడి జగన్ హయాంలో రాష్ట్రంపై రూ.10 లక్షల కోట్ల అప్పుల భారం
03 Thu 16:00 ఆఫీస్ అయిపోయాక బైక్ టాక్సీ.. పీహెచ్‌డీ స్కాలర్ వినూత్న గాథ! ఉద్యోగం చేస్తూ రాపిడో నడుపుతున్న దీపక్ బైక్ టాక్సీ ద్వారా అదనపు ఆదాయం రాత్రి వేళల్లో పీహెచ్‌డీ పరిశోధనల నిర్వహణ సోషల్ మీడియాలో వైరలైన యువకుడి వీడియో భయాన్ని వీడితేనే విజయం సాధ్యమని సూచన
04 Thu 15:56 విదేశీయుల వివరాలు 24 గంటల్లో ఇవ్వాలి: హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక హైదరాబాద్‌లో బస చేసే విదేశీయుల వివరాలు 24 గంటల్లో సమర్పించాలి ఇమ్మిగ్రేషన్ చట్టం 2025 ప్రకారం పోలీసుల తాజా అడ్వైజరీ నిబంధనలు పాటించని యజమానులు, విద్యాసంస్థలపై కఠిన చర్యలు విదేశీయుల కదలికలపై నిఘా పెంచడమే లక్ష్యమన్న పోలీసులు హోటళ్లు, హాస్టళ్లు, ఇంటి యజమానులందరికీ ఈ నిబంధన వర్తింపు
05 Thu 15:46 వైసీపీ సైకో విధానాల నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగిన రోజు ఇది: మంత్రి రాంప్రసాద్ రెడ్డి రెండేళ్ల క్రితం కూటమికి ప్రజలు పట్టం కట్టిన వైనం విధ్వంసక పాలనకు ప్రజలు చరమగీతం పాడిన రోజు అన్న రాంప్రసాద్ రెడ్డి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి బాట పట్టిందని వ్యాఖ్య
06 Thu 15:39 హైదరాబాదులో 'బర్త్ డే రోడ్'... యూత్ లో భలే క్రేజ్! హైదరాబాద్ రోడ్ డివైడర్‌పై బర్త్‌డే వేడుకలు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఖాజాగూడ రోడ్డుకు 'బర్త్‌డే రోడ్' అని పేరు పెట్టిన నెటిజన్లు ఖరీదైన వేదికలకు బదులుగా యువత ప్రత్యామ్నాయం భద్రత, పరిశుభ్రతపై వ్యక్తమవుతున్న ఆందోళనలు
07 Thu 15:36 రేపు సైకిలెక్కనున్న సీఎం చంద్రబాబు.. రాష్ట్రవ్యాప్త కార్యక్రమానికి విశాఖ నుంచి శ్రీకారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా టీడీపీ సైకిల్ యాత్ర విశాఖలో సైకిల్ యాత్రలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని చాటడమే లక్ష్యం ఇంధన సంక్షోభం దృష్ట్యా సైకిల్ వాడకం పెంచాలని పిలుపు 'నా దేశం - నా బాధ్యత'గా ఇంధనం తగ్గించాలని సూచన
08 Thu 15:35 పొట్ట చుట్టూ కొవ్వు తగ్గడం లేదా? ఈ 5 సులువైన టిప్స్‌తో చెక్ పెట్టండి! పస్తులుండటం వల్ల పొట్ట కొవ్వు తగ్గదని డాక్టర్ల సూచన ప్రతి భోజనంలో ప్రోటీన్ ఉండాలి రోజూ నడవడం వల్ల మంచి ఫలితం నిద్రలేమి వల్ల పొట్ట కొవ్వు పెరుగుతుంది మానసిక ఒత్తిడి తగ్గితేనే బరువు తగ్గుతారు
09 Thu 15:21 కువైట్ ఎయిర్ పోర్టుపై డ్రోన్ ఇలా పడింది... వీడియో వైరల్! కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై డ్రోన్ దాడి దాడి దృశ్యాలను విడుదల చేసిన కువైట్ ప్రభుత్వం ఇరాన్ దాడి చేసిందన్న కువైట్, ఆరోపణలను ఖండించిన ఇరాన్
10 Thu 15:18 ఆ ఒక్క టెస్టే చూసి కంగారు పడకండి.. మీకు షుగర్ లేకపోయినా ఉన్నట్లే చూపిస్తుంది! రక్తహీనత ఉంటే హెచ్‌బీఏ1సీ పరీక్ష తప్పు రావచ్చన్న నిపుణులు ఐరన్ లోపం వల్ల షుగర్ ఎక్కువగా చూపిస్తుందని వివరణ ఫలితంగా డయాబెటిస్ లేకపోయినా ఉన్నట్లు తప్పుడు నిర్ధారణ ఐరన్ చికిత్సతో 70 శాతం మందికి నార్మల్ షుగర్ షుగర్ పరీక్షతో పాటు సీబీసీ కూడా అవసరమంటున్న వైద్యులు