రాజస్థాన్ లో రాత్రికి రాత్రే ఏర్పడ్డ జలపాతం .. వీడియో ఇదిగో!
- కుండపోత వర్షాలతో ఎడారి రాష్ట్రం అతలాకుతలం
- సవాయ్ మాధోపూర్ జిల్లాలో భారీ విధ్వంసం
- వరదలకు జలపాతాన్ని తలపించేలా 2 కి.మీ. మేర భారీ గుంత
గ్రామ శివార్లలో భూమి కోతకు గురై ఈ గుంత ఏర్పడింది. రెండు ఇళ్లు, రెండు దుకాణాలు, రెండు ఆలయాలు కొట్టుకుపోయాయి. ఈ గ్రామాలకు సమీపంలో ఉన్న సుర్వాల్ డ్యామ్ నిండిపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాలను వరద ముంచెత్తింది.