Mon 06:59 మెగా డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన వాయిదా ఈ రోజు నుంచి ప్రారంభం కావాల్సిన సర్టిఫికెట్ల పరిశీలన రేపటికి వాయిదా వేసినట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటన కాల్ లెటర్ల ప్రక్రియ ఆలస్యం కావడంతో సర్టిఫికెట్ల పరిశీలన వాయిదా ఈ రోజు ఉదయం నుంచి అభ్యర్థుల లాగిన్‌లో కాల్ లెటర్లు Read full story
Thu 08:04 ఆ అమ్మాయి కోసం కెనడా వెళ్లా.. కానీ వర్కవుట్ కాలేదు: లవ్ ఫెయిల్యూర్‌పై అడివి శేష్ ఆసక్తికర వ్యాఖ్యలు 'డెకాయిట్' ప్రమోషన్లలో తన ప్రేమకథను బయటపెట్టిన అడివి శేష్ అమెరికాలో ఒక అమ్మాయి ప్రేమలో పడినట్లు వెల్లడి ఆమె కోసం కెనడా వరకు వెళ్లినా ప్రేమ విఫలమైందన్న నటుడు లవ్ ఫెయిల్యూర్ వల్లే కెరీర్‌పై పూర్తి దృష్టి పెట్టానన్న హీరో Read full story
Thu 07:57 అమెరికా ప్రజలతో మాకు శత్రుత్వం లేదు: ఇరాన్ అధ్యక్షుడు అమెరికా ప్రజలపై తమకు ఎలాంటి శత్రుత్వం లేదన్న ఇరాన్ అధ్యక్షుడు ఇజ్రాయెల్ కోసం అమెరికా ప్రాక్సీ యుద్ధం చేస్తోందని తీవ్ర ఆరోపణ తమ మౌలిక సదుపాయాలపై దాడులను 'యుద్ధ నేరాలు'గా పరిగణిస్తామని హెచ్చరిక ఇరాన్‌ను ముప్పుగా చూపించడం ఇజ్రాయెల్ సృష్టించిన కథనమని వ్యాఖ్య Read full story
Thu 07:49 ఇరాన్‌పై యుద్ధంలో గెలిచాం.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ'తో ఇరాన్ సైనిక శక్తిని ధ్వంసం చేశామన్న అమెరికా రాబోయే 2-3 వారాల్లో దాడులను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరిక అణుబాంబు తయారీకి ఇరాన్ చేరువలో ఉందని ఆరోపించిన ట్రంప్ త్వరలోనే ఈ పనిని పూర్తి చేస్తామని స్పష్టం చేసిన అమెరికా అధ్యక్షుడు Read full story
Thu 07:47 నేడు ప్రధాని మోదీతో ఏపీ మంత్రి నారా లోకేశ్ సమావేశం ఢిల్లీకి చేరుకున్న ఏపీ మంత్రి నారా లోకేశ్ అమరావతి బిల్లుపై ప్రధాని మోదీ, అమిత్ షాకు కృతజ్ఞతలు తెలుపనున్న మంత్రి లోకేశ్ నేడు రాజ్యసభ ముందుకు రానున్న ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు రాజ్యసభలో బిల్లుపై చర్చను ప్రత్యక్షంగా వీక్షించనున్న లోకేశ్ Read full story
Thu 07:40 హైదరాబాద్‌లో హనుమాన్ విజయయాత్ర.. నేడు భారీ ట్రాఫిక్ ఆంక్షలు హైదరాబాద్‌లో నేడు హనుమాన్ జయంతి విజయయాత్ర నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపు గౌలిగూడ నుంచి తాడ్‌బండ్ వరకు కొనసాగనున్న ర్యాలీ మూడు కమిషనరేట్ల పరిధిలో మద్యం దుకాణాల మూసివేత Read full story
Thu 07:34 భారత మార్కెట్‌పై యుద్ధ మేఘాలు.. 50 శాతం పెరగనున్న కండోమ్ ధరలు! పశ్చిమాసియా సంక్షోభంతో దేశంలో కండోమ్ పరిశ్రమకు గండం 50 శాతం వరకు పెరిగే అవకాశం ఉన్న రిటైల్ ధరలు ముడిసరుకుల కొరత, రవాణా ఇబ్బందులే ప్రధాన కారణం కుటుంబ నియంత్రణ, ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ప్రధాన నగరాల్లో ఇప్పటికే కనిపిస్తున్న సరఫరా అంతరాయాలు Read full story
Thu 07:31 ఢిల్లీలో ఏపీ మంత్రి నారా లోకేశ్‌కు టీడీపీ ఎంపీలు స్వాగతం ఢిల్లీ పర్యటనలో ఏపీ మంత్రి నారా లోకేశ్ ఎంపీలను అభినందించిన మంత్రి లోకేశ్ నేడు రాజ్యసభలో గ్యాలరీ నుంచి బిల్లుపై చర్చను వీక్షించనున్న మంత్రి లోకేశ్ Read full story
Thu 07:18 ఒబామా హయాంలో ఇరాన్‌తో ఒప్పందం పెద్ద పొరపాటు.. ఆ తప్పును నేను సరిదిద్దా: ట్రంప్ ఇరాన్ విషయంలో ఒబామా పొరపాటు చేశారన్న ట్రంప్ అణు ఒప్పందం తర్వాత అమెరికాను చూసి ఇరాన్ నవ్విందని వ్యాఖ్య సులేమానీని హతమార్చడం ఓ పెద్ద విజయమన్న ట్రంప్ Read full story
Thu 07:07 ఆగ్రా జంట హత్యల కేసులో సంచలన తీర్పు.. భర్త సహా ముగ్గురికి మరణశిక్ష ఆగ్రాలో నాలుగేళ్ల కిందటి జంట హత్యల కేసులో తీర్పు భార్యను, ఆమె బంధువును చంపిన భర్త, మామ, సోదరుడికి మరణశిక్ష వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో దారుణం సాక్ష్యాలు లేవంటూ నిందితుడి తల్లి నిర్దోషిగా విడుదల తీర్పును హైకోర్టులో సవాలు చేస్తామన్న దోషులు Read full story