Sat 12:13 రాంచీ రోడ్లపై ఆర్మీ హమ్మర్‌తో ధోనీ.. వైరల్ అవుతున్న వీడియో! ఆర్మీ థీమ్‌తో ప్రత్యేకంగా తన కారును మార్పించిన మహీ కారుపై యుద్ధ ట్యాంకులు, సైనికుల చిత్రాలతో కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన మిస్టర్ కూల్ కారు వీడియో ఐపీఎల్ భవిష్యత్తుపై డిసెంబర్‌లో నిర్ణయం తీసుకుంటానన్న ధోనీ గత ఐపీఎల్‌లో సీఎస్‌కేకు మళ్లీ కెప్టెన్సీ చేసిన ఎంఎస్‌డీ Read full story
Fri 21:01 రియల్ ఎస్టేట్ రంగంలో టెక్నాలజీ విప్లవం.. ఏఐ వాడకంలో భారీ పెరుగుదల 2047 నాటికి భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ 9 రెట్లు పెరుగుతుందని అంచనా 5.8 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని ఫిక్కీ-కేపీఎంజీ సంయుక్త నివేదిక వృద్ధికి కీలకంగా మారనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర సాంకేతికతలు ప్రస్తుతం జీడీపీలో 7.3 శాతంగా ఉన్న రియల్టీ రంగం వాటా పెరుగుతున్న ఖర్చులు, నిబంధనల వల్లే టెక్నాలజీ వినియోగం తప్పనిసరి Read full story
Fri 20:50 మమతా బెనర్జీని ఆమె నియోజకవర్గంలో సువేందు ఓడించారు: అమిత్ షా టీఎంసీ ఓటమితో రాష్ట్రంలో అరాచక పాలన ముగిసిపోయిందన్న కేంద్రమంత్రి బెంగాల్‌లో బీజేపీ అద్భుత విజయం సాధించిందని వ్యాఖ్య అభివృద్ధితో పాటు హామీలు నెరవేర్చే బాధ్యత బీజేపీపై ఉందని వ్యాఖ్య Read full story
Fri 20:39 కేటీఆర్‌లా దోచుకోవడం, దాచుకోవడం తెలియదు: బండి సంజయ్ ఆగ్రహం బీఆర్ఎస్ హయాంలో రైతులకు బేడీలు వేసి ఇబ్బందులకు గురి చేశారన్న బండి సంజయ్ అలా హింసించడం తమకు తెలియదన్న బండి సంజయ్ వారిలా డ్రగ్స్ తీసుకోవడం తనకు తెలియదని వ్యాఖ్య Read full story
Fri 20:35 వివాదాల మధ్య అషు రెడ్డి ఎంగేజ్‌మెంట్... కాబోయే భర్త ఎవరు? కోట్లాది రూపాయల చీటింగ్ కేసులో చిక్కుకున్న అషు రెడ్డి దర్యాప్తుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన తెలంగాణ హైకోర్టు న్యాయపరమైన చిక్కుల మధ్యే ఎంగేజ్‌మెంట్ అయినట్లు ప్రకటన ఇది కేసు నుంచి దృష్టి మరల్చే ఎత్తుగడ అని నెటిజన్ల అనుమానం అషు రెడ్డి వ్యవహారంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ Read full story
Fri 20:09 ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం... ముగ్గురి మృతి దుకోనో అగ్నిపర్వతం ఉగ్రరూపం 10 కిలోమీటర్ల ఎత్తుకు ఎగిసిన బూడిద చిక్కుకుపోయిన 20 మంది పర్వతారోహకుల తరలింపు 4 కిలోమీటర్ల పరిధిలో కార్యకలాపాలు నిషేధం Read full story
Fri 20:00 గవర్నర్ ను కలిసిన విజయ్... రేపు ఉదయం 11 గంటలకు సీఎంగా ప్రమాణ స్వీకారం! తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటుపై వీడిన ఉత్కంఠ గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ క్లెయిమ్ రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న విజయ్ 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు వెల్లడి మద్దతిచ్చిన వామపక్ష పార్టీలకు కృతజ్ఞతలు తెలిపిన విజయ్ Read full story
Fri 19:59 వెంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణం కొడంగల్ ప్రతిష్ఠను మరింత పెంచుతుంది: రేవంత్ రెడ్డి కొడంగల్ బాలాజీ ఆలయ పునర్నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన సీఎం అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా గ్రూపులు పక్కన పెట్టాలన్న సీఎం కొడంగల్‌ను రాష్ట్రానికే కాకుండా దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్న రేవంత్ రెడ్డి Read full story
Fri 19:26 ఐపీఎల్ లో ఇవాళ... కేకేఆర్ వర్సెస్ డీసీ ఢిల్లీతో మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కేకేఆర్ పిచ్‌ను అంచనా వేసేందుకే బౌలింగ్ చేస్తున్నామన్న రహానే టాస్‌తో సంబంధం లేకుండా ఆడేందుకు సిద్ధమన్న అక్షర్ పటేల్ ఢిల్లీ జట్టులో రెండు మార్పులు.. కోల్‌కతాలో మార్పుల్లేవు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ Read full story
Fri 19:16 సికింద్రాబాద్‌లో దారుణం.. ప్రేమ వ్యవహారంలో ఇంజినీరింగ్ విద్యార్థి హత్య యువతి బంధువుల దాడిలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి హెచ్చరించినా వినలేదనే కక్షతో యువతి బంధువుల దాడి యువకుడి మృతదేహంతో యువతి ఇంటి ముందు కుటుంబ సభ్యుల ఆందోళన సికింద్రాబాద్‌లో ఉద్రిక్తత రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని కేటీఆర్ విమర్శ Read full story