ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పుతిన్ తీరుపై ట్రంప్ అసహనం
    Sat 11:03

    పుతిన్ తీరుపై ట్రంప్ అసహనం

    • రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతిని నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడి ప్రయత్నం
    • చర్చల కోసం ఇటీవలే పుతిని, జెలెన్ స్కీలతో విడివిడిగా భేటీ
    • త్రైపాక్షిక సమావేశం కోసం ఏర్పాట్లు చేస్తున్న ట్రంప్
    • ఇంతలోనే ఉక్రెయిన్ పై డ్రోన్లతో విరుచుకుపడ్డ పుతిన్.. ట్రంప్ ఆగ్రహం
    Read full story
  • పాకిస్థాన్‌లో రైలుపై బాంబు దాడి మా పనే: బీఎల్ఏ
    Mon 07:39

    పాకిస్థాన్‌లో రైలుపై బాంబు దాడి మా పనే: బీఎల్ఏ

    • దాడికి బాధ్యత తమదేనని ప్రకటించుకున్న బలోచ్ లిబరేషన్ ఆర్మీ
    • ఘటనలో 27 మంది మృతి, 131 మందికి పైగా గాయాలు
    • సైనిక సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని దాడి జరిపినట్లు వెల్లడి
    • తమ కమాండరే ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని ప్రకటించిన బీఎల్ఏ
    Read full story
  • టీజీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం.. బస్సుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు
    Mon 07:25

    టీజీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం.. బస్సుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు

    • టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో బస్సులో భరోసా పథకం ప్రారంభం
    • ప్రయాణికుల భద్రత కోసం అత్యాధునిక సీసీ కెమెరాల ఏర్పాటు
    • ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా శ్రీకారం
    • తొలి దశలో 175 బస్సుల్లో నిఘా నేత్రాల అమరిక
    • ఫలితాలను బట్టి రాష్ట్రవ్యాప్తంగా విస్తరణకు సంస్థ ప్రణాళిక
    Read full story
  • డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్... వృద్ధురాలి నుంచి రూ.24 కోట్లు కొట్టేశారు!
    Mon 07:19

    డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్... వృద్ధురాలి నుంచి రూ.24 కోట్లు కొట్టేశారు!

    • బెంగళూరులో ఘటన 
    • 'డిజిటల్ అరెస్ట్' పేరుతో సైబర్ కేటుగాళ్ల వల
    • అప్రమత్తమైన బ్యాంక్ మేనేజర్‌తో వెలుగులోకి వచ్చిన వైనం
    • అంతర్రాష్ట్ర ముఠాలోని ఐదుగురిని అరెస్ట్ చేసిన సీసీబీ పోలీసులు
    • నిందితుల ఖాతాల్లోని రూ.60 లక్షలు ఫ్రీజ్
    Read full story
  • రెండు వారాల్లో నాలుగోసారి.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
    Mon 07:02

    రెండు వారాల్లో నాలుగోసారి.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

    • దేశంలో మరోసారి భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
    • పశ్చిమాసియా ఉద్రిక్తతలతోనే ధరలు పెరుగుతున్నాయని వెల్లడి
    • చమురు కంపెనీల నష్టాలను పూడ్చుకునేందుకే ఈ పెంపు అని వివరణ
    Read full story
  • సీయూఈటీ పరీక్ష వాయిదా
    Mon 07:00

    సీయూఈటీ పరీక్ష వాయిదా

    • మే 28న జరగాల్సిన సీయూఈటీ-యూజీ పరీక్ష వాయిదా
    • బక్రీద్ సెలవు కారణంగా ఎన్‌టీఏ నిర్ణయం
    • వాయిదా పడిన పరీక్షల కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామన్న ఎన్‌టీఏ
    • అప్‌డేట్స్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను చూడాలని విద్యార్థులకు సూచన
    Read full story
  • 7000 కి.మీ. దూరం నుంచి హైదరాబాద్ రోగికి ఆపరేషన్.. 5జీ టెక్నాలజీతో అద్భుతం!
    Mon 06:54

    7000 కి.మీ. దూరం నుంచి హైదరాబాద్ రోగికి ఆపరేషన్.. 5జీ టెక్నాలజీతో అద్భుతం!

    • చైనా నుంచి హైదరాబాద్‌లోని రోగికి రోబోటిక్ సర్జరీ
    • వుహాన్‌లోని భారత వైద్యుడి అరుదైన ఆపరేషన్ 
    • హైదరాబాద్ ఏఐఎన్‌యూ ఆసుపత్రిలో 63 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స
    • 5జీ ఇంటర్నెట్, రోబోటిక్ టెక్నాలజీతో సాధ్యమైన క్లిష్టమైన శస్త్రచికిత్స
    • దూర ప్రాంత రోగులకు వైద్య సేవలు అందించడంలో ఇదో ముందడుగు
    Read full story
  • హైదరాబాద్ లాయర్ హత్య కేసులో నిందితుల అరెస్ట్
    Mon 06:47

    హైదరాబాద్ లాయర్ హత్య కేసులో నిందితుల అరెస్ట్

    • నిందితులను గోవాలో అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ పోలీసులు
    • కారుతో ఢీకొట్టి మొయినుద్దీన్‌ను హత్య చేసిన దుండగులు
    • సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసును ఛేదించిన పోలీసులు
    Read full story
  • రాహుల్ మెరుపులు, కుల్దీప్ మాయ.. కేకేఆర్‌పై ఢిల్లీ ఘనవిజయం
    Mon 06:36

    రాహుల్ మెరుపులు, కుల్దీప్ మాయ.. కేకేఆర్‌పై ఢిల్లీ ఘనవిజయం

    • కేకేఆర్‌పై 40 పరుగుల తేడాతో గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్
    • 30 బంతుల్లో 60 పరుగులు చేసిన కేఎల్ రాహుల్
    • రహానే పోరాడినా కుప్పకూలిన కోల్‌కతా బ్యాటింగ్ లైనప్
    • చెరో మూడు వికెట్లతో చెలరేగిన ఎంగిడి, కుల్దీప్ యాదవ్
    • విజయంతో ఐపీఎల్ 2026 ప్రస్థానాన్ని ముగించిన ఢిల్లీ
    Read full story
  • 'కాక్రోచ్ జనతా పార్టీ'పై టీడీపీ స్పందన
    Sun 22:36

    'కాక్రోచ్ జనతా పార్టీ'పై టీడీపీ స్పందన

    • 'కాక్రోచ్ జనతా పార్టీ'పై స్పందించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు
    • ఇది యువత నిరాశ, ఆకాంక్షలకు ప్రతిబింబం అని వ్యాఖ్య
    • ఈ ఉద్యమాన్ని పాలకులు సీరియస్‌గా తీసుకోవాలని సూచన
    • ఉద్యోగ కల్పనపై మోదీ, చంద్రబాబు దృష్టి సారించారని వెల్లడి
    • ఆన్‌లైన్‌లో యువత అప్రమత్తంగా ఉండాలని హితవు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV