Thu 23:04 సినీ కార్మికుల సమ్మెకు శుభం కార్డు... వేతనాల పెంపునకు నిర్మాతల అంగీకారం గత 18 రోజులుగా కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మెకు తెర కార్మికుల వేతనాలు 22.5 శాతం పెంచేందుకు నిర్మాతల అంగీకారం సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ఫలించిన చర్చలు రేపటి నుంచి యథావిధిగా సినిమా షూటింగులు మూడేళ్లలో దశలవారీగా వేతనాల పెంపు ఒప్పందం Read full story
Tue 15:17 ఏపీ లిక్కర్ స్కామ్ కేసు... రాజ్ కెసిరెడ్డికి బెయిల్ మంజూరు లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కెసిరెడ్డి సుమారు ఏడాది కాలంగా జైల్లో ఉంటున్న వైనం గతంలో పలుమార్లు బెయిల్ తిరస్కరించిన కోర్టు Read full story
Tue 15:12 అమరావతికి రాజముద్ర... అసలైన పరీక్ష ఇప్పుడేనన్న విజయసాయిరెడ్డి అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్రపతి ఆమోదం రాష్ట్ర ప్రభుత్వం ఎలా అమలు చేస్తుందన్నదే అసలైన పరీక్ష అంటూ విజయసాయి ట్వీట్ గతంలో టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు అమరావతిని నిర్లక్ష్యం చేశాయని విమర్శలు రద్దు చేసిన 50,000 పేదల పట్టాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ కులమతాలకు అతీతంగా అందరి రాజధానిగా అమరావతిని నిర్మించాలని సూచన Read full story
Tue 15:11 ఎయిరిండియా ఇంధన సర్‌ఛార్జీ భారీగా పెంపు దూరం ఆధారంగా సర్‌ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటన దేశీయంగా రూ.299 నుంచి రూ.899 వరకు సర్‌ఛార్జీ వసూలు అంతర్జాతీయ సర్వీసులకు 24 నుంచి 280 డాలర్ల వరకు వసూలు Read full story
Tue 15:07 భారత సైన్యానికి అందిన వందలాది 'కమికాజే' డ్రోన్లు... శత్రువులకు మూడింది! కమికాజే డ్రోన్లను తయారు చేసిన స్వదేశీ సంస్థ ‘ఇన్‌సైడ్ ఎఫ్‌పీవీ’ రెండు నెలల్లోనే సైన్యానికి డ్రోన్లను అందించిన వైనం గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనున్న డ్రోన్లు Read full story
Tue 14:47 కోల్‌కతాను లక్ష్యంగా చేసుకుంటే పాకిస్థాన్ ఎన్ని ముక్కలవుతుందో దేవుడికే తెలియాలి: రాజ్‌నాథ్ సింగ్ కోల్‌కతాను లక్ష్యంగా చేసుకుంటామన్న పాక్ మంత్రి వ్యాఖ్యలకు కౌంటర్ 55 ఏళ్ల క్రితం జరిగిన విషయం గుర్తుంచుకోవాలని సూచన పాకిస్థాన్ ఉద్రిక్తలు పెంచే ప్రకటనలు చేయవద్దని హితవు Read full story
Tue 14:35 కేరళ ఆలయాలకు అనంత్ అంబానీ రూ.18 కోట్ల భారీ విరాళం రాజరాజేశ్వరం, గురువాయూర్ ఆలయాల అభివృద్ధికి నిధులు 200 ఏళ్ల పురాతన గోపురం పునరుద్ధరణకు రూ.12 కోట్లు 'వంతార' ద్వారా ఏనుగుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు Read full story
Tue 14:34 శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం.. సుప్రీంకోర్టులో కేంద్రం వివరణ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో తొమ్మిది మంది జడ్డిల ధర్మాసనం విచారణ సంప్రదాయాలకు అనుగుణంగానే మహిళల నిషేధం కొనసాగుతోందన్న కేంద్రం మహిళల ఆలయ ప్రవేశం సరికాదన్న కేంద్ర ప్రభుత్వం Read full story
Tue 14:13 మచిలీపట్నంలో మరగుజ్జు యువకుడ్ని ప్రేమించి పెళ్లాడిన యువతి 9వ తరగతి నుంచి ప్రేమించుకుంటున్న వేముల శశి, గౌసియా అభ్యంతరం చెప్పిన యువతి కుటుంబ సభ్యులు ఎదిరించి పెళ్లి చేసుకున్న యువతి భద్రత కోరుతూ పోలీసులను ఆశ్రయించిన కొత్త జంట Read full story
Tue 14:02 ఇది భారత్ గర్వించదగిన క్షణం: సీఎం చంద్రబాబు కల్పక్కం అణు రియాక్టర్ క్రిటికాలిటీ సాధించడంపై సీఎం చంద్రబాబు హర్షం ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ క్షణమని వ్యాఖ్య భారత అణు కార్యక్రమం రెండో దశలో ఇది కీలక ముందడుగు అని వెల్లడి ప్రధాని మోదీ నాయకత్వంలోనే ఇంధన భద్రత సాధ్యమని ప్రశంస Read full story