ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేస్తా: విజయ్
    Thu 18:10

    వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేస్తా: విజయ్

    • అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేకు, టీవీకేకు మధ్య ప్రధాన పోటీ ఉంటుందని వ్యాఖ్య
    • అసెంబ్లీ ఎన్నికల్లో విప్లవం సృష్టిస్తామన్న విజయ్
    • మధురై ఈస్ట్ నుంచి పోటీ చేస్తానని ప్రకటన
    Read full story
  • ఇంట్లోకి చొరబడి కొడతాం: భారత్‌కు పాక్ రక్షణ మంత్రి హెచ్చరిక
    Sat 10:29

    ఇంట్లోకి చొరబడి కొడతాం: భారత్‌కు పాక్ రక్షణ మంత్రి హెచ్చరిక

    • భారత్‌కు పాకిస్థాన్ రక్షణ మంత్రి బహిరంగ హెచ్చరిక
    • ఇంట్లోకి చొరబడి దాడులు చేస్తామన్న ఖవాజా ఆసిఫ్
    • రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ఈ వ్యాఖ్యలు
    • దుస్సాహసానికి పాల్పడితే చర్యలు తీవ్రంగా ఉంటాయన్న రాజ్‌నాథ్
    Read full story
  • మరోసారి అంతర్జాతీయ వేదికపై రష్మిక.. చరిత్ర సృష్టించిన నేషనల్ క్రష్
    Sat 10:27

    మరోసారి అంతర్జాతీయ వేదికపై రష్మిక.. చరిత్ర సృష్టించిన నేషనల్ క్రష్

    • ప్రఖ్యాత క్రంచీరోల్ యానిమే అవార్డుల వేడుకలో ప్రజెంటర్‌గా రష్మిక ఎంపిక
    • 2024 తర్వాత రెండోసారి ఈ అంతర్జాతీయ వేదికపై కనిపించనున్న నేషనల్ క్రష్
    • జపాన్‌లో మే 23న జరగనున్న 10వ యానిమే అవార్డుల వేడుక
    Read full story
  • పాలన మారుస్తామన్నారు, పైలట్ల కోసం వెతుకుతున్నారు.. అమెరికాపై ఇరాన్ స్పీకర్ సెటైర్
    Sat 10:25

    పాలన మారుస్తామన్నారు, పైలట్ల కోసం వెతుకుతున్నారు.. అమెరికాపై ఇరాన్ స్పీకర్ సెటైర్

    • ఇరాన్‌లో కూలిన అమెరికా ఎఫ్-15ఈ యుద్ధ విమానం
    • పైలట్‌ను పట్టిస్తే 50 లక్షల రివార్డు ప్రకటించిన ఇరాన్
    • గల్ఫ్ ప్రాంతంలో మరింత పెరుగుతున్న ఉద్రిక్తతలు
    Read full story
  • అమరావతి నిర్మాణం అసాధ్యం.. మావిగనే అభివృద్ధి మంత్రం: అంబటి రాంబాబు
    Sat 10:22

    అమరావతి నిర్మాణం అసాధ్యం.. మావిగనే అభివృద్ధి మంత్రం: అంబటి రాంబాబు

    • రాష్ట్ర అభివృద్ధికి "మావిగన్" కారిడారే మంత్రమన్న అంబటి
    • రూ.2 లక్షల కోట్లతో రాజధాని రాష్ట్రానికి భారమని వ్యాఖ్య
    • కేవలం రూ.20 వేల కోట్లతో మావిగన్ అభివృద్ధి సాధ్యమని వెల్లడి
    Read full story
  • రికార్డు స్థాయి నుంచి రూ. 31 వేలు పతనమైన బంగారం ధర.. యుద్ధ భయాలున్నా ఎందుకీ పతనం?
    Sat 10:19

    రికార్డు స్థాయి నుంచి రూ. 31 వేలు పతనమైన బంగారం ధర.. యుద్ధ భయాలున్నా ఎందుకీ పతనం?

    • యుద్ధ ఉద్రిక్తతల నడుమ పసిడి ధరల్లో పతనం
    • రికార్డు స్థాయి నుంచి 17 శాతం మేర తగ్గిన రేట్లు  
    • బలపడుతున్న డాలర్, ఫెడ్ వడ్డీరేట్లే ప్రధాన కారణం
    • రానున్న రోజుల్లో తీవ్ర ఒడుదొడుకులు తప్పవన్న నిపుణులు
    Read full story
  • క్రీడా ప్రపంచంలో భారత్‌కు మాయని మచ్చ.. డోపింగ్ జాబితాలో మనదే అగ్రస్థానం!
    Sat 09:53

    క్రీడా ప్రపంచంలో భారత్‌కు మాయని మచ్చ.. డోపింగ్ జాబితాలో మనదే అగ్రస్థానం!

    • అథ్లెటిక్స్‌లో నిషేధానికి గురైన క్రీడాకారుల జాబితాలో అగ్రస్థానానికి భారత్ 
    • 148 మందితో కెన్యాను వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలిచిన వైనం
    • అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ విడుదల చేసిన తాజా జాబితాలో ఈ విషయం వెల్లడి
    • డోపింగ్‌ను అరికట్టేందుకు కోచ్‌లు, శిక్షణా కేంద్రాలపై ఏఎఫ్ఐ కఠిన చర్యలు
    Read full story
  • కేరళలో శశిథరూర్ కాన్వాయ్‌పై దాడి.. సిబ్బందిపై చేయిచేసుకున్న దుండగులు
    Sat 09:47

    కేరళలో శశిథరూర్ కాన్వాయ్‌పై దాడి.. సిబ్బందిపై చేయిచేసుకున్న దుండగులు

    • కేరళలో ఎంపీ శశిథరూర్ కాన్వాయ్‌ను అడ్డుకున్న దుండగులు
    • ఎన్నికల ప్రచారంలో ఆయన భద్రతా సిబ్బందిపై దాడి
    • ఘటనలో ఒకరిని అరెస్ట్ చేసి, ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
    • రాష్ట్రంలో యూడీఎఫ్ గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన శశిథరూర్
    Read full story
  • భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల గిరులు.. భారీగా పెరిగిన నిరీక్షణ సమయం
    Sat 09:46

    భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల గిరులు.. భారీగా పెరిగిన నిరీక్షణ సమయం

    • తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ
    • సర్వదర్శనానికి సుమారు 15 గంటల నిరీక్షణ
    • నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్‌మెంట్లు
    • క్యూలైన్లలో భక్తులకు తాగునీరు, అన్నప్రసాదం పంపిణీ
    • వారాంతపు సెలవులు కావడంతో పోటెత్తిన భక్తులు
    Read full story
  • ఇరాన్‌లో కూలిన అమెరికా F-15E... పైలట్‌ను కాపాడే సర్వైవల్ కిట్ ఇదే!
    Sat 09:42

    ఇరాన్‌లో కూలిన అమెరికా F-15E... పైలట్‌ను కాపాడే సర్వైవల్ కిట్ ఇదే!

    • ఇరాన్‌లో F-15E ఘటనతో వెలుగులోకి వచ్చిన 'సెరీ' వ్యవస్థ
    • శత్రు భూభాగంలో పైలట్ల ప్రాణాలను కాపాడే అమెరికా టెక్నాలజీ
    • జీపీఎస్, ఆహారం, మందులతో కూడిన అత్యాధునిక సర్వైవల్ కిట్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV