Thu 14:51 పాక్‌లో జైషే కొత్త ఎత్తుగడ... డిజిటల్ హవాలాతో ఉగ్ర నిధులు! ఈజీపైసా, సదాపే వాలెట్లతో ఉగ్ర నిధుల సమీకరణ ఎఫ్‌ఏటీఎఫ్ ఆంక్షలను తప్పించుకునేందుకే కొత్త మార్గం మసూద్ అజార్ కుటుంబం నియంత్రణలో వాలెట్లు 313 కొత్త శిబిరాల ఏర్పాటు లక్ష్యంగా ఆన్‌లైన్ చందాలు గల్ఫ్ దేశాల నుంచి భారీగా తరలివస్తున్న నిధులు Read full story
Thu 19:35 ఫార్ములా ఈ-కార్ రేసు... కేటీఆర్ కు నోటీసులు కేటీఆర్‌కు ఏసీబీ కోర్టు సమన్లు జూలై 31న విచారణకు హాజరు కావాలని ఆదేశం ఫార్ములా ఈ రేస్ కేసులో ఏ1గా కేటీఆర్ Read full story
Thu 19:16 అడ్వొకేట్ దుస్తుల్లో కోర్టుకు వచ్చిన మమతా బెనర్జీ.. ఆమె న్యాయవాద హోదాపై ఆరా తీసిన బీసీఐ కోర్టులో లాయర్‌గా వాదనలు వినిపించిన మమతా బెనర్జీ ఆమె న్యాయవాద హోదాపై వివరణ కోరిన భారత బార్ కౌన్సిల్ రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని బెంగాల్ బార్ కౌన్సిల్‌కు ఆదేశం ఎన్నికల అనంతర హింసపై దాఖలైన పిల్‌లో వాదనలు ఇదొక అనవసర విషయమన్న ప్రస్తుత సీఎం సువేందు అధికారి Read full story
Thu 19:08 ఆ వివాదం నాలో మార్పు తెచ్చింది... లోకజ్ఞానం పెంచుకున్నా: నిత్యా మీనన్ ప్రభాస్ గురించి జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు నిత్యామీనన్ సమాధానంపై అప్పట్లో దుమారం ఒక్క మాటను పట్టుకుని రాద్ధాంతం చేశారన్న నిత్యామీనన్ ఆ సంఘటన తర్వాత అందరి దగ్గర నిజాయతీగా ఉండకూడదని నిర్ణయించుకున్నానని వెల్లడి Read full story
Thu 19:05 మన దేశ రాజధానిని టార్గెట్ చేసే మిస్సైల్ ను పరీక్షించిన పాక్ ఫతా-4 మిస్సైల్ ను ప్రయోగించిన పాక్ తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ శత్రువుల రాడార్లను కన్నుగప్పే సామర్థ్యం అత్యంత కచ్చితత్వంతో టార్గెట్లను ఛేదించగలదంటున్న పాక్ ఆర్మీ Read full story
Thu 18:44 నాగబాబు 'మేము కాప్ లం'... ట్రైలర్ లాంచ్ చేసిన బ్రహ్మీ బ్రహ్మానందం చేతుల మీదుగా 'మేము కాప్ లం' వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల జీ5 ఒరిజినల్ సిరీస్‌గా మే 22 నుంచి స్ట్రీమింగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న నాగబాబు, రవి, కౌముది నెమాని ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్‌పై పెరిగిన అంచనాలు Read full story
Thu 18:43 పర్సంటేజీ విధానం కోసం 2008 నుంచి పోరాడుతున్నాం: టీఎస్‌ఎఫ్‌సీసీ కార్యదర్శి సింగిల్ స్క్రీన్ పర్సంటేజీ విధానంపై ఎగ్జిబిటర్లు వర్సెస్ నిర్మాతలు గత సంవత్సరం కూడా పర్సంటేజీ విధానం గురించి అడిగామన్న శ్రీధర్ రెండు నెలల్లో చర్చిద్దామని చెప్పి జాప్యం చేశారని వ్యాఖ్య Read full story
Thu 18:28 మీ వయస్సును వెనక్కి మళ్లించవచ్చు... అందుకు ఏం చేయాలంటే...! ఆహారపు అలవాట్లతో జీవసంబంధ వయసును తగ్గించుకోవచ్చని వెల్లడి తక్కువ కొవ్వు, ఎక్కువ పిండిపదార్థాలున్న మాంసాహారం ఉత్తమ ఫలితాలిచ్చింది కేవలం నాలుగు వారాల్లోనే ఆరోగ్యంలో స్పష్టమైన మెరుగుదల యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ పరిశోధకుల అధ్యయనంలో కీలక అంశాలు Read full story
Thu 18:14 ఉద్యోగమే గుర్తింపు కాదు: గూగుల్ ఆఫీస్ ముందు మహిళ వీడియో వైరల్ గూగుల్ న్యూయార్క్ ఆఫీసు ముందు మహిళ వీడియో ఉద్యోగాన్నే గుర్తింపుగా భావించే భారతీయుల తీరుపై విశ్లేషణ ఉద్యోగం మీరు చేసే పని మాత్రమే, మీరెవరో చెప్పేది కాదు లేఆఫ్‌లతో కుప్పకూలిపోకుండా మీ గుర్తింపును విస్తరించుకోవాలని సూచన భారతీయ కుటుంబాల్లో ఒత్తిడే దీనికి కారణమంటూ వ్యాఖ్యలు Read full story
Thu 17:55 దర్శకుడిగా మారుతున్న హీరో రామ్... రేపే ప్రకటన రెండు దశాబ్దాల పాటు కెమెరా ముందు మ్యాజిక్ చేసిన రామ్ ఇక మెగాఫోన్ పట్టనున్న ఎనర్జిటిక్ స్టార్ 23వ చిత్రంతో దర్శకుడిగా అదృష్టాన్ని పరీక్షించుకోనున్న వైనం Read full story