Tue 10:02 నాగార్జునకు 'గీతాంజలి' గిరిజ వీడియో చూపించిన జగపతిబాబు.. గుర్తుపట్టనంతగా మారిపోయిన గిరిజ నాగార్జునకు సర్‌ప్రైజ్‌గా గిరిజ వీడియో బైట్ ప్రదర్శించిన జగపతిబాబు 'గీతాంజలి'తోనే ఓవర్ నైట్ స్టార్ గా మారిన గిరిజ గిరిజ మారిపోయినా నాగ్ మారలేదన్న జగ్గూభాయ్ Read full story
Sat 17:47 మధ్యాహ్న భోజన పథకాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కొల్లు రవీంద్ర, బోడె ప్రసాద్ కృష్ణా జిల్లా పెనమలూరులోని ప్రభుత్వ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ భోజన నాణ్యత, ఉపాధ్యాయుల పనితీరుపై వివరాలను తెలుసుకున్న వైనం విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించిన మంత్రి, ఎమ్మెల్యే ప్రతిరోజు ఒక గుడ్డును కూడా ఇస్తున్నామన్న కొల్లు రవీంద్ర Read full story
Sat 17:44 ముంబై బ్యాటర్లకు కళ్లెం వేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 162 పరుగులు చేసిన ముంబై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 51 పరుగులతో టాప్ స్కోరర్ రోహిత్ శర్మ 35, నమన్ ధిర్ 28 పరుగులతో రాణింపు ఢిల్లీ విజయానికి 163 పరుగులు అవసరం Read full story
Sat 17:43 బాసర ఆలయ పరిసరాల్లో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు జరగకుండా చూడాలి: రేవంత్ రెడ్డి బాసర ఆలయ అభివృద్ధి అద్భుతంగా ఉండాలన్న ముఖ్యమంత్రి భవిష్యత్తు అవసరాలు, రద్దీ దృష్ట్యా విశాలమైన రోడ్లు ఉండాలన్న సీఎం ఆలయ పరిసరాల్లో విద్యుత్ వాహనాలు ఉపయోగించాలని సూచన Read full story
Sat 17:40 జగన్ ఒక కామెడీ పీస్: కేశినేని చిన్ని జగన్ చేసిన మావిగన్ వ్యాఖ్యలను ఎద్దేవా చేసిన కేశినేని చిన్ని రాజధాని వంటి అంశాన్ని జగన్ హాస్యాస్పదంగా మార్చారని విమర్శ అమరావతి శాశ్వత రాజధాని కావడం పట్ల ప్రజలంతా సంతోషంగా ఉన్నారని వ్యాఖ్య Read full story
Sat 17:32 ఇరాన్ బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం లక్ష్యంగా క్షిపణి దాడి అణు విద్యుత్ కేంద్రం లక్ష్యంగా క్షిపణి దాడి జరిగిందన్న ఐఏఈఏ క్షిపణి శకలం తగిలి ఒకరు మృతి చెందినట్లు వెల్లడి ఎలాంటి రేడియేషన్‌కు దారితీయలేదన్న ఐఏఈఏ Read full story
Sat 17:27 ఆ రెండు కూటములు మోసపూరితమైనవి: ప్రత్యర్థి పార్టీలపై నిప్పులు చెరిగిన విజయ్ పుదుచ్చేరిలో వేడెక్కిన విజయ్ ఎన్నికల ప్రచారం డీఎంకే-కాంగ్రెస్, ఎన్ఆర్ కాంగ్రెస్-బీజేపీ కూటములపై తీవ్ర విమర్శలు అధికారంలోకి వస్తే పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ స్థానిక ఎన్నికలు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపైనా స్పష్టమైన ప్రకటన తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరిన విజయ్ Read full story
Sat 17:46 కేఏ పాల్ స్థానాన్ని జగన్ భర్తీ చేశారు: కోటంరెడ్డి సెటైర్ మావిగన్ అంటూ జగన్ వింతగా మాట్లాడుతున్నాడంటూ కోటంరెడ్డి ఎద్దేవా సీఎంగా ఉన్నప్పుడు మావిగన్ గుర్తుకు రాలేదా అని ప్రశ్న విచక్షణతో మాట్లాడాలని హితవు పలికిన కోటంరెడ్డి Read full story
Sat 17:12 సన్‌రైజర్స్ కు ఎదురుదెబ్బ: ఐపీఎల్ మధ్యలోనే స్వదేశానికి వెళ్లిపోయిన ప్యాట్ కమిన్స్ ఐపీఎల్ మధ్యలోనే స్వదేశానికి సన్‌రైజర్స్ కెప్టెన్ ఏప్రిల్ 17 వరకు జట్టుకు దూరం కానున్న ఆసీస్ స్టార్ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్ కొనసాగింపు కమిన్స్ గైర్హాజరీలో మరో రెండు మ్యాచ్‌లు ఆడనున్న హైదరాబాద్ Read full story
Sat 17:04 ఐదు రాష్ట్రాల ఎన్నికల ఖర్చు కోసం ఇక్కడి నుంచి రేవంత్ రెడ్డి నిధులు తరలిస్తున్నారు: ఈటల రాజేందర్ ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం రూ. 600 కోట్లు మాత్రమే విడుదల చేశారన్న ఈటల ఇది పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటమే అని వ్యాఖ్య చట్టసభల్లో వ్యక్తిగత దూషణలకే ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపాటు Read full story