Mon 17:10 మాజీ ప్రేయసి కొత్త లవర్ పై కత్తితో దాడి చేసిన యువకుడు! బెంగళూరులో ఘటన మరో యువకుడితో మాజీ ప్రేయసి స్నేహం ఆ యువకుడిపై కక్ష పెంచుకున్న పాత ప్రియుడు బాధితుడి ఛాతీ, కడుపులో తీవ్ర గాయాలు హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు Read full story
Mon 08:29 విజయ్ 'జన నాయగన్'.. కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్? విజయ్ 'జన నాయగన్' విడుదలకు సిద్ధం పుట్టినరోజు సందర్భంగా జూన్ 19న రిలీజ్ ప్లాన్ ఆన్‌లైన్ బుకింగ్ యాప్స్‌లో కనిపించిన విడుదల తేదీ అధికారిక ప్రకటన కోసం అభిమానుల ఎదురుచూపు Read full story
Mon 08:28 శ్రీసత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీలోనే డ్రైవర్ సజీవ దహనం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో ఘటన ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో చెలరేగిన మంటలు మృతుడు ఆదిలాబాద్ వాసి కిరణ్‌గా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న అధికారులు Read full story
Mon 08:20 ఫల్టాలో బీజేపీ ప్రభంజనం.. ప్రజాస్వామ్యం గెలిచిందన్న ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్ ఫల్టా రీపోలింగ్‌లో బీజేపీ ఘన విజయం లక్షకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచిన బీజేపీ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయి నాలుగో స్థానానికి పడిపోయిన టీఎంసీ ప్రజాస్వామ్యం గెలిచి, బెదిరింపులు ఓడిపోయాయన్న ప్రధాని మోదీ ఇది ఆరంభం మాత్రమేనని వ్యాఖ్యానించిన సీఎం సువేందు అధికారి Read full story
Mon 08:17 విశాఖ కార్పొరేట్ కాలేజీలో విషాదం.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య కాపులుప్పాడ హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణంమృతురాలు విజయనగరం జిల్లాకు చెందిన నడుమూరు జ్యోత్స్నగా గుర్తింపు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు Read full story
Mon 08:15 ప్రధాని మోదీకి నేను పెద్ద ఫ్యాన్.. భారత్‌కు ఏం కావాలన్నా ఇస్తాం: ట్రంప్ ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించిన అమెరికా అధ్యక్షుడు ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఫోన్‌లో లైవ్‌గా మాట్లాడిన ట్రంప్ మోదీ తన స్నేహితుడని, భారత్‌కు వంద శాతం అండగా ఉంటామని హామీ భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం తుది దశలో ఉందన్న రూబియో వాణిజ్య, రక్షణ సహకారంపై విదేశాంగ మంత్రి జైశంకర్‌తో చర్చలు Read full story
Mon 08:06 బీఆర్ఎస్‌ను తేలుతో పోల్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆ పార్టీని చెప్పుతో కొట్టి చంపాలని ప్రజలకు పిలుపు రైతులను ఆదుకోవడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని విమర్శ గోదావరి ప్రాజెక్టులను పూర్తి చేయాలని సీఎంకు బహిరంగ లేఖ Read full story
Mon 07:39 పాకిస్థాన్‌లో రైలుపై బాంబు దాడి మా పనే: బీఎల్ఏ దాడికి బాధ్యత తమదేనని ప్రకటించుకున్న బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఘటనలో 27 మంది మృతి, 131 మందికి పైగా గాయాలు సైనిక సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని దాడి జరిపినట్లు వెల్లడి తమ కమాండరే ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని ప్రకటించిన బీఎల్ఏ Read full story
Mon 07:25 టీజీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం.. బస్సుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో బస్సులో భరోసా పథకం ప్రారంభం ప్రయాణికుల భద్రత కోసం అత్యాధునిక సీసీ కెమెరాల ఏర్పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా శ్రీకారం తొలి దశలో 175 బస్సుల్లో నిఘా నేత్రాల అమరిక ఫలితాలను బట్టి రాష్ట్రవ్యాప్తంగా విస్తరణకు సంస్థ ప్రణాళిక Read full story
Mon 07:19 డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్... వృద్ధురాలి నుంచి రూ.24 కోట్లు కొట్టేశారు! బెంగళూరులో ఘటన 'డిజిటల్ అరెస్ట్' పేరుతో సైబర్ కేటుగాళ్ల వల అప్రమత్తమైన బ్యాంక్ మేనేజర్‌తో వెలుగులోకి వచ్చిన వైనం అంతర్రాష్ట్ర ముఠాలోని ఐదుగురిని అరెస్ట్ చేసిన సీసీబీ పోలీసులు నిందితుల ఖాతాల్లోని రూ.60 లక్షలు ఫ్రీజ్ Read full story