నడుములోతు వరదలో జెండా వందనం.. వీడియో ఇదిగో!
––
సదర్ బ్లాకు పరిధిలోని కిషన్ ప్రసాద్ పంచాయతీ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఛాతీ లోతు నీటిలో నిలబడి జెండా ఎగురవేసి.. జాతీయగీతం ఆలపించారు. ఖోక్లాసింగ్ టొలా రాంపుర్‌లో ఉపాధ్యాయుల సాయంతో విద్యార్థులు పడవలో స్కూలుకు వెళ్లి జెండా వందనం చేశారు. కాగా, బీహార్ లోని షేఖ్ పురాలోనూ పలువురు స్థానికులు వరద నీటిలోనే పతాకావిష్కరణ చేసి జాతీయగీతాలాపన చేశారు.