Thu 10:41 వైసీపీకి షాక్... ఒంటిమిట్ట తొలి రౌండ్ కౌంటింగ్ లో టీడీపీకి భారీ ఆధిక్యత కొనసాగుతున్న పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికల కౌంటింగ్ ఒంటిమిట్టలో తొలి రౌండ్ లో 3,421 ఓట్ల ఆధిక్యత సాధించిన టీడీపీ టీడీపీకి 4,632 ఓట్లు.. వైసీపీకి 1,211 ఓట్లు Read full story
Tue 22:06 సుప్రీంకోర్టులో పెరగనున్న జడ్జీల సంఖ్య.. కేబినెట్ గ్రీన్ సిగ్నల్ సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్యను పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం ప్రధాన న్యాయమూర్తి మినహా జడ్జీల సంఖ్య 33 నుంచి 37కు పెంపు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక నిర్ణయం కేసుల భారం తగ్గించి సత్వర న్యాయం అందించడమే లక్ష్యమని వెల్లడి పార్లమెంటులో సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం Read full story
Tue 22:05 ఎల్లుండి తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం! విజయ్‌తో పాటు తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకు మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం డీఎంకే నేతృత్వంలోని కూటమిలో గల మిగిలిన పార్టీలతో టీవీకే చర్చించే అవకాశం Read full story
Tue 21:57 హైదరాబాద్ క్రికెట్ సంఘంలో అంబటి రాయుడికి కీలక పదవి హెచ్‌సీఏ క్రికెట్ ఆపరేషన్స్ హెడ్‌గా అంబటి రాయుడు సుప్రీంకోర్టు కమిటీ, అపెక్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నియామకం ఈ విషయాన్ని రాయుడు స్వయంగా వెల్లడి కొన్ని విషయాలను ప్రక్షాళన చేసే అవకాశం వచ్చిందన్న రాయుడు తెలంగాణ ప్రతిభను వెలికితీయడమే లక్ష్యమని స్పష్టం Read full story
Tue 21:44 ప్రముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం బాధాకరం: నారా లోకేష్ ప్రముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి కన్నుమూత రాజస్థాన్‌లో రోడ్డు ప్రమాదంలో మృతి ఆర్‌బీ చౌదరి మృతికి సంతాపం తెలిపిన నారా లోకేష్ ఆయన మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటని వ్యాఖ్య చౌదరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన లోకేష్ Read full story
Tue 21:35 బెంగాల్‌లో బీజేపీ చరిత్రాత్మక విజయం.. మోదీకి ట్రంప్ అభినందనలు.. అంతర్జాతీయ మీడియా కథనాలు 15 ఏళ్ల మమతా బెనర్జీ పాలనకు ముగింపు ప్రధాని మోదీకి అభినందనలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రజా శక్తి సాధించిన విజయమని అభివర్ణించిన ప్రధాని మోదీ ఇది బీజేపీ ఏడేళ్ల కృషి ఫలితమన్న విశ్లేషకులు Read full story
Tue 21:35 ఓడిపోయిన 24 గంటల్లోనే నియోజకవర్గంలో పర్యటించిన స్టాలిన్ కొళత్తూరు నియోజకవర్గం నుంచి ఓడిపోయిన స్టాలిన్ ఓడిపోయిన మరుసటిరోజే నియోజకవర్గంలో పర్యటన 'ఎక్స్' వేదికగా ఫొటోలు పంచుకున్న స్టాలిన్ Read full story
Tue 21:22 ఢిల్లీని ఆదుకున్న రిజ్వీ, స్టబ్స్... సీఎస్కే ముందు ఓ మోస్తరు టార్గెట్ చెన్నైతో మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ ఆదిలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ క్యాపిటల్స్ ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వ్వీ ఆదుకోవడంతో మోస్తరు స్కోరు చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్‌కు రెండు వికెట్లు ఢిల్లీ 20 ఓవర్లలో 155/7.. చెన్నై లక్ష్యం 156 పరుగులు Read full story
Tue 21:14 హైడ్రా కమిషనర్ మూడు గంటల్లోనే మాట మార్చారు: దాసోజు శ్రవణ్ రాఘవ కన్ స్ట్రక్షన్ క్రషర్లు కూల్చివేసినట్లు హైడ్రా ప్రకటించిందన్న బీఆర్ఎస్ నేత ఆ తర్వాత మూడు గంటల్లోనే మాట మార్చారని ఆరోపణ కూల్చిన క్రషర్లు తిరుమల కంపెనీవని ప్రకటించారని ఆగ్రహం Read full story
Tue 21:00 'మైసా' కీలక షెడ్యూల్ పూర్తి.. గిరిజన యువతిగా రష్మిక! కేరళలో జరిగిన లాంగ్ షెడ్యూల్ ముగింపు గిరిజన యువతిగా సరికొత్త పాత్రలో రష్మిక హై-ఆక్టేన్ స్టంట్స్ కోసం బ్యాంకాక్‌లో ప్రత్యేక శిక్షణ విజయ్ దేవరకొండ, షాహిద్ కపూర్‌లతోనూ కొత్త సినిమాలు Read full story