ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 'ఆపరేషన్ సిందూర్': పాకిస్థాన్ తప్పుడు ప్రచారాన్ని వీడియోలతో తిప్పికొట్టిన 'భారత్ ఓస్నిట్'
    Wed 22:16

    'ఆపరేషన్ సిందూర్': పాకిస్థాన్ తప్పుడు ప్రచారాన్ని వీడియోలతో తిప్పికొట్టిన 'భారత్ ఓస్నిట్'

    • భారత విమానాలను కూల్చేశామన్న పాకిస్థాన్ ప్రచారంలో నిజం లేదని వెల్లడి
    • 'ఆపరేషన్ సిందూర్'లో పాక్‌కు భారీ నష్టం వాటిల్లినట్టు ఆధారాలు
    • భారత ఓస్నిట్ కమ్యూనిటీ విశ్లేషణలో బయటపడిన వాస్తవాలు
    • 2019 బాలాకోట్ తరహాలోనే పాక్ మళ్లీ తప్పుడు ప్రచారం
    • ఆరు పాక్ యుద్ధ విమానాలను కూల్చామని తెలిపిన భారత వైమానిక దళం
    Read full story
  • విజయ్ 'జన నాయగన్'.. కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్?
    Mon 08:29

    విజయ్ 'జన నాయగన్'.. కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్?

    • విజయ్ 'జన నాయగన్' విడుదలకు సిద్ధం
    • పుట్టినరోజు సందర్భంగా జూన్ 19న రిలీజ్ ప్లాన్
    • ఆన్‌లైన్ బుకింగ్ యాప్స్‌లో కనిపించిన విడుదల తేదీ
    • అధికారిక ప్రకటన కోసం అభిమానుల ఎదురుచూపు
    Read full story
  • శ్రీసత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీలోనే డ్రైవర్ సజీవ దహనం
    Mon 08:28

    శ్రీసత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీలోనే డ్రైవర్ సజీవ దహనం

    • శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో ఘటన
    • ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో చెలరేగిన మంటలు
    • మృతుడు ఆదిలాబాద్ వాసి కిరణ్‌గా గుర్తించిన పోలీసులు
    • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న అధికారులు
    Read full story
  • ఫల్టాలో బీజేపీ ప్రభంజనం.. ప్రజాస్వామ్యం గెలిచిందన్న ప్రధాని మోదీ
    Mon 08:20

    ఫల్టాలో బీజేపీ ప్రభంజనం.. ప్రజాస్వామ్యం గెలిచిందన్న ప్రధాని మోదీ

    • పశ్చిమ బెంగాల్ ఫల్టా రీపోలింగ్‌లో బీజేపీ ఘన విజయం
    • లక్షకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచిన బీజేపీ అభ్యర్థి
    • డిపాజిట్ కోల్పోయి నాలుగో స్థానానికి పడిపోయిన టీఎంసీ
    • ప్రజాస్వామ్యం గెలిచి, బెదిరింపులు ఓడిపోయాయన్న ప్రధాని మోదీ
    • ఇది ఆరంభం మాత్రమేనని వ్యాఖ్యానించిన సీఎం సువేందు అధికారి
    Read full story
  • విశాఖ కార్పొరేట్ కాలేజీలో విషాదం.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
    Mon 08:17

    విశాఖ కార్పొరేట్ కాలేజీలో విషాదం.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

    • కాపులుప్పాడ హాస్టల్‌ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణంమృతురాలు విజయనగరం జిల్లాకు చెందిన నడుమూరు జ్యోత్స్నగా గుర్తింపు
    • తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
    Read full story
  • ప్ర‌ధాని మోదీకి నేను పెద్ద ఫ్యాన్.. భారత్‌కు ఏం కావాలన్నా ఇస్తాం: ట్రంప్
    Mon 08:15

    ప్ర‌ధాని మోదీకి నేను పెద్ద ఫ్యాన్.. భారత్‌కు ఏం కావాలన్నా ఇస్తాం: ట్రంప్

    • ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించిన అమెరికా అధ్యక్షుడు 
    • ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఫోన్‌లో లైవ్‌గా మాట్లాడిన ట్రంప్
    • మోదీ తన స్నేహితుడని, భారత్‌కు వంద శాతం అండగా ఉంటామని హామీ
    • భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం తుది దశలో ఉందన్న రూబియో
    • వాణిజ్య, రక్షణ సహకారంపై విదేశాంగ మంత్రి జైశంకర్‌తో చర్చలు
    Read full story
  • బీఆర్ఎస్‌ను తేలుతో పోల్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
    Mon 08:06

    బీఆర్ఎస్‌ను తేలుతో పోల్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

    • ఆ పార్టీని చెప్పుతో కొట్టి చంపాలని ప్రజలకు పిలుపు
    • రైతులను ఆదుకోవడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని విమర్శ
    • గోదావరి ప్రాజెక్టులను పూర్తి చేయాలని సీఎంకు బహిరంగ లేఖ
    Read full story
  • పాకిస్థాన్‌లో రైలుపై బాంబు దాడి మా పనే: బీఎల్ఏ
    Mon 07:39

    పాకిస్థాన్‌లో రైలుపై బాంబు దాడి మా పనే: బీఎల్ఏ

    • దాడికి బాధ్యత తమదేనని ప్రకటించుకున్న బలోచ్ లిబరేషన్ ఆర్మీ
    • ఘటనలో 27 మంది మృతి, 131 మందికి పైగా గాయాలు
    • సైనిక సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని దాడి జరిపినట్లు వెల్లడి
    • తమ కమాండరే ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని ప్రకటించిన బీఎల్ఏ
    Read full story
  • టీజీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం.. బస్సుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు
    Mon 07:25

    టీజీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం.. బస్సుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు

    • టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో బస్సులో భరోసా పథకం ప్రారంభం
    • ప్రయాణికుల భద్రత కోసం అత్యాధునిక సీసీ కెమెరాల ఏర్పాటు
    • ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా శ్రీకారం
    • తొలి దశలో 175 బస్సుల్లో నిఘా నేత్రాల అమరిక
    • ఫలితాలను బట్టి రాష్ట్రవ్యాప్తంగా విస్తరణకు సంస్థ ప్రణాళిక
    Read full story
  • డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్... వృద్ధురాలి నుంచి రూ.24 కోట్లు కొట్టేశారు!
    Mon 07:19

    డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్... వృద్ధురాలి నుంచి రూ.24 కోట్లు కొట్టేశారు!

    • బెంగళూరులో ఘటన 
    • 'డిజిటల్ అరెస్ట్' పేరుతో సైబర్ కేటుగాళ్ల వల
    • అప్రమత్తమైన బ్యాంక్ మేనేజర్‌తో వెలుగులోకి వచ్చిన వైనం
    • అంతర్రాష్ట్ర ముఠాలోని ఐదుగురిని అరెస్ట్ చేసిన సీసీబీ పోలీసులు
    • నిందితుల ఖాతాల్లోని రూ.60 లక్షలు ఫ్రీజ్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV