ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నాపై దాడి జరిగితే నారా లోకేశ్, బీటెక్ రవి బాధ్యత వహించాలి: పులివెందుల వైసీపీ నేత సతీశ్ రెడ్డి
    Sat 17:03

    నాపై దాడి జరిగితే నారా లోకేశ్, బీటెక్ రవి బాధ్యత వహించాలి: పులివెందుల వైసీపీ నేత సతీశ్ రెడ్డి

    • తనపై దాడి జరిగే అవకాశం ఉందన్న సతీశ్ రెడ్డి
    • దాడి జరిగితే సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్
    • పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకున్నారని మండిపాటు
    Read full story
  • రిజిస్టర్డ్ అగ్రిమెంట్ లేకున్నా హక్కులుంటాయ్: హోమ్‌బయర్లకు అండగా తెలంగాణ రేరా కీలక తీర్పు
    Sat 18:50

    రిజిస్టర్డ్ అగ్రిమెంట్ లేకున్నా హక్కులుంటాయ్: హోమ్‌బయర్లకు అండగా తెలంగాణ రేరా కీలక తీర్పు

    • హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో కీలక తీర్పు
    • నమోదు కాని ఒప్పందాలకూ రేరా రక్షణ
    • ఆలస్యమైన ప్రాజెక్టులపై రేరా కొరడా
    • 30 రోజుల్లో షెడ్యూల్ ఇవ్వాల్సిందేనని ఆదేశం
    Read full story
  • విజయ్ కి మళ్లీ మద్దతు ప్రకటించిన ఐయూఎంఎల్... 120కి పెరిగిన టీవీకే బలం
    Sat 18:34

    విజయ్ కి మళ్లీ మద్దతు ప్రకటించిన ఐయూఎంఎల్... 120కి పెరిగిన టీవీకే బలం

    • తమిళ రాజకీయాల్లో వీడిన ఉత్కంఠ... విజయ్ సీఎం పీఠం ఖరారు
    • ఒకరోజు వ్యవధిలో మాట మార్చి మళ్లీ మద్దతిచ్చిన పార్టీ
    • ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్‌ను కలవనున్న విజయ్
    Read full story
  • నాసిక్ టీసీఎస్ వ్యవహారం వెనుక ఒవైసీ ఉన్నారు: రాజాసింగ్
    Sat 18:33

    నాసిక్ టీసీఎస్ వ్యవహారం వెనుక ఒవైసీ ఉన్నారు: రాజాసింగ్

    • టీసీఎస్ కేసు ఒక భారీ కుట్ర అన్న రాజాసింగ్
    • ఉగ్రమూలాలు ఉన్న అంశాల్లో ఎవరినీ వదిలిపెట్టకూడదని వ్యాఖ్య
    • ఒవైసీతో దోస్తీ కొనసాగిస్తే రేవంత్ కెరీర్‌కు ముప్పు తప్పదని హెచ్చరిక
    Read full story
  • ముంబైలో అనిల్ అంబానీ కార్యాలయాల్లో సీబీఐ సోదాలు
    Sat 18:20

    ముంబైలో అనిల్ అంబానీ కార్యాలయాల్లో సీబీఐ సోదాలు

    • ముంబైలోని అనిల్‌కు సంబంధించిన 17 ప్రాంగణాల్లో సోదాలు 
    • కంపెనీ డైరెక్టర్ల నివాసాలు, మధ్యవర్తిత్వం వహించిన సంస్థల కార్యాలయాల్లో సోదాలు
    • ఒకే చిరునామా నుంచి పలు మధ్యవర్తి కంపెనీలు పనిచేసినట్లు గుర్తించిన సీబీఐ
    Read full story
  • ఒక్క రోజులోనే డీఎంకేతో బంధాన్ని తెంచుకుని కాంగ్రెస్ వెళ్లిపోయింది: స్టాలిన్ ఆవేదన
    Sat 18:11

    ఒక్క రోజులోనే డీఎంకేతో బంధాన్ని తెంచుకుని కాంగ్రెస్ వెళ్లిపోయింది: స్టాలిన్ ఆవేదన

    • టీవీకేకు మద్దతిచ్చిన కాంగ్రెస్‌పై స్టాలిన్ అసహనం
    • ఒక్క రోజులోనే బంధం తెంచుకుందని వ్యాఖ్య
    • వెంట నిలిచిన మిత్రపక్షాలకు ప్రత్యేక కృతజ్ఞతలు
    • కొత్త ప్రభుత్వం పాత పథకాలు కొనసాగించాలని విజ్ఞప్తి
    Read full story
  • విజయ్ ఇంట్లో కోట్ల విలువ చేసే పెద్ద కార్లే కాదు... రూ.10 లక్షల లోపు చిన్న కారు కూడా ఉంది!
    Sat 17:53

    విజయ్ ఇంట్లో కోట్ల విలువ చేసే పెద్ద కార్లే కాదు... రూ.10 లక్షల లోపు చిన్న కారు కూడా ఉంది!

    • విజయ్ వద్ద కోట్ల విలువైన ఐకానిక్ కార్లతో పాటు ఓ స్విఫ్ట్ కూడా ఉంది
    • రూ.10 లక్షల లోపు విలువైన స్విఫ్ట్‌తో కనిపించి ఆశ్చర్యపరిచిన విజయ్
    • గ్యారేజీలో రూ.2.5 కోట్ల బీఎండబ్ల్యూ i7, రూ.2.2 కోట్ల లెక్సస్ వంటి లగ్జరీ కార్లు
    • రాజకీయ పర్యటనల కోసం ఎక్కువగా టయోటా వెల్‌ఫైర్ వినియోగం
    • గతంలో వాడిన రోల్స్ రాయిస్ ఘోస్ట్‌ను అమ్మకానికి పెట్టినట్లు సమాచారం
    Read full story
  • ట్రాఫిక్ నియంత్రణకు కేవలం రోడ్ల విస్తరణే సరిపోదు: రేవంత్ రెడ్డి
    Sat 17:52

    ట్రాఫిక్ నియంత్రణకు కేవలం రోడ్ల విస్తరణే సరిపోదు: రేవంత్ రెడ్డి

    • ఆధునికీకరణ, పట్టణీకరణతో భవిష్యత్తులో మరిన్ని సవాళ్లు
    • పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు అభివృద్ధి చేయాలన్న సీఎం
    • నగరాన్ని క్యూర్, ప్యూర్, రేర్‌గా అభివృద్ధిని మూడు విభాగాలుగా విభజించుకున్నట్లు వెల్లడి
    Read full story
  • పవన్ తో సినిమా తీయాలనేది నా కోరిక: బాలినేని
    Sat 17:34

    పవన్ తో సినిమా తీయాలనేది నా కోరిక: బాలినేని

    • పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆయనతో భారీ  చిత్రాన్ని నిర్మిస్తానన్న బాలినేని
    • తప్పిదాలను ప్రశ్నించినందుకు వైసీపీలో ఇబ్బందులు ఎదుర్కొన్నానని వెల్లడి
    • తనకు పదవుల మీద ఆశ లేదని పవన్‌కు చెప్పానన్న బాలినేని
    Read full story
  • బెంగాల్‌లో అధికారం మారగానే.. మమతను అన్‌ఫాలో చేసిన కోల్‌కతా పోలీసులు!
    Sat 17:26

    బెంగాల్‌లో అధికారం మారగానే.. మమతను అన్‌ఫాలో చేసిన కోల్‌కతా పోలీసులు!

    • బెంగాల్ కొత్త సీఎంగా బీజేపీ నేత సువేందు అధికారి ప్రమాణ స్వీకారం
    • ఎక్స్ లో మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీలను అన్‌ఫాలో చేసిన కోల్‌కతా పోలీసులు
    • ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, సీఎం సువేందులను ఫాలో అవుతున్న పోలీసులు
    • సోషల్ మీడియాలో 'సీఎం' హోదాను తొలగించిన మమతా బెనర్జీ
    • 207 స్థానాలతో బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టిన బీజేపీ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV