Sat 11:19 వైఎస్ అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలకు నోటీసులు టీడీపీలో చేరిన పులివెందుల వైసీపీ నేత విశ్వనాథరెడ్డి విశ్వనాథరెడ్డిని బెదిరించిన అవినాశ్ రెడ్డి తదితరులు నిందితులకు 41ఏ కింద నోటీసులు ఇచ్చిన పులివెందుల పోలీసులు Read full story
Thu 21:59 మార్ష్ సెంచరీ... వర్షంతో మళ్లీ ఆగిన ఐపీఎల్ మ్యాచ్ లక్నో, బెంగళూరు మ్యాచ్‌కు వర్షం అడ్డంకి విధ్వంసక సెంచరీతో చెలరేగిన మిచెల్ మార్ష్ 51 బంతుల్లోనే 107 పరుగులతో అజేయంగా నిలిచిన మార్ష్ ఆట నిలిచే సమయానికి లక్నో స్కోరు 14 ఓవర్లకు 145/1 టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీకి తప్పని కష్టాలు Read full story
Thu 21:52 ముస్లిం జైలర్, హిందూ ఖైదీ... ఓ జైలు ప్రేమ కథ! మధ్యప్రదేశ్ జైల్లో అసిస్టెంట్ జైలర్, ఖైదీ మధ్య ప్రేమ హిందూ సంప్రదాయాల ప్రకారం వైభవంగా పెళ్లి వధువు కుటుంబం వ్యతిరేకించడంతో హిందూ సంఘాల కన్యాదానం హత్య కేసులో జీవిత ఖైదు అనుభవించిన వరుడు Read full story
Thu 21:50 ప్రభుత్వం ఏర్పాటు కోసం విజయ్ ప్రయత్నాలు.. ఒక్క ఎమ్మెల్యే ఉన్న ఆ పార్టీతోనూ సంప్రదింపులు! చిన్న పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్న టీవీకే దినకరన్ నేతృత్వంలోని ఏఎంఎంకే ఎమ్మెల్యేను సంప్రదించిన టీవీకే మన్నార్‌గుడి నుంచి విజయం సాధించిన కామరాజ్ ఎస్ Read full story
Thu 21:39 ఆ ఆదాయం మనకే రావాలి: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు సూచన 7వ జిల్లా కలెక్టర్ల సమావేశం పెట్టుబడులు, పారిశ్రామికాభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించాలని సూచన ప్రత్యేక ఉత్పత్తులను గ్లోబల్ బ్రాండ్లుగా తీర్చిదిద్దాలని దిశానిర్దేశం Read full story
Thu 21:28 మార్ష్ వీరబాదుడు.. వర్షంతో ఆగిన లక్నో-ఆర్సీబీ మ్యాచ్ ఆర్సీబీతో మ్యాచ్‌లో లక్నోకు అదిరే ఆరంభం ఆకాశమే హద్దుగా చెలరేగిన మిచెల్ మార్ష్ కేవలం 32 బంతుల్లో 76 పరుగులతో మార్ష్ విధ్వంసం 9 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా లక్నో 95 పరుగులు వర్షం కారణంగా తాత్కాలికంగా నిలిచిన మ్యాచ్ Read full story
Thu 21:27 విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్... బీజేపీ నేతలు ఖుష్బూ, కస్తూరి కీలక వ్యాఖ్యలు 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేసిన ఖుష్బూ సుందర్ ప్రజలు ఎవరినైతే సీఎంగా కోరుకున్నారో వారినే నియమించాలన్న ఖుష్బూ తమిళనాడు పౌరురాలిగా అదే కోరుకుంటున్నానని వ్యాఖ్య Read full story
Thu 21:10 డ్రైవర్ లెస్ కారులో మీనా షికార్లు డ్రైవర్ లేని ట్యాక్సీలో ప్రయాణించిన నటి మీనా ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేసిన వైనం త్వరలో దృశ్యం 3 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు ఈసారి భయపడిపోతున్న జార్జ్ కుట్టిగా మోహన్‌లాల్ మే 21న సినిమా విడుదల కానున్నట్టు ప్రకటన Read full story
Thu 20:56 ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్).. డిజిటల్ డేటా కోసం వైసీపీ డిమాండ్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు ముందు డిజిటల్ డేటా ఇవ్వాలని వైసీపీ డిమాండ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కోరిన ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ఓటర్ల అక్రమ తొలగింపులు, డూప్లికేట్ ఎంట్రీలపై తీవ్ర ఆందోళన వ్యక్తం పారదర్శకత కోసం గుర్తింపు పొందిన పార్టీలకు జాబితా అందించాలని విజ్ఞప్తి Read full story
Thu 20:31 ఏపీలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు: కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గితేనే రాష్ట్రానికి మేలు అని అభిప్రాయం రాష్ట్రానికి లక్షల కోట్ల విలువైన రహదారి, రైల్వే ప్రాజెక్టులు ఎల్‌నినో ప్రభావంపై కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచన పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశం Read full story