ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మతం దాచి పెళ్లి చేసుకుంటే పదేళ్ల జైలు.. రూ. 3 లక్షల వరకు జరిమానా
    Sat 06:05

    మతం దాచి పెళ్లి చేసుకుంటే పదేళ్ల జైలు.. రూ. 3 లక్షల వరకు జరిమానా

    • మతం దాచి పెళ్లి చేసుకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని హర్యానా సర్కార్ ఆదేశం
    • మోసపూరిత వివాహాలను చట్ట ప్రకారం రద్దు చేయనున్న అధికారులు
    • మైనర్లు, మహిళలు, ఎస్సీ/ఎస్టీల మత మార్పిడిపై మరింత కఠిన శిక్షలు
    • చట్టబద్ధంగా మతం మారేందుకు స్పష్టమైన విధానాన్ని ప్రకటించిన ప్రభుత్వం
    Read full story
  • ఐటీ షేర్ల జోరు: ఆరు శాతం వరకు జంప్.. కారణాలు ఇవే!
    Tue 13:30

    ఐటీ షేర్ల జోరు: ఆరు శాతం వరకు జంప్.. కారణాలు ఇవే!

    • నిఫ్టీ ఐటీ ఇండెక్స్ దాదాపు 4% జంప్
    • కోఫోర్జ్ షేరు 6% మేర పెరుగుదల
    • రూపాయి విలువ పడిపోవడం ఐటీ కంపెనీలకు లాభం
    • తక్కువ ధర వద్ద కొనుగోళ్లకు ఇన్వెస్టర్ల మొగ్గు
    Read full story
  • యూపీఐకి పోటీ కాదు.. అంతకుమించి.. డిజిటల్ రూపాయి అసలు లక్ష్యం ఇదే!
    Tue 13:24

    యూపీఐకి పోటీ కాదు.. అంతకుమించి.. డిజిటల్ రూపాయి అసలు లక్ష్యం ఇదే!

    • రిజర్వ్ బ్యాంక్ జారీ చేస్తున్న అధికారిక డిజిటల్ కరెన్సీ డిజిటల్ రూపాయి(e₹)
    • యూపీఐ లాంటి పేమెంట్ సిస్టమ్ కాదు.. ఇదే నేరుగా డబ్బు
    • ఇప్పటికే రూ.34,000 కోట్లు దాటిన డిజిటల్ రూపాయి లావాదేవీలు
    • గ్రామీణ ప్రాంతాలకు డిజిటల్ చెల్లింపుల విస్తరణ దీని ముఖ్య ఉద్దేశం
    • అంతర్జాతీయ చెల్లింపులను సులభతరం చేసే సత్తా డిజిటల్ రూపాయికు ఉందని నిపుణుల అంచనా
    Read full story
  • లిఫ్ట్‌లలో అద్దాలు ఎందుకు ఉంటాయో తెలుసా?
    Tue 13:12

    లిఫ్ట్‌లలో అద్దాలు ఎందుకు ఉంటాయో తెలుసా?

    • ఇరుకైన ప్రదేశంలో ఎక్కువ స్థలం ఉన్నట్లు భ్రమ
    • సమయం త్వరగా గడిచినట్లు అనిపిస్తుంది
    • వెనుక ఉన్నవారి కదలికలను గమనించొచ్చు
    • వీల్ చైర్ వాడేవారు లిఫ్ట్ నుంచి సులభంగా బయటకు
    Read full story
  • తీరం మనది.. బోటు మనదే.. వేటా మనదే: మత్స్యకారులకు సీఎం చంద్రబాబు భరోసా
    Tue 13:12

    తీరం మనది.. బోటు మనదే.. వేటా మనదే: మత్స్యకారులకు సీఎం చంద్రబాబు భరోసా

    • మత్స్యకారుల సేవలో పథకం కింద 1.30 లక్షల కుటుంబాలకు రూ. 262 కోట్లు విడుదల
    • ప్రతి మత్స్యకార కుటుంబానికి రూ. 20 వేల చొప్పున ఆర్థిక చేయూత
    • 60 శాతం సబ్సిడీతో 200 మెకనైజ్డ్ బోట్లు మంజూరు చేస్తామని సీఎం చంద్రబాబు హామీ
    • తీరం మనది, బోటు మనదే, వేటా మనదే అంటూ మత్స్యకారులకు భరోసా
    • జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణంతో ఆర్థిక బలోపేతం చేస్తామన్న ముఖ్యమంత్రి 
    Read full story
  • ప్రతిసారి మగాడిదే తప్పని చెప్పలేం: జయం రవికి అండగా మీరా చోప్రా
    Tue 13:02

    ప్రతిసారి మగాడిదే తప్పని చెప్పలేం: జయం రవికి అండగా మీరా చోప్రా

    • సంచలనంగా మారిన జయం రవి విడాకుల వ్యవహారం
    • రవికి అనుకూలంగా, వ్యతిరేకంగా ఇండస్ట్రీ చీలిపోయే పరిస్థితి
    • మహిళా చట్టాలను కొందరు దుర్వినియోగం చేస్తున్నారన్న మీరా చోప్రా
    Read full story
  • సల్మాన్ ఖాన్ ఇంట్లో ఐదడుగుల భారీ పాము.. తీవ్ర కలకలం!
    Tue 12:54

    సల్మాన్ ఖాన్ ఇంట్లో ఐదడుగుల భారీ పాము.. తీవ్ర కలకలం!

    • బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంట్లో ఐదడుగుల పొడవైన పాము కలకలం
    • సమాచారంతో స్నేక్ క్యాచర్ వచ్చి దానిని సురక్షితంగా పట్టుకున్న వైనం
    • అది విషరహితమైన 'ధమిన్' జాతి పాము అని వెల్ల‌డి
    • తన 'ఒంటరితనం' పోస్ట్‌పై సల్లూభాయ్‌ వివరణ
    Read full story
  • తీవ్రమైన ఎండలతో శ్వాస సమస్యలు.. డాక్టర్ల రక్షణ చిట్కాలు ఇవే!
    Tue 12:51

    తీవ్రమైన ఎండలతో శ్వాస సమస్యలు.. డాక్టర్ల రక్షణ చిట్కాలు ఇవే!

    • ఆస్తమా ఉన్నవారికి మరింత ఇబ్బంది
    • అలర్జీలు పెరిగే అవకాశం
    • శ్వాస నాళాల్లో వాపు పెరిగి దగ్గు
    • కాలుష్యాన్ని బంధించే తేమ
    • డీహైడ్రేషన్‌ కాకుండా చూసుకోవాలి
    Read full story
  • ఏసీబీ వలకు జలమండలి అవినీతి తిమింగలం.. రూ.1.10 కోట్ల నగదు, కేజీ బంగారం స్వాధీనం
    Tue 12:50

    ఏసీబీ వలకు జలమండలి అవినీతి తిమింగలం.. రూ.1.10 కోట్ల నగదు, కేజీ బంగారం స్వాధీనం

    • హైదరాబాద్ వాటర్ బోర్డ్ జీఎం ఎస్.ఎల్. కుమార్ ఇళ్లపై ఏసీబీ దాడులు
    • సోదాల్లో రూ.1.10 కోట్లకు పైగా నగదు, కేజీ బంగారం, ఆస్తి పత్రాల స్వాధీనం
    • హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో 8 చోట్ల ఏకకాలంలో సోదాలు
    • మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.100 కోట్లు ఉండొచ్చని అధికారుల అంచనా
    • కుమార్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న ఏసీబీ అధికారులు
    Read full story
  • మెటాలో మరో భారీ లేఆఫ్స్.. 10 శాతం ఉద్యోగుల తొలగింపు.. రేప‌టి నుంచే ప్రక్రియ ప్రారంభం
    Tue 12:43

    మెటాలో మరో భారీ లేఆఫ్స్.. 10 శాతం ఉద్యోగుల తొలగింపు.. రేప‌టి నుంచే ప్రక్రియ ప్రారంభం

    • ఏఐ ప్రాజెక్టుల కోసం మెటాలో భారీగా ఉద్యోగాల కోత
    • ప్రపంచవ్యాప్తంగా 10 శాతం మంది సిబ్బందిని తొలగించనున్న సంస్థ
    • సంస్థ నిర్ణయంపై ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత, నిరసనలు
    • టెక్ రంగంలో 2026లో 3 లక్షల ఉద్యోగాలు పోయే అవకాశం
    • లేఆఫ్స్‌కు ఏఐ పునర్నిర్మాణమే ప్రధాన కారణమని వెల్లడి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV