Thu 22:32 రష్యా అధ్యక్షుడు పుతిన్ తో అజిత్ దోవల్ కీలక సమావేశం రష్యా పర్యటనలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాస్కోలో కీలక సమావేశం భారత్-రష్యా వ్యూహాత్మక బంధంపై ప్రధానంగా చర్చలు ఈ ఏడాది చివర్లో పుతిన్ భారత పర్యటనకు సన్నాహాలు పుతిన్ పర్యటన తేదీల ఖరారుపై ఇరు దేశాల కసరత్తు Read full story
Thu 13:57 దమ్ముంటే బీఆర్ఎస్ ప్రెసిడెంట్ అయి చూపించు: హరీశ్ రావుకు వేముల వీరేశం సవాల్ హరీశ్ రావుకు సీఎం అయ్యేంత సీన్ లేదన్న వేముల సొంత పార్టీకే ప్రెసిడెంట్ కాలేని వ్యక్తి రాష్ట్రానికి సీఎం ఎలా అవుతారని ఎద్దేవా దమ్మున్న నాయకుడు రేవంత్ రెడ్డి అని కితాబు Read full story
Thu 13:37 పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్.. నిలిచిన బాస్మతి రైస్ ఎగుమతులు ఓడరేవుల్లో పేరుకుపోయిన 10 లక్షల టన్నుల బియ్యం రెట్టింపైన రవాణా ఖర్చులు, ఆగిపోయిన వేల కోట్ల చెల్లింపులు దేశీయంగా క్వింటాల్‌కు రూ.800 వరకు పడిపోయిన ధరలు భారత మార్కెట్‌ను పాకిస్థాన్ కైవసం చేసుకునే ప్రమాదం Read full story
Thu 13:29 నన్ను ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఉండమన్నారు.. కానీ నేనే రిజెక్ట్ చేశా: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు ఇరాన్ సుప్రీం లీడర్ పదవిని తనకు ఆఫర్ చేశారన్న ట్రంప్ ఆ ప్రతిపాదనను తాను సున్నితంగా తిరస్కరించినట్లు వెల్లడి ఇరాన్‌తో రహస్య చర్చలు జరుగుతున్నాయని మరోసారి స్పష్టీకరణ ట్రంప్ వాదనలను పూర్తిగా ఖండించిన టెహ్రాన్ Read full story
Thu 13:20 తుర్కియే ఆయిల్ ట్యాంకర్‌పై డ్రోన్ దాడి.. బాస్పోరస్ జలసంధిలో ఉద్రిక్తత 10 లక్షల బ్యారెళ్ల చమురుతో వెళ్తున్న నౌకను ఢీ కొట్టిన డ్రోన్ మంటలను అదుపులోకి తెచ్చిన సిబ్బంది.. తప్పిన పెను ప్రమాదం బాస్పోరస్ జలసంధిలో తాత్కాలికంగా నిలిచిన నౌకాయానం ప్రాంతీయ అస్థిరత సృష్టించే కుట్రగా తుర్కియే అనుమానం Read full story
Thu 13:15 వందేళ్ల భక్తి.. భద్రాద్రి రాములోరి కల్యాణానికి సికింద్రాబాద్ కుటుంబం అపూర్వ సేవ భద్రాద్రి సీతారాముల కల్యాణానికి పట్టువస్త్రాలు సిద్ధం మూడు తరాలుగా వస్త్రాలు సమర్పిస్తున్న సికింద్రాబాద్ కుటుంబం ఆలయ ప్రాంగణంలోనే ప్రత్యేక మగ్గంపై వస్త్రాల తయారీ పోచంపల్లి శైలిలో రూ.2 లక్షల వ్యయంతో పూర్తి చేసిన నేత నేడు ఆలయ అధికారులకు వస్త్రాలను అందించనున్న చేనేత కళాకారులు Read full story
Thu 13:02 రాహుల్ కంటే ప్రియాంక బెటర్.. విపక్ష నేతపై కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు రాహుల్ గాంధీకి రాజకీయ పరిణతి కొరవడింది విపక్ష నేతగా ఆయన కంటే ప్రియాంక గాంధీనే సరైన ఎంపిక కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు గాంధీ కుటుంబంలో చిచ్చు పెట్టే ప్రయత్నమన్న కాంగ్రెస్ Read full story
Thu 12:54 గతేడాది వైఫల్యాలకు చెక్.. కొత్త ఓపెనర్లను ప్రకటించిన సీఎస్కే కెప్టెన్ ఐపీఎల్ 2026లో చెన్నైకి కొత్త ఓపెనింగ్ జోడీ ఖరారు రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించనున్న సంజు శాంసన్ రాజస్థాన్ నుంచి ట్రేడింగ్ ద్వారా సంజూను దక్కించుకున్న సీఎస్కే జడేజా, సామ్ కరన్‌లను రాజస్థాన్‌కు బదిలీ చేసిన చెన్నై ఫ్రాంచైజీ Read full story
Thu 12:51 మీ పిల్లలను నరకానికి పంపొద్దు.. అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ సైన్యం తీవ్ర హెచ్చరిక! మా నేలపై అడుగుపెట్టిన శత్రువు ప్రాణాలతో తిరిగి వెళ్లలేడున్న ఇరాన్ దేశ రక్షణ కోసం లక్షలాది మంది సైనికులు సర్వసన్నద్ధంగా ఉన్నారని వెల్లడి మమ్మల్ని మేం కాపాడుకోగలం, ఎదురుదాడి చేయడమూ తెలుసన్న ఐఆర్ జీసీ Read full story
Thu 12:34 ప్రధాని మోదీపై 'కాంతార' నటుడు ఫైర్ అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ఇంధన కొరత నేపథ్యంలో అందరూ ఐక్యంగా ఉండాలన్న మోదీ పదేళ్లలో దేశాన్ని కులమతాల వారీగా విడగొట్టారన్న కిషోర్ ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని కలిసి ఉండాలని అడుగుతున్నారని ఫైర్ ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ Read full story