Thu 19:40 నార్త్ జోన్ కెప్టెన్ గా శుభ్‌మన్ గిల్ ఇంగ్లండ్ పర్యటన తర్వాత గిల్‌కు మరో కీలక బాధ్యత దులీప్ ట్రోఫీ కోసం నార్త్ జోన్ కెప్టెన్‌గా నియామకం ఆగస్టు 28 నుంచి బెంగళూరులో టోర్నీ ప్రారంభం జట్టులో అర్ష్‌దీప్ సింగ్, యశ్ ధుల్ వంటి కీలక ఆటగాళ్లు తొలి మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ సారథ్యంలోని ఈస్ట్ జోన్‌తో ఢీ Read full story
Mon 11:21 పదో తరగతి విద్యార్థులకు 7 మార్కులు కలపాలని ఏపీ ఎస్ఎస్‌సీ బోర్డు నిర్ణయం ప్రశ్నాపత్రాల్లో అస్పష్టంగా ఉన్న ప్రశ్నలు హిందీలో 2, ఇంగ్లిష్ సబ్జెక్టులో 5 మార్కులు కలపాలని నిర్ణయం ఆ ప్రశ్నలను అటెంప్ట్ చేసిన విద్యార్థులందరికీ కలవనున్న మార్కులు Read full story
Mon 11:19 15 ఏళ్లకే ఆ నరకం చూశాను: డీప్‌ఫేక్ ఫొటోలపై జాన్వీ కపూర్ 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తన ఫొటోను అసభ్యకరంగా మార్చి అశ్లీల వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారన్న జాన్వీ తన స్నేహితురాలు చెప్పేంత వరకు తనకు ఆ విషయం తెలియదని వెల్లడి ఏం చేయాలో తెలియక ఏడ్చానన్న జాన్వీ Read full story
Mon 11:17 భారీగా తగ్గిన బంగారం ధర.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవిగో! రూ. 1,800 తగ్గిన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,650 తగ్గిన 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ కిలో వెండి ధర రూ. 2,55,000 Read full story
Mon 11:10 జలవనరుల సంరక్షణకు ఏపీ ప్రభుత్వం 100 రోజుల యాక్షన్ ప్లాన్ యాడికి నుంచి నేడు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు తాడిపత్రి నియోజకవర్గంలో నేడు చంద్రబాబు పర్యటన నేటి నుంచి జులై 14వ తేదీ వరకు జలవనరుల సంరక్షణ చర్యలు Read full story
Mon 11:10 టోల్ ప్లాజాల వద్ద ఇకపై ‘నో క్యాష్’.. ఎప్పటి నుంచంటే..! ఫాస్టాగ్ లేదా యూపీఐ ద్వారానే టోల్ చెల్లించాలి మినహాయింపుల కోసం ఐడీ కార్డులు చెల్లవు.. ప్రత్యేక ఫాస్టాగ్ తప్పనిసరి టోల్ చెల్లించకపోతే వాహనం నంబర్‌కు ఈ-నోటీసులు, రెట్టింపు జరిమానా Read full story
Mon 11:09 ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి.. గజ్వేల్‌లో కొనసాగుతున్న బంద్ గజ్వేల్-ప్రజ్ఞాపూర్ బస్ డిపో ఎదుట బైఠాయించిన బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలో పాల్గొన్న వంటేరు ప్రతాప్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు Read full story
Mon 10:39 కూతురు విడాకులను వేడుకగా నిర్వహించిన తండ్రి.. వీడియో ఇదిగో! విడాకులు తీసుకున్న కూతురికి ఘన స్వాగతం నరకప్రాయమైన బంధం నుంచి విముక్తి లభించిందంటూ సంబరాలు ఆ తండ్రిపై సోషల్ మీడియాలో వెల్లువెత్తిన ప్రశంసలు కుటుంబం అండగా ఉండాలంటూ బలమైన సందేశం Read full story
Mon 10:21 ఇరాన్ యుద్ధంతో ఇంధన సెగ.. మన పొరుగు దేశాల పరిస్థితి ఏంటంటే..! పాకిస్థాన్‌లో వారానికి 4 రోజుల పని, ఉచిత ప్రజా రవాణా బంగ్లాదేశ్‌లో పెళ్లిళ్లలో లైట్ల వాడకంపై నిషేధం శ్రీలంకలో మళ్లీ ఇంధన రేషనింగ్, విద్యుత్ కోతలు నేపాల్‌లో వారానికి రెండు రోజులు సెలవులు ప్రకటన Read full story
Mon 10:19 ఇరాన్‌లో వైమానిక దాడులు.. 13 మంది మృతి టెహ్రాన్‌కు నైరుతి దిశలో ఉన్న బహారెస్థాన్‌లోని నివాస భవనంపై దాడి క్యాంపస్ పక్కనే ఉన్న సహజవాయువు కేంద్రంపై కూడా దాడి వెల్లడించిన ఇరాన్ మీడియా Read full story