వరదలకు కొట్టుకుపోయిన బ్రిడ్జి.. జిప్ లైన్ తో భక్తులను కాపాడిన సైన్యం.. వీడియో ఇదిగో!
- హిమాచల్ ప్రదేశ్ లో కుండపోత వర్షాలు
- కిన్నౌర్ కైలాష్ మార్గంలో చిక్కుకున్న 413 మంది భక్తులు
- రంగంలోకి దిగి అందరినీ కాపాడిన ఐటీబీపీ సిబ్బంది
హరిద్వార్ లో ఉప్పొంగి ప్రవహిస్తున్న గంగానది
హరిద్వార్‌లోని వివిధ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల గంగానది నీటిమట్టం పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. స్థానిక ప్రజలు ఘాట్ల నుంచి దూరంగా ఉండాలని.. తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరించారు. వరదల్లో చిక్కుకున్న ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.