ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కన్నుమూత
    Tue 14:05

    జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కన్నుమూత

    • ఆర్టికల్ 370 రద్దు సమయంలో జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా బాధ్యతలు
    • బీహార్, గోవా, మేఘాలయ రాష్ట్రాలకు కూడా గవర్నర్‌గా సేవలు
    • సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్ర మంత్రిగా పదవులు
    • రైతు సమస్యలపై ప్రభుత్వ విధానాలను తరచూ విమర్శించిన నేత
    • కాంగ్రెస్, జనతాదళ్, బీజేపీ వంటి పలు పార్టీలలో పనిచేసిన అనుభవం
    Read full story
  • టోక్యోలోని క్రంచీరోల్ యానిమే అవార్డు వేడుకలో ప్రజెంటర్‌గా రష్మిక మందన్న
    Fri 22:09

    టోక్యోలోని క్రంచీరోల్ యానిమే అవార్డు వేడుకలో ప్రజెంటర్‌గా రష్మిక మందన్న

    • ఈ వేడుకకు రెండోసారి ప్రజెంటర్‌గా హాజరవుతున్న రష్మిక
    • భారత్ నుంచి ఈ వేడుకకు వెళ్లిన మొదటి సెలబ్రిటీ
    • టోక్యోలో క్రంచీరోల్ యానిమే అవార్డ్స్ 10వ ఎడిషన్
    Read full story
  • మైక్రో ఇరిగేషన్‌లో ఏపీ నంబర్ వన్... అధికారులను అభినందించిన సీఎం చంద్రబాబు
    Fri 21:59

    మైక్రో ఇరిగేషన్‌లో ఏపీ నంబర్ వన్... అధికారులను అభినందించిన సీఎం చంద్రబాబు

    • సూక్ష్మ సేద్యం అమలులో దేశంలోనే ఏపీకి అగ్రస్థానం
    • 1.26 లక్షల హెక్టార్లను మైక్రో ఇరిగేషన్ పరిధిలోకి తీసుకొచ్చిన ప్రభుత్వం
    • అధికారులను, రైతులను అభినందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
    • ఈ ప్రాజెక్టు కోసం రైతులకు రూ.1030 కోట్ల సబ్సిడీ విడుదల
    • ఏపీని గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా మార్చడమే లక్ష్యమని స్పష్టం
    Read full story
  • కిరాయి హంతకుల అవతారం ఎత్తిన అమెరికా మాజీ సైనికులు... యూఏఈ కోసం యెమెన్‌లో హత్యలు!
    Fri 21:52

    కిరాయి హంతకుల అవతారం ఎత్తిన అమెరికా మాజీ సైనికులు... యూఏఈ కోసం యెమెన్‌లో హత్యలు!

    • యూఏఈ కోసం అమెరికా మాజీ సైనికులు రహస్య హత్యలు చేశారని ఆరోపణ
    • యెమెన్‌లో రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకున్న కిరాయి సైన్యం
    • నెలవారీ వేతనం రూ.12.5 కోట్లు, హత్యలకు ప్రత్యేక బోనస్‌లు ఇచ్చారని ఆరోపణ
    • 2015లో తనపై జరిగిన హత్యాయత్నంపై యెమెన్ నేత అమెరికాలో దావా
    • హత్యల కార్యక్రమాన్ని తానే నడిపానంటూ గతంలోనే సైనికుడి అంగీకారం
    Read full story
  • ఆయుష్ మాత్రే సూపర్.. దూబే, సర్ఫరాజ్ మెరుపులు.. చెన్నై భారీ స్కోరు
    Fri 21:40

    ఆయుష్ మాత్రే సూపర్.. దూబే, సర్ఫరాజ్ మెరుపులు.. చెన్నై భారీ స్కోరు

    • పంజాబ్‌తో మ్యాచ్‌లో చెలరేగిన చెన్నై సూపర్ కింగ్స్
    • 20 ఓవర్లలో 5 వికెట్లకు 209 పరుగుల భారీ స్కోరు
    • హాఫ్ సెంచరీతో అదరగొట్టిన ఆయుష్ మాత్రే (73)
    • చివర్లో మెరుపులు మెరిపించిన సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే
    • పంజాబ్ బౌలర్లలో విజయ్‌కుమార్ వైశాఖ్‌కు రెండు వికెట్లు
    Read full story
  • బీజేపీ ఎమ్మెల్యేలు కూడా సంతోషంగా ఉన్నారు: మహేశ్ కుమార్ గౌడ్
    Fri 21:39

    బీజేపీ ఎమ్మెల్యేలు కూడా సంతోషంగా ఉన్నారు: మహేశ్ కుమార్ గౌడ్

    • అట్టడుగు వర్గాలకు న్యాయం చేసేందుకు కాంగ్రెస్ పుట్టిందని వ్యాఖ్య
    • కార్యకర్తలు కష్టపడితేనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న టీపీసీసీ చీఫ్
    • బీఆర్ఎస్ హయాంలో లక్షల కోట్లు అప్పులు చేశారని ఆరోపణ
    Read full story
  • అమరావతిపై గవర్నర్ ట్వీట్... చంద్రబాబు స్పందన
    Fri 21:29

    అమరావతిపై గవర్నర్ ట్వీట్... చంద్రబాబు స్పందన

    • అమరావతికి చట్టబద్ధ గుర్తింపు కల్పిస్తూ పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం
    • ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి విజయమన్న సీఎం చంద్రబాబు
    • ప్రజా రాజధాని కల ఇక భద్రంగా ఉందని వ్యాఖ్య
    • సీఎం చంద్రబాబుకు, రాష్ట్ర ప్రజలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ అభినందనలు
    Read full story
  • హర్మూజ్ జలసంధిని తెరవగలిగితే ఇక చమురు వెల్లువే!: ట్రంప్
    Fri 21:16

    హర్మూజ్ జలసంధిని తెరవగలిగితే ఇక చమురు వెల్లువే!: ట్రంప్

    • హర్మూజ్ జలసంధిని తెరిచి చమురుతో భారీగా సంపద సృష్టిస్తామన్న ట్రంప్
    • గల్ఫ్‌లో ఉద్రిక్తతల నడుమ నెమ్మదిగా పుంజుకుంటున్న నౌకా రవాణా
    • వరుసగా మూడో రోజు జలసంధి గుండా 16 నౌకలు ప్రయాణించినట్లు వెల్లడి
    • ఇరాన్ నియంత్రణలోని మార్గాన్ని తప్పించుకుని ప్రయాణిస్తున్న కొన్ని నౌకలు
    Read full story
  • అంతరిక్షంలో శృంగారం సాధ్యమేనా? నాసా ఏం చెబుతోందంటే...!
    Fri 20:57

    అంతరిక్షంలో శృంగారం సాధ్యమేనా? నాసా ఏం చెబుతోందంటే...!

    • దీర్ఘకాల అంతరిక్ష యాత్రలు.. వ్యోమగాముల సాన్నిహిత్యంపై చర్చఅంతరిక్షంలో 
    • శృంగారంపై అధికారికంగా ఎలాంటి నిషేధం లేదంటున్న నాసా వర్గాలు!
    • వృత్తిపరమైన ప్రవర్తనకే నాసా ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడి
    • తక్కువ గురుత్వాకర్షణలో శారీరకంగా కలవడం దాదాపు అసాధ్యం
    • గర్భధారణ మాత్రం తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాల వల్ల పూర్తిగా నిషేధం
    Read full story
  • కరీంనగర్‌లో దారుణం.. ఐదేళ్ల పిల్లలను బావిలోకి తోసి చంపేసిన కసాయి తండ్రి
    Fri 20:55

    కరీంనగర్‌లో దారుణం.. ఐదేళ్ల పిల్లలను బావిలోకి తోసి చంపేసిన కసాయి తండ్రి

    • రూరల్ మండలం జూబ్లీనగర్ భార్యతో గొడవపడి కూతుళ్లను చంపిన తండ్రి
    • బావిలోకి దూకి ఆత్మహత్యాయత్నం తండ్రి కూడా ఆత్మాహత్యాయత్నం
    • ఈత రావడంతో ప్రాణాలతో బయటపడిన తండ్రి
    • మొదట గడ్డిమందు తాగించి, బావిలోకి తోసేసిన తండ్రి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV