ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • జూ.ఎన్టీఆర్ సినిమా కోసం ఆ టైటిల్ వదిలేసి 'కింగ్‌డమ్' అని మార్చుకున్నాం: విజయ్ దేవరకొండ
    Sat 16:57

    జూ.ఎన్టీఆర్ సినిమా కోసం ఆ టైటిల్ వదిలేసి 'కింగ్‌డమ్' అని మార్చుకున్నాం: విజయ్ దేవరకొండ

    • 'కింగ్‌డమ్' చిత్రానికి తొలుత నాగదేవర అనే పేరును ఖరారు చేశామన్న విజయ్ దేవరకొండ
    • ప్రతి సినిమాకు ఒత్తిడి ఉండటం సహజమేనన్న విజయ్ దేవరకొండ
    • 'కింగ్‌డమ్ పార్ట్-2' లో కచ్చితంగా స్టార్ హీరో ఉంటారని వెల్లడి
    Read full story
  • బీఆర్ నాయుడిని తొలగించాలని రోజా, భూమన డిమాండ్
    Sat 19:01

    బీఆర్ నాయుడిని తొలగించాలని రోజా, భూమన డిమాండ్

    • టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు 
    • ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అపశ్రుతులు జరుగుతున్నాయన్న భూమన
    • నాయుడుపై చర్యలు తీసుకోకపోవడం చంద్రబాబు చేతగానితనమన్న రోజా
    • లడ్డూ విషయంలో చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలని సిట్ నివేదికలో తేలిందని వ్యాఖ్య
    Read full story
  • లెజెండ్స్ దూసుకెళుతున్నాయి... ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్ట్
    Sat 18:53

    లెజెండ్స్ దూసుకెళుతున్నాయి... ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్ట్

    • జావా, యెజ్డీ అమ్మకాల్లో సరికొత్త రికార్డులు
    • సక్సెస్‌పై ఆనందం వ్యక్తం చేసిన ఆనంద్ మహీంద్రా
    • గతేడాదితో పోలిస్తే 115 శాతం పెరిగిన దేశీయ విక్రయాలు
    • వెయ్యి యూనిట్ల మార్కును దాటిన అంతర్జాతీయ అమ్మకాలు
    • 12 నెలల్లో రెండున్నర రెట్లు పెరిగిన మొత్తం విక్రయాలు
    Read full story
  • 'కమ్మరావతి' అని రేణుకా చౌదరి అంటే... నారా లోకేశ్ చప్పట్టు కొట్టాడు: సజ్జల రామకృష్ణారెడ్డి
    Sat 18:46

    'కమ్మరావతి' అని రేణుకా చౌదరి అంటే... నారా లోకేశ్ చప్పట్టు కొట్టాడు: సజ్జల రామకృష్ణారెడ్డి

    • ఇన్ని రోజులు అమరావతికి చట్టబద్ధత లేదా అని ప్రశ్నించిన సజ్జల
    • అమరావతి పేరుతో చంద్రబాబు దోపిడీ చేస్తున్నారని ఆరోపణ
    • అమరావతిలో చంద్రబాబుకు సొంత ఇల్లు లేదని విమర్శ
    Read full story
  • ఆయనకు మనం ఎప్పుడూ అండగా ఉండాలి: మంత్రి నారా లోకేశ్
    Sat 18:37

    ఆయనకు మనం ఎప్పుడూ అండగా ఉండాలి: మంత్రి నారా లోకేశ్

    • కేంద్ర మంత్రి కుమారస్వామికి అండగా ఉండాలని లోకేశ్ పిలుపు
    • విశాఖ ఉక్కును కాపాడింది ఆయనేనని ప్రశంస
    • కర్ణాటకలో సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఏపీ మంత్రి
    • రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీతోనే అభివృద్ధి సాధ్యమని వ్యాఖ్య
    Read full story
  • అమరావతిపై సీఎం చంద్రబాబుకు పలు సూచనలు చేసిన విజయసాయిరెడ్డి
    Sat 18:28

    అమరావతిపై సీఎం చంద్రబాబుకు పలు సూచనలు చేసిన విజయసాయిరెడ్డి

    • రాజధాని రాష్ట్రం హక్కేనన్న కేంద్రం పాత వైఖరిని గుర్తుంచుకోవాలన్న విజయసాయి
    • విభజన చట్టం ద్వారా రాజధానిని రుద్దడం రాజ్యాంగ విరుద్ధం అని స్పష్టీకరణ
    • ఇది సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టు, న్యాయపరమైన చిక్కులకు దారితీస్తుందని హెచ్చరిక
    • భవిష్యత్ ఇబ్బందులు రాకుండా చంద్రబాబు ఈ అంశాలను పరిశీలించాలని సూచన
    Read full story
  • తప్పు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా: సీఐడీ విచారణ తర్వాత కౌశిక్ రెడ్డి సవాల్
    Sat 18:27

    తప్పు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా: సీఐడీ విచారణ తర్వాత కౌశిక్ రెడ్డి సవాల్

    • హుజూరాబాద్‌లో సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా జరిగిన గొడవ కేసు
    • తన భార్యతో కలిసి సీఐడీ విచారణకు హాజరైన కౌశిక్ రెడ్డి
    • కేసుల పేరుతో భయపెట్టాలని చూస్తే భయపడేది లేదన్న కౌశిక్
    Read full story
  • ఆమ్ ఆద్మీ పార్టీకి 'ధురంధర్' డైలాగ్‌తో కౌంటర్ ఇచ్చిన రాఘవ్ చద్దా
    Sat 18:15

    ఆమ్ ఆద్మీ పార్టీకి 'ధురంధర్' డైలాగ్‌తో కౌంటర్ ఇచ్చిన రాఘవ్ చద్దా

    • గాయపడ్డాను కాబట్టి దృఢంగా మారానన్న రాఘవ్ చద్దా
    • తనపై పథకం ప్రకారమే పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారన్న రాఘవ్ చద్దా
    • తనపై పథకం ప్రకారమే ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం
    Read full story
  • నాసా ఆర్టెమిస్-2 మిషన్ ను కొనియాడిన ఇస్రో చీఫ్ నారాయణన్
    Sat 18:09

    నాసా ఆర్టెమిస్-2 మిషన్ ను కొనియాడిన ఇస్రో చీఫ్ నారాయణన్

    • నాసా ఆర్టెమిస్-2 ప్రయోగాన్ని ప్రశంసించిన ఇస్రో ఛైర్మన్
    • ఈ ప్రయోగం ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసిన నారాయణన్
    • 50 ఏళ్ల తర్వాత తొలిసారిగా చంద్రుడి చుట్టూ వ్యోమగాముల యాత్ర
    • గగన్‌యాన్ వ్యోమగాములకు లద్దాఖ్‌లో 'మిషన్ మిత్ర' కింద ప్రత్యేక శిక్షణ
    • ఈ ఆర్థిక సంవత్సరంలో మరిన్ని ప్రయోగాలు ఉంటాయన్న ఇస్రో
    Read full story
  • వైసీపీ దృష్టిలో అమరావతి శాసన రాజధాని మాత్రమే: బొత్స సత్యనారాయణ
    Sat 18:09

    వైసీపీ దృష్టిలో అమరావతి శాసన రాజధాని మాత్రమే: బొత్స సత్యనారాయణ

    • అమరావతిపై వైసీపీ వైఖరిని స్పష్టం చేసిన బొత్స
    • అమరావతి కోసం రూ. 1.10 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్న
    • అమరావతిని వేగంగా పూర్తి చేయకపోతే ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తామని హెచ్చరిక
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV