ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సునామీ హెచ్చ‌రిక‌.. అమెరికాలోని భారతీయులకు ఇండియన్‌ కాన్సులెట్ కీలక సూచనలు
    Wed 09:22

    సునామీ హెచ్చ‌రిక‌.. అమెరికాలోని భారతీయులకు ఇండియన్‌ కాన్సులెట్ కీలక సూచనలు

    • రష్యా, జపాన్‌తో పాటు ఉత్తర పసిఫిక్‌లోని పలు తీరప్రాంతాలను తాకిన సునామీ 
    • ఈ నేపథ్యంలో అప్రమత్తమైన‌ అమెరికాలోని భారత కాన్సులేట్ జనరల్‌ 
    • అమెరికాలోని భారతీయులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచన
    Read full story
  • అతడి గురించి ముందే హెచ్చరించిన అర్జున్ టెండూల్కర్... కేకేఆర్ పట్టించుకోలేదు!
    Fri 22:31

    అతడి గురించి ముందే హెచ్చరించిన అర్జున్ టెండూల్కర్... కేకేఆర్ పట్టించుకోలేదు!

    • కేకేఆర్‌పై అద్భుత ఇన్నింగ్స్‌తో లక్నోను గెలిపించిన ముకుల్ చౌదరి
    • ముకుల్ సిక్సర్ల సామర్థ్యంపై ముందే హెచ్చరించిన అర్జున్ టెండూల్కర్
    • చివరి 4 ఓవర్లలో 54 పరుగులు చేసి ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చిన వైనం
    • ముకుల్ ఆటతీరుపై కెప్టెన్ పంత్, కోచ్ లాంగర్‌ల నుంచి ప్రశంసల వర్షం
    • అర్జున్ మాటలను తేలిగ్గా తీసుకుని మూల్యం చెల్లించుకున్న కోల్‌కతా
    Read full story
  • పటీదార్ దూకుడు... రాణించిన కోహ్లీ, అయ్యర్, షెపర్డ్... ఆర్సీబీ భారీ స్కోరు
    Fri 22:31

    పటీదార్ దూకుడు... రాణించిన కోహ్లీ, అయ్యర్, షెపర్డ్... ఆర్సీబీ భారీ స్కోరు

    • రాజస్థాన్ రాయల్స్‌కు 202 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన ఆర్సీబీ
    • కెప్టెన్ రజత్ పటీదార్ 63 పరుగులతో కీలక ఇన్నింగ్స్
    • తొలి బంతికే వికెట్ కోల్పోయినా పవర్‌ప్లేలో దూకుడుగా ఆడిన బెంగళూరు
    • రవి బిష్ణోయ్, జోఫ్రా ఆర్చర్, బ్రిజేష్ శర్మలకు తలో రెండు వికెట్లు
    Read full story
  • 'జన నాయగన్' లీక్‌పై రజనీకాంత్ ఫైర్.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
    Fri 21:54

    'జన నాయగన్' లీక్‌పై రజనీకాంత్ ఫైర్.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్

    • విజయ్ 'జననాయగన్' చిత్రం ఆన్‌లైన్‌లో లీక్
    • ఇది షాకింగ్, బాధాకరం అన్న సూపర్‌స్టార్ రజనీకాంత్
    • పైరసీ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
    • లీకైన కంటెంట్ చూడటం, షేర్ చేయడం నేరమని హెచ్చరించిన నిర్మాతలు
    • చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేసిన కేవీఎన్ ప్రొడక్షన్స్
    Read full story
  • వందే భారత్ రైళ్లకు వెల్లువెత్తిన ప్రయాణికులు... సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్ దక్షిణాదిలో టాప్
    Fri 21:36

    వందే భారత్ రైళ్లకు వెల్లువెత్తిన ప్రయాణికులు... సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్ దక్షిణాదిలో టాప్

    • 2025-26 ఆర్థిక సంవత్సరంలో వందే భారత్ రైళ్లలో 4 కోట్ల మంది ప్రయాణం
    • గతేడాది కంటే 34 శాతం పెరిగిన ప్రయాణికుల సంఖ్య
    • సికింద్రాబాద్-విశాఖపట్నం మార్గంలో 48 లక్షల మంది ప్రయాణం
    • కొత్తగా ప్రారంభమైన వందే భారత్ స్లీపర్ సర్వీసులకు ఫుల్ డిమాండ్
    Read full story
  • తగ్గిన వర్షం... ఎట్టకేలకు ప్రారంభమైన రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ మ్యాచ్
    Fri 21:26

    తగ్గిన వర్షం... ఎట్టకేలకు ప్రారంభమైన రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ మ్యాచ్

    • ఆర్సీబీపై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్
    • ఆర్సీబీ జట్టులోకి జాకబ్ డఫీ స్థానంలో జోష్ హేజిల్‌వుడ్
    • టాస్ అనంతరం ఆట ప్రారంభం
    • ఇది తమకు హోమ్ గ్రౌండ్‌లా అనిపిస్తోందని చెప్పిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్
    Read full story
  • ట్రెండ్ ను ఫాలో కావొద్దు... సవాళ్లను స్వీకరించండి: బెంగళూరులో నారా లోకేశ్
    Fri 20:57

    ట్రెండ్ ను ఫాలో కావొద్దు... సవాళ్లను స్వీకరించండి: బెంగళూరులో నారా లోకేశ్

    • బెంగళూరు గ్రీన్‌వుడ్ హై స్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో మంత్రి లోకేశ్
    • సవాళ్లను స్వీకరించి లక్ష్యంపై దృష్టి పెట్టాలని యువతకు సూచన
    • షార్ట్ కట్ల ప్రపంచంలో నైతికతే గొప్ప బలమని ఉద్బోధ
    • ఏపీ, విశాఖ అభివృద్ధిలో సత్వా గ్రూప్ భాగస్వామి కానుందని వెల్లడి
    Read full story
  • పులివెందులకు 'అవి గొడ్డలి' అని పేరు పెట్టండి: షర్మిల సెటైర్
    Fri 20:47

    పులివెందులకు 'అవి గొడ్డలి' అని పేరు పెట్టండి: షర్మిల సెటైర్

    • అమరావతికి 'మావిగన్' పేరుపై జగన్‌ను ఎగతాళి చేసిన షర్మిల
    • అవినాశ్ రెడ్డి పేరు మీద పులివెందులకు 'ఆవి గొడ్డలి' అని పేరు పెట్టాలంటూ వ్యంగ్యం
    • గన్నులు, గొడ్డళ్లే వైసీపీ సిద్ధాంతమా అని తీవ్ర విమర్శ
    • ఐదేళ్లలో రాజధానికి ఇటుక కూడా పెట్టలేదని ఆరోపణ
    • 'మావిగన్' ఆలోచన ఒక జోక్ అని కొట్టిపారేసిన షర్మిల
    Read full story
  • నా ప్రతీ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉండాలి: 'రాకాస' సక్సెస్ ఈవెంట్ లో నిహారిక కొణిదెల
    Fri 20:32

    నా ప్రతీ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉండాలి: 'రాకాస' సక్సెస్ ఈవెంట్ లో నిహారిక కొణిదెల

    • ‘రాకాస’ చిత్ర విజయోత్సవ వేడుక
    • నిర్మాతగా నా ప్రతీ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లు సంతోషంగా ఉండేలా చూసుకుంటానన్న నిహారిక
    • సింగిల్ స్క్రీన్లలో వంద రూపాయలకే ‘రాకాస’ సినిమా అని ప్రకటన
    Read full story
  • బెంగళూరులో మంత్రి నారా లోకేశ్‌కు ఘన స్వాగతం... ఫొటోలు ఇవిగో!
    Fri 20:12

    బెంగళూరులో మంత్రి నారా లోకేశ్‌కు ఘన స్వాగతం... ఫొటోలు ఇవిగో!

    • బెంగళూరు చేరుకున్న మంత్రి నారా లోకేశ్‌కు ఘన స్వాగతం
    • స్కూల్ గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొననున్న లోకేశ్
    • విమానాశ్రయంలో స్వాగతం పలికిన బెంగళూరు టీడీపీ ఫోరం
    • అంతకుముందు ఏపీ కేబినెట్, సబ్ కమిటీ సమావేశాల్లో పాల్గొన్న మంత్రి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV