Thu 12:23 అనిల్ అంబానీ రిలయన్స్ ఆఫీసులలో ఈడీ రెయిడ్ మనీలాండరింగ్ కేసులో భాగంగా సోదాలు ముంబైతో పాటు ఢిల్లీ నుంచి అధికారుల రాక ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ Read full story
Wed 20:49 మళ్లీ భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు రూ.9 వేలు పెరిగి రూ.2.46 లక్షలు పలికిన వెండి రూ.3,500 పెరిగి రూ.1.55 లక్షలు పలికిన 24 క్యారెట్ల పసిడి రూ.1.51 లక్షలు పలికిన 22 క్యారెట్ల పసిడి Read full story
Wed 20:46 జగన్ వ్యాఖ్యలన్నీ అబద్ధాలే.. అమరావతిపై మంత్రి నారాయణ సమగ్ర వివరణ అమరావతి నిర్మాణ ఖర్చుపై జగన్ చెప్పేవన్నీ అబద్ధాలని ఖండన ప్రజాధనం ఒక్క పైసా లేకుండానే అమరావతి నిర్మాణం అని స్పష్టీకరణ అమరావతి ఆర్థిక రాజధానిగా రాష్ట్రానికి ఆదాయం తెస్తుందని వెల్లడి 2028 ఆగస్టు నాటికి రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని ధీమా Read full story
Wed 20:42 ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం సతీసమేతంగా హాజరైన సీఎం చంద్రబాబు స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పణ వేదమంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా జరిగిన వేడుక కల్యాణాన్ని వీక్షించేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు Read full story
Wed 20:21 హెచ్‌సీఏపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సంచలన ఆరోపణలు హెచ్‌సీఏలో అక్రమాలు జరుగుతున్నాయని సీఎం సహా పలువురికి ఫిర్యాదు ఇప్పటి వరకు రూ.600 కోట్ల అక్రమాలు జరిగాయన్న గురువారెడ్డి అక్రమార్కులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ Read full story
Wed 20:06 'రాకాస' టీమ్ తో రామ్ చరణ్ చిట్ చాట్... వీడియో ఇదిగో! 'రాకాస' చిత్ర యూనిట్‌ను కలిసిన రామ్ చరణ్ సినిమా టీమ్‌ను అభినందించిన గ్లోబల్ స్టార్ నిహారిక నిర్మాణంలో సంగీత్ శోభన్ హీరోగా ఈ చిత్రం ఏప్రిల్ 3న థియేటర్లలోకి రానున్న ఫాంటసీ కామెడీ ఏప్రిల్ 2న పెయిడ్ ప్రీమియర్లు Read full story
Wed 19:55 ఇరాన్ గత పాలకుడి కంటే ఇతను కొంచెం నయం: ట్రంప్ కాల్పుల విరమణ కోసం ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అభ్యర్థించారని ట్రంప్ వెల్లడి అతడికి తక్కువ తీవ్రవాద భావజాలం, ఎక్కువ తెలివితేటలు ఉన్నాయని వివరణ హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిస్తేనే కాల్పుల విరమణపై పరిశీలన అని షరతు షరతులు అంగీకరించకుంటే ఇరాన్‌ను నామరూపాల్లేకుండా చేస్తామని హెచ్చరిక మళ్లీ రాతియుగానికి పంపిస్తాం అంటూ పోస్ట్ Read full story
Wed 19:54 అమరావతి బిల్లుకు చట్టబద్ధత కల్పించడాన్ని స్వాగతిస్తున్నాం... కానీ!: పొన్నం ప్రభాకర్ బిల్లుకు చట్టబద్ధత నేపథ్యంలో ఏపీ ప్రజలకు అభినందనలు తెలిపిన మంత్రి అయితే కేంద్రం తెలంగాణకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని విమర్శ ఒక రాష్ట్రానికి చట్టబద్ధత కల్పిస్తూ, మరో రాష్ట్రానికి హామీలు విస్మరించడం సరికాదన్న మంత్రి Read full story
Wed 19:37 శర్వానంద్ 'బైకర్'... అదరగొడుతున్న మేకింగ్ వీడియో అబ్బురపరిచే రేసింగ్ సీక్వెన్స్, యాక్షన్ ఘట్టాల చిత్రీకరణ ఈ సినిమా కోసం 22 కిలోల బరువు తగ్గిన శర్వానంద్ ఇదే తన కెరీర్‌లో బెస్ట్ ఫిల్మ్ అని చెప్పిన హీరో ఏప్రిల్ 3న తెలుగు, తమిళం, మలయాళంలో గ్రాండ్ రిలీజ్ Read full story
Wed 19:36 అన్నం పెట్టిన కేసీఆర్ గురించి కడియం శ్రీహరి తప్పుగా మాట్లాడారు: పాడి కౌశిక్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని కడియం శ్రీహరికి కేసీఆర్ టిక్కెట్ ఇచ్చారన్న కౌశిక్ రెడ్డి కడియం శ్రీహరి ఏ పార్టీ పక్షాన మాట్లాడుతున్నారో చెప్పాలని నిలదీత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ Read full story