ఆత్మహత్యకు పాల్పడిన టీచర్… భరించలేక భర్త ఆత్మహత్యాయత్నం
- ఏలూరు జిల్లాలో ఘటన
- పుట్టినరోజు మర్నాడే విషాదం
- ఫ్యాన్ కు ఉరేసుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు
- కాళ్లు, చేతులు కోసుకున్న భర్త
అయితే, ఇవాళ పాఠశాల నుంచి తిరిగొచ్చిన ఆమె ఫ్యాన్ కు ఉరేసుకుని బలవన్మరణం చెందింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా భార్య నుంచి స్పందన లేకపోవడంతో సురేంద్ర హుటాహుటీన ఇంటికి వచ్చి చూడగా, భార్య విగతజీవురాలిగా కనిపించింది. అది చూసి తట్టుకోలేక సురేంద్ర కాళ్లు, చేతులపై కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.