ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఎవరడిగారని స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు?: సీపీఐ రామకృష్ణ
    Wed 08:49

    ఎవరడిగారని స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు?: సీపీఐ రామకృష్ణ

    • కూటమి ప్రభుత్వం ప్రజలపై రూ.15వేల కోట్ల విద్యుత్ భారం మోపిందన్న సీపీఐ రామకృష్ణ
    • ఆదానీతో సెకీ ద్వారా చేసుకున్న ఒప్పందాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలన్న రామకృష్ణ
    • వైసీపీ ప్రభుత్వం కంటే ప్రస్తుత కూటమి ప్రభుత్వం డబుల్ అప్పులు చేస్తుందన్న రామకృష్ణ
    Read full story
  • సినిమాను మించిన సీన్.. రీల్ లైఫ్‌లో ట్రాఫిక్ పోలీస్.. రియల్ లైఫ్‌లో ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్!
    Fri 10:25

    సినిమాను మించిన సీన్.. రీల్ లైఫ్‌లో ట్రాఫిక్ పోలీస్.. రియల్ లైఫ్‌లో ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్!

    • తమిళనాడు కేబినెట్‌లో నటుడు తమిళన్ పార్తిబన్‌కు చోటు
    • సీఎం విజయ్ 'ది గోట్' చిత్రంలో ట్రాఫిక్ పోలీస్‌గా నటించిన పార్తిబన్
    • సేలం సౌత్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన
    • నిజ జీవితంలో రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించిన విజయ్
    • వీరాభిమానికి కీలక పదవి కట్టబెట్టడంపై సర్వత్ర ఆసక్తి
    Read full story
  • కాళ్లు లేకపోయినా కొండంత సంకల్పం ఉంది.. చేతులతోనే ఎవరెస్ట్‌ పైకి!
    Fri 10:22

    కాళ్లు లేకపోయినా కొండంత సంకల్పం ఉంది.. చేతులతోనే ఎవరెస్ట్‌ పైకి!

    • రష్యా మాజీ సైనికుడి సరికొత్త రికార్డు
    • కేవలం చేతుల బలంతోనే ఎవరెస్ట్‌ పైకి
    • ప్రమాదంలో కాళ్లు పోయినా ధైర్యం వీడలేదు
    • కృత్రిమ కాళ్లు కూడా ఉపయోగించకుండా ఎక్కారు
    • ఊపిరి ఉన్నంత వరకు పోరాడాలని పిలుపు 
    Read full story
  • అమెరికా-ఇరాన్ చర్చల ఆశలు.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు
    Fri 10:18

    అమెరికా-ఇరాన్ చర్చల ఆశలు.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు

    • అమెరికా-ఇరాన్ శాంతి చర్చల ఆశలతో లాభపడ్డ సూచీలు
    • సెన్సెక్స్ 307, నిఫ్టీ 89 పాయింట్ల లాభంతో ట్రేడింగ్
    • బ్యాంకింగ్ రంగ షేర్లలో కొనుగోళ్ల జోరు.. మీడియా, రియల్టీ డల్
    • ఆసియా, అమెరికా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు
    • విదేశీ పెట్టుబడిదారులు అమ్మకాలు.. దేశీయ సంస్థల కొనుగోళ్లు
    Read full story
  • చనిపోయిన నా చెల్లిపై నిందలా?.. ట్విషా శర్మ సోదరుడి ఆగ్రహం
    Fri 10:14

    చనిపోయిన నా చెల్లిపై నిందలా?.. ట్విషా శర్మ సోదరుడి ఆగ్రహం

    • నోయిడా యువతి ట్విషా శర్మ మృతి కేసులో తీవ్ర ఆరోపణలు
    • తన సోదరిపై అత్త వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారన్న మేజర్ హర్షిత్ 
    • మాజీ జడ్జి అయిన అత్త న్యాయవ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణ
    • దర్యాప్తును ప్రభావితం చేసేందుకు అత్తింటివారు ప్రయత్నిస్తున్నారని కుటుంబ సభ్యుల ఆందోళన
    • అత్తకు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను హైకోర్టులో సవాల్ చేస్తామని వెల్లడి
    Read full story
  • ఢిల్లీకి బదులు కోల్‌కతా నుంచి... రూబియో భారత పర్యటన వెనుక చారిత్రక కారణం
    Fri 10:05

    ఢిల్లీకి బదులు కోల్‌కతా నుంచి... రూబియో భారత పర్యటన వెనుక చారిత్రక కారణం

    • ఈ నెల‌ 23 నుంచి 26 వరకు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత పర్యటన‌
    • సంప్రదాయానికి భిన్నంగా ఢిల్లీకి బదులు కోల్‌కతా నుంచి ఆయన పర్యటన ప్రారంభం 
    • కోల్‌కతాలో ప్రపంచంలోనే అమెరికా ఏర్పాటు చేసిన రెండవ అత్యంత పురాతన దౌత్య కార్యాలయం
    Read full story
  • నేరగాడి కులం అడిగి కాల్చమంటారా?: బిహార్ సీఎం సమ్రాట్ చౌదరి
    Fri 09:59

    నేరగాడి కులం అడిగి కాల్చమంటారా?: బిహార్ సీఎం సమ్రాట్ చౌదరి

    • బిహార్‌లో ఎన్‌కౌంటర్లపై తీవ్రమైన రాజకీయ వివాదం
    • కుల ప్రాతిపదికన ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయన్న తేజస్వి యాదవ్
    • తేజస్వి ఆరోపణల్లో ఇంగితజ్ఞానం లేదన్న ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి
    • సుపరిపాలనే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేసిన సీఎం
    Read full story
  • ఐదేళ్ల నాటి ట్వీట్.. చిక్కుల్లో ప్రముఖ బెంగాలీ నటులు
    Fri 09:41

    ఐదేళ్ల నాటి ట్వీట్.. చిక్కుల్లో ప్రముఖ బెంగాలీ నటులు

    • బెంగాలీ నటులపై పోలీసులకు ఫిర్యాదు
    • 2021 బెంగాల్ ఎన్నికల హింసను రెచ్చగొట్టారని ఆరోపణ
    • పరంబ్రత వివాదాస్పద ట్వీట్, దానికి స్వస్తిక ముఖర్జీ మద్దతు
    • ట్వీట్ తర్వాతే బీజేపీ కార్యకర్త హత్య జరిగిందని ఫిర్యాదులో వెల్లడి
    • ఘటన జరిగిన ఐదేళ్ల తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్
    Read full story
  • తెలంగాణలో అంగన్‌వాడీ కొలువులు..  15,982 పోస్టుల భర్తీకి సర్కార్ సన్నాహాలు
    Fri 09:34

    తెలంగాణలో అంగన్‌వాడీ కొలువులు.. 15,982 పోస్టుల భర్తీకి సర్కార్ సన్నాహాలు

    • మొత్తం ఖాళీల్లో 12,882 హెల్పర్, 3,100 టీచర్ పోస్టులు
    • ఈ ఏడాదిలోనే కలెక్టర్ల ఆధ్వర్యంలో నియామక ప్రక్రియ ప్రారంభం
    • త్వరలో విడుదల కానున్న నియామక మార్గదర్శకాలు
    Read full story
  • రూ.5,600 కోట్ల స్కామ్.. హీరా గ్రూప్ ఎండీ నౌహీరా షేక్ అరెస్ట్
    Fri 09:19

    రూ.5,600 కోట్ల స్కామ్.. హీరా గ్రూప్ ఎండీ నౌహీరా షేక్ అరెస్ట్

    • హీరా గ్రూప్ ఎండీ నౌహీరా షేక్‌ను అరెస్ట్ చేసిన ఈడీ
    • రూ.5,600 కోట్ల పెట్టుబడుల మోసం కేసులో ప్రధాన నిందితురాలు
    • నకిలీ ఆధార్‌తో గుర్గావ్‌లో అజ్ఞాతంలో ఉన్నట్లు గుర్తింపు
    • విచారణ కోసం హైదరాబాద్‌కు తరలించనున్న అధికారులు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV