ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఏబీ వెంకటేశ్వరావుకు భారీ ఊరట... ఆయనపై అన్ని విచారణలను నిలిపివేసిన ఏపీ ప్రభుత్వం
    Wed 16:45

    ఏబీ వెంకటేశ్వరావుకు భారీ ఊరట... ఆయనపై అన్ని విచారణలను నిలిపివేసిన ఏపీ ప్రభుత్వం

    • ఏబీపై ఎఫ్ఐఆర్, ఛార్జిషీట్ లను కొట్టివేసిన ఏపీ హైకోర్టు 
    • ఆయనపై నమోదు చేసిన కేసులకు చట్టబద్ధత లేకుండా పోయిన వైనం
    • వెంటనే ఉత్తర్వులు జారీ చేసిన కూటమి సర్కారు
    • హైకోర్టు తీర్పుపై సుప్రీంకు వెళ్లరాదని నిర్ణయం
    Read full story
  • యువత గళాన్ని నొక్కొద్దు.. 'కాక్రోచ్ జనతా పార్టీ'పై వేటు అనాలోచితం: శశిథరూర్
    Fri 11:01

    యువత గళాన్ని నొక్కొద్దు.. 'కాక్రోచ్ జనతా పార్టీ'పై వేటు అనాలోచితం: శశిథరూర్

    • కాక్రోచ్ జనతా పార్టీ 'ఎక్స్‌' ఖాతా నిలిపివేతపై శశిథరూర్ అభ్యంతరం
    • యువత భావప్రకటనా స్వేచ్ఛకు ఇది విఘాతమన్న కాంగ్రెస్ ఎంపీ
    • ప్రజాస్వామ్యంలో వ్యంగ్యం, విమర్శలకు చోటు ఉండాలని వ్యాఖ్య
    • కొన్ని రోజుల్లోనే కోట్లాది ఫాలోవర్లను సంపాదించిన కాక్రోచ్ పార్టీ
    • ఈ అవకాశాన్ని ప్రతిపక్షాలు సద్వినియోగం చేసుకోవాలని థరూర్ సూచన
    Read full story
  • ఇంధన రంగం కుదేలు.. 'రెడ్ జోన్'లోకి ప్రపంచంలోని అన్ని చమురు సంస్థలు!
    Fri 10:58

    ఇంధన రంగం కుదేలు.. 'రెడ్ జోన్'లోకి ప్రపంచంలోని అన్ని చమురు సంస్థలు!

    • ఇరాన్ యుద్ధం కారణంగానే అంతర్జాతీయంగా ఇంధన సంక్షోభం తలెత్తిందన్న ఐఈఏ చీఫ్ బిరోల్
    • వెంటనే హర్ముజ్ జలసంధిని తెరవాలని సూచన
    • హర్ముజ్ ను తెరవకపోతే పలు దేశాల్లో చమురు నిల్వలు అట్టడుగు స్థాయికి పడిపోతాయని హెచ్చరిక
    Read full story
  • జగన్‌కు భాస్కర్ అవార్డు ఇవ్వొచ్చు.. 'రప్పారప్పా' అన్నది మీరే కదా: నారా లోకేశ్ కౌంటర్ అటాక్
    Fri 10:53

    జగన్‌కు భాస్కర్ అవార్డు ఇవ్వొచ్చు.. 'రప్పారప్పా' అన్నది మీరే కదా: నారా లోకేశ్ కౌంటర్ అటాక్

    • వైసీపీకి తాను గొడ్డలి పార్టీ అని పేరు పెడితే జగన్ బాగా ఫీల్ అయ్యారన్న లోకేశ్ 
    • జగన్ సినిమాకు ఎండ్ కార్డ్ వేసే బాధ్యత పసుపు సైనికులదేనని పిలుపు
    • గొడ్డలి పోట్లు పొడవడం జగన్ నైజమని వ్యాఖ్య
    • కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు సైకోలు కుట్రలు చేస్తున్నారని మండిపాటు
    • జగన్ క్రిమినల్ మైండ్ ఎలాంటిదో ప్రజలందరికీ తెలుసన్న లోకేశ్ 
    Read full story
  • సినిమాను మించిన సీన్.. రీల్ లైఫ్‌లో ట్రాఫిక్ పోలీస్.. రియల్ లైఫ్‌లో ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్!
    Fri 10:25

    సినిమాను మించిన సీన్.. రీల్ లైఫ్‌లో ట్రాఫిక్ పోలీస్.. రియల్ లైఫ్‌లో ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్!

    • తమిళనాడు కేబినెట్‌లో నటుడు తమిళన్ పార్తిబన్‌కు చోటు
    • సీఎం విజయ్ 'ది గోట్' చిత్రంలో ట్రాఫిక్ పోలీస్‌గా నటించిన పార్తిబన్
    • సేలం సౌత్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన
    • నిజ జీవితంలో రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించిన విజయ్
    • వీరాభిమానికి కీలక పదవి కట్టబెట్టడంపై సర్వత్ర ఆసక్తి
    Read full story
  • కాళ్లు లేకపోయినా కొండంత సంకల్పం ఉంది.. చేతులతోనే ఎవరెస్ట్‌ పైకి!
    Fri 10:22

    కాళ్లు లేకపోయినా కొండంత సంకల్పం ఉంది.. చేతులతోనే ఎవరెస్ట్‌ పైకి!

    • రష్యా మాజీ సైనికుడి సరికొత్త రికార్డు
    • కేవలం చేతుల బలంతోనే ఎవరెస్ట్‌ పైకి
    • ప్రమాదంలో కాళ్లు పోయినా ధైర్యం వీడలేదు
    • కృత్రిమ కాళ్లు కూడా ఉపయోగించకుండా ఎక్కారు
    • ఊపిరి ఉన్నంత వరకు పోరాడాలని పిలుపు 
    Read full story
  • అమెరికా-ఇరాన్ చర్చల ఆశలు.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు
    Fri 10:18

    అమెరికా-ఇరాన్ చర్చల ఆశలు.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు

    • అమెరికా-ఇరాన్ శాంతి చర్చల ఆశలతో లాభపడ్డ సూచీలు
    • సెన్సెక్స్ 307, నిఫ్టీ 89 పాయింట్ల లాభంతో ట్రేడింగ్
    • బ్యాంకింగ్ రంగ షేర్లలో కొనుగోళ్ల జోరు.. మీడియా, రియల్టీ డల్
    • ఆసియా, అమెరికా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు
    • విదేశీ పెట్టుబడిదారులు అమ్మకాలు.. దేశీయ సంస్థల కొనుగోళ్లు
    Read full story
  • చనిపోయిన నా చెల్లిపై నిందలా?.. ట్విషా శర్మ సోదరుడి ఆగ్రహం
    Fri 10:14

    చనిపోయిన నా చెల్లిపై నిందలా?.. ట్విషా శర్మ సోదరుడి ఆగ్రహం

    • నోయిడా యువతి ట్విషా శర్మ మృతి కేసులో తీవ్ర ఆరోపణలు
    • తన సోదరిపై అత్త వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారన్న మేజర్ హర్షిత్ 
    • మాజీ జడ్జి అయిన అత్త న్యాయవ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణ
    • దర్యాప్తును ప్రభావితం చేసేందుకు అత్తింటివారు ప్రయత్నిస్తున్నారని కుటుంబ సభ్యుల ఆందోళన
    • అత్తకు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను హైకోర్టులో సవాల్ చేస్తామని వెల్లడి
    Read full story
  • ఢిల్లీకి బదులు కోల్‌కతా నుంచి... రూబియో భారత పర్యటన వెనుక చారిత్రక కారణం
    Fri 10:05

    ఢిల్లీకి బదులు కోల్‌కతా నుంచి... రూబియో భారత పర్యటన వెనుక చారిత్రక కారణం

    • ఈ నెల‌ 23 నుంచి 26 వరకు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత పర్యటన‌
    • సంప్రదాయానికి భిన్నంగా ఢిల్లీకి బదులు కోల్‌కతా నుంచి ఆయన పర్యటన ప్రారంభం 
    • కోల్‌కతాలో ప్రపంచంలోనే అమెరికా ఏర్పాటు చేసిన రెండవ అత్యంత పురాతన దౌత్య కార్యాలయం
    Read full story
  • నేరగాడి కులం అడిగి కాల్చమంటారా?: బిహార్ సీఎం సమ్రాట్ చౌదరి
    Fri 09:59

    నేరగాడి కులం అడిగి కాల్చమంటారా?: బిహార్ సీఎం సమ్రాట్ చౌదరి

    • బిహార్‌లో ఎన్‌కౌంటర్లపై తీవ్రమైన రాజకీయ వివాదం
    • కుల ప్రాతిపదికన ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయన్న తేజస్వి యాదవ్
    • తేజస్వి ఆరోపణల్లో ఇంగితజ్ఞానం లేదన్న ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి
    • సుపరిపాలనే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేసిన సీఎం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV