ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఆ డ్రగ్స్ కేసులో.. కీలక అధికారి కుమారుడి పాత్రపై ఆరా
    Tue 12:52

    ఆ డ్రగ్స్ కేసులో.. కీలక అధికారి కుమారుడి పాత్రపై ఆరా

    • పల్నాడు డ్రగ్స్ కేసు దర్యాప్తు సాగిస్తున్న ఈగల్ టీమ్
    • ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ కుమారుడి వ్యవహారంపై ఆరా
    • సూర్యతో సంబంధాలు ఉన్నట్లుగా అనుమానిస్తున్న పోలీసులు
    Read full story
  • క్లాసెన్, నితీశ్ అద్భుత పోరాటం... గౌరవప్రద స్కోరు సాధించిన సన్ రైజర్స్
    Sun 17:21

    క్లాసెన్, నితీశ్ అద్భుత పోరాటం... గౌరవప్రద స్కోరు సాధించిన సన్ రైజర్స్

    • లక్నోతో మ్యాచ్‌లో తడబడిన సన్‌రైజర్స్ హైదరాబాద్
    • 26 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఎస్‌ఆర్‌హెచ్
    • క్లాసెన్, నితీశ్ రెడ్డి హాఫ్ సెంచరీలతో ఆదుకున్న వైనం
    • ఐదో వికెట్‌కు 116 పరుగుల భారీ భాగస్వామ్యం
    • నిర్ణీత 20 ఓవర్లలో 156/9 స్కోరు చేసిన హైదరాబాద్
    Read full story
  • తిరుమల కొండపై భక్తుల రద్దీ... శిలాతోరణం వరకు క్యూలైన్లు
    Sun 17:09

    తిరుమల కొండపై భక్తుల రద్దీ... శిలాతోరణం వరకు క్యూలైన్లు

    • వారాంతం కావడంతో తిరుమల కొండపై భారీగా పెరిగిన భక్తుల రద్దీ
    • వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వెలుపల శిలాతోరణం వరకు బారులు
    • సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం 
    • శనివారం స్వామివారిని దర్శించుకున్న 80,841 మంది భక్తులు
    • ఒక్కరోజే రూ.3.45 కోట్లుగా నమోదైన హుండీ ఆదాయం
    Read full story
  • గల్ఫ్ దేశాల నుంచి భారత్‌కు మరిన్ని విమాన సర్వీసులు
    Sun 16:56

    గల్ఫ్ దేశాల నుంచి భారత్‌కు మరిన్ని విమాన సర్వీసులు

    • గల్ఫ్ నుంచి భారత్‌కు మెరుగుపడుతున్న విమాన సేవలు
    • యూఏఈ నుంచి ఆదివారం 90 ప్రత్యేక విమానాలు రాక
    • ఇరాన్‌లో చిక్కుకున్న 345 మంది జాలర్లు స్వదేశానికి వాపస్
    • భారతీయుల భద్రతే తొలి ప్రాధాన్యత అంటున్న విదేశాంగ శాఖ
    • నావికుడి మృతదేహం తరలింపు.. కుటుంబానికి అండగా ప్రభుత్వం
    Read full story
  • ఏపీలోని 5 గ్రామాలను తెలంగాణలో కలపండి... అమిత్ షాకు మంత్రి తుమ్మల లేఖ
    Sun 16:46

    ఏపీలోని 5 గ్రామాలను తెలంగాణలో కలపండి... అమిత్ షాకు మంత్రి తుమ్మల లేఖ

    • భద్రాచలం సమీపంలోని 5 గ్రామాలను తెలంగాణలో కలపాలని వినతి
    • పాలనా సౌలభ్యం, గిరిజనుల సమస్యల పరిష్కారానికి ఈ నిర్ణయం అవసరం
    • ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే విలీనం బిల్లు పెట్టాలని అభ్యర్థన
    Read full story
  • జగన్ పేరు కూడా అలాంటిదే: మంత్రి కొలుసు పార్థసారథి
    Sun 16:31

    జగన్ పేరు కూడా అలాంటిదే: మంత్రి కొలుసు పార్థసారథి

    • జగన్ పేరు శుభకార్యాల్లో పలకని అపశకునంలా మారిందని మంత్రి ఎద్దేవా
    • అమరావతిని దెబ్బతీసి జగన్ చారిత్రక తప్పిదం చేశారని తీవ్ర విమర్శ
    • అమరావతి అనేది లక్షల కోట్ల రాబడినిచ్చే సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని వెల్లడి
    • కూటమి పాలనలో రాష్ట్రాన్ని నాలుగు జోన్లుగా అభివృద్ధి చేస్తున్నామని స్పష్టీకరణ
    • అబద్ధాలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం మానుకోవాలని జగన్‌కు హితవు
    Read full story
  • లక్నో బౌలర్ల ధాటికి సన్‌రైజర్స్ విలవిల... టాపార్డర్ కుప్పకూలింది!
    Sun 16:18

    లక్నో బౌలర్ల ధాటికి సన్‌రైజర్స్ విలవిల... టాపార్డర్ కుప్పకూలింది!

    • ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్
    • లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌కు కష్టాలు
    • 29 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయిన హైదరాబాద్
    • కట్టుదిట్టమైన బౌలింగ్‌తో చెలరేగిన లక్నో బౌలర్లు
    • కేవలం 7 పరుగులిచ్చి 2 వికెట్లు తీసిన మహమ్మద్ షమీ
    Read full story
  • జగన్ దీనికేమని సమాధానం చెబుతారు?: కన్నా లక్ష్మీనారాయణ
    Sun 16:09

    జగన్ దీనికేమని సమాధానం చెబుతారు?: కన్నా లక్ష్మీనారాయణ

    • అమరావతి నిర్మాణ ఖర్చుపై సీఎం జగన్ అబద్ధాలు చెబుతున్నారని కన్నా ఆరోపణ
    • రుషికొండ ప్యాలెస్ నిర్మాణానికి చ.అడుగుకు రూ.35,714 ఖర్చు చేశారని విమర్శ
    • అమరావతి నిర్మాణానికి అయ్యేది చ.అడుగుకు రూ.6,985 మాత్రమేనని వెల్లడి
    • సొంత విలాసాల కోసం జగన్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణ
    • తెలంగాణ సచివాలయం, పార్లమెంటు భవనాలతో నిర్మాణ వ్యయాన్ని పోల్చిన కన్నా
    Read full story
  • రాజేంద్రనగర్‌లో తెలంగాణ కొత్త హైకోర్టు... శంకుస్థాపన చేసిన సీజేఐ
    Sun 15:55

    రాజేంద్రనగర్‌లో తెలంగాణ కొత్త హైకోర్టు... శంకుస్థాపన చేసిన సీజేఐ

    • రాజేంద్రనగర్‌లో తెలంగాణ హైకోర్టు జోన్--2 భవనానికి శంకుస్థాపన
    • సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేతుల మీదుగా కార్యక్రమం
    • ప్రజాస్వామ్యానికి ప్రతీకగా కొత్త భవనం నిలుస్తుందన్న సీఎం రేవంత్
    • 2027 డిసెంబర్ నాటికి నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యం
    Read full story
  • తీవ్ర ఉద్రిక్తతల నడుమ హర్మూజ్ దాటిన మరో భారత నౌక 'గ్రీన్ ఆశా'
    Sun 15:44

    తీవ్ర ఉద్రిక్తతల నడుమ హర్మూజ్ దాటిన మరో భారత నౌక 'గ్రీన్ ఆశా'

    • పశ్చిమాసియా సంక్షోభం తర్వాత ఈ మార్గాన్ని దాటిన 9వ ట్యాంకర్ ఇది
    • తీవ్ర ఉద్రిక్తతల మధ్యే కొనసాగుతున్న భారత నౌకల రాకపోకలు
    • దేశీయ ఇంధన అవసరాల కోసం ఈ మార్గంపైనే ఆధారపడుతున్న భారత్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV