Tue 11:12 కవిత కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధమైంది: తీన్మార్ మల్లన్న మంత్రిగా ప్రమాణం చేసే అవకాశం కవితకు వచ్చిందన్న తీన్మార్ మల్లన్న అగ్రకులాల వాళ్లు బీసీలపై దాడి చేయాలని చూస్తున్నారని ఆరోపణ తనపై దాడి చేసింది కవిత బంధువేనన్న మల్లన్న Read full story
Sat 16:25 తమిళనాడులో పదేళ్ల బాలిక హత్య.. సీఎం విజయ్ రియాక్షన్ ఇదే..! కోయంబత్తూర్‌లో ఘటన కిరాణా సామాన్లకు వెళ్లిన చిన్నారి కిడ్నాప్, హత్య నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి కొత్త ప్రభుత్వంపై డీఎంకే విమర్శలు Read full story
Sat 16:07 సీనియర్లను కూడా పేరుపెట్టి పిలవాలా? ఈ కాన్సెప్ట్ నచ్చలేదన్న ముంబై యువతి! కార్పొరేట్ పని సంస్కృతిపై అసంతృప్తితో ముంబై యువతి వీడియో సీనియర్లను పేరుతో పిలవడం తనను ఇబ్బంది పెడుతోందని ఆవేదన భారతీయ సంస్కారాలకు ఇది విరుద్ధమని పోస్ట్‌లో వెల్లడి యువతి వాదనకు మద్దతుగా నిలుస్తున్న నెటిజన్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన యువతి పోస్ట్ Read full story
Sat 16:06 హైదరాబాదులో కారుతో ఢీకొట్టి న్యాయవాది హత్య! మాసాబ్ ట్యాంక్ సమీపంలో న్యాయవాది ఖాజా మొయినుద్దీన్‌ను ఢీకొట్టిన కారు తొలుత హిట్ అండ్ రన్ కేసుగా నమోదు చేసిన పోలీసులు వక్ఫ్ బోర్డు భూముల వివాదం నేపథ్యంలో హత్య జరిగినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించిన పోలీసులు Read full story
Sat 15:51 ఆస్ట్రేలియాలో 'పెద్ది' రికార్డు... తొలి చిత్రంగా అరుదైన ఘనత రామ్ చరణ్ 'పెద్ది' చిత్రానికి భారీ ఓవర్సీస్ రిలీజ్ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల ఆస్ట్రేలియాలోని అన్ని హోయిట్స్ లోకేషన్లలో రిలీజ్ ఇలా విడుదలవుతున్న తొలి చిత్రంగా సరికొత్త రికార్డు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో ప్రత్యంగిరా ఓవర్సీస్ పంపిణీ Read full story
Sat 15:36 జంక్ ఫుడ్‌తో బీపీ ముప్పు.. హైదరాబాద్ యువతపై ఐసీఎంఆర్ సంచలన స్టడీ ఎన్ఐఎన్ పరిశోధనలో తేలిన చేదు నిజాలు ప్రాసెస్డ్ ఫుడ్స్‌తో మూడు రెట్లు పెరిగిన ముప్పు 12.5 శాతం విద్యార్థుల్లో ఇప్పటికే అధిక రక్తపోటు ప్యాకేజ్డ్ స్నాక్స్, కూల్‌డ్రింక్స్ వల్లే ఈ అనారోగ్యం చిన్న వయసు అలవాట్లే గుండె ఆరోగ్యాన్ని శాసిస్తాయి Read full story
Sat 15:29 మోకిల విల్లా వివాదం: హైదరాబాద్ దంపతులకు భారీ ఊరట మోకిల విల్లా వివాదంలో బిల్డర్‌కు వినియోగదారుల కమిషన్ షాక్ వడ్డీతో కలిపి రూ.1.08 కోట్లు రిఫండ్ చేయాలని ఆదేశం నిర్మాణం ప్రారంభించకుండా ఒప్పందాన్ని ఉల్లంఘించిన బిల్డర్ ప్రీ-లాంచ్ ఒప్పందాల్లో కొనుగోలుదారుల హక్కులపై కీలక తీర్పు బాధితులకు రూ.3 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఉత్తర్వులు Read full story
Sat 15:20 వాళ్లే అదృష్టవంతులు.. నా వరకు నేను ఆహార నియమాలు పాటిస్తాను: సీఎం చంద్రబాబు చిత్తూరు జిల్లా కండ్రిగలో సంజీవని కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు హారమే ఔషధం, వంటగది ఒక ఔషధశాల అని ఉద్ఘాటానన ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని ఆరోగ్య పథకం ప్రారంభం రాష్ట్రంలో వైద్యరంగానికి రూ. 19,305 కోట్లు కేటాయించామని వెల్లడి నీటి సంరక్షణతో అన్నమయ్య జిల్లాలో భూగర్భ జలాలు, పచ్చదనం పెరిగాయని వివరణ Read full story
Sat 15:03 హోమ్ లోన్ ఈఎంఐ కట్టలేదా? మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతినకుండా ఉండేందుకు ఐదు మార్గాలు! ఈఎంఐ కట్టలేకపోతే వెంటనే బ్యాంకుకు సమాచారం ఇవ్వాలి నిబంధనల ప్రకారం లోన్ రీస్ట్రక్చరింగ్ ఆప్షన్లను కోరవచ్చు పెండింగ్ ఈఎంఐలను చెల్లించడానికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి అప్పులు తీర్చడానికి అధిక వడ్డీకి మళ్లీ అప్పులు చేయొద్దు ఆర్థిక నిపుణుల సహాయం తీసుకోవాలి Read full story
Sat 15:01 ట్రీట్మెంట్లు కాదు, డైట్ ముఖ్యం.. మీ జుట్టు సమస్యలకు 'నేచురల్' పరిష్కారం! అందమైన జుట్టుకు ఖరీదైన ట్రీట్మెంట్ల కన్నా పోషకాహారం ముఖ్యం జుట్టు రాలడానికి ఐరన్, పెరుగుదలకు బయోటిన్ అవసరం బలహీనమైన జుట్టుకు ప్రోటీన్లు, పొడిబారిన జుట్టుకు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు అన్ని జుట్టు సమస్యలకు పోషకాహార లోపమే కారణం కాకపోవచ్చు Read full story