Fri 15:41 ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం... పలు అంశాలపై కీలక నిర్ణయాలు ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు అమరావతికి చట్టబద్ధత కల్పించినందుకు కేంద్రానికి ధన్యవాద తీర్మానం రాష్ట్రంలో రూ. 39 వేల కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం ఉన్నత విద్యలో ఫీజుల నియంత్రణకు ఎఫ్ఆర్సీ ఏర్పాటుకు నిర్ణయం క్వాంటం వ్యాలీలో మూడు సంస్థల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ Read full story
Fri 15:40 'కాంతార' వివాదం: క్షమాపణలో చిత్తశుద్ధి లేదు.. కర్ణాటక హైకోర్టులో రణ్‌వీర్‌కు చుక్కెదురు! 'కాంతార' సినిమాపై చేసిన వ్యాఖ్యల కేసులో చిక్కుకున్న బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ తను దాఖలు చేసిన క్షమాపణ అఫిడవిట్‌లో చిత్తశుద్ధి లేదని ఫిర్యాదుదారు అభ్యంతరం ఫిర్యాదుదారును సంతృప్తిపరిచేలా కొత్త అఫిడవిట్ సమర్పిస్తానని కోర్టుకు తెలిపిన రణ్‌వీర్ విచారణను ఏప్రిల్ 23కు వాయిదా వేసిన కర్ణాటక హైకోర్టు Read full story
Fri 15:25 కొత్త పెళ్లికూతురు రష్మిక పుట్టినరోజు.. ఖరీదైన బంగ్లాను బహూకరించిన తండ్రి మదన్ మందన్న ఈ నెల 5న 30వ పుట్టినరోజు జరుపుకున్న రష్మిక మందన్న సొంత ఊరు విరాజ్‌పేట సమీపంలో ఉన్న బంగ్లాను బహూకరించిన తండ్రి తన తండ్రి ఇచ్చిన గిఫ్ట్ చూసి భావోద్వేగానికి గురైన రష్మిక Read full story
Fri 15:22 'జన నాయగన్' సీన్స్ లీక్ పై చిరంజీవి స్పందన కోలీవుడ్ హీరో విజయ్ 'జన నాయగన్' చిత్రానికి లీకుల బెడద ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేసిన మెగాస్టార్ చిరంజీవి సినిమాను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్న చిరు నిర్మాణ సంస్థకు అండగా ఉంటామని ప్రకటన పైరసీని అంతం చేయాలని సోషల్ మీడియాలో పిలుపు Read full story
Fri 15:21 రాజస్థాన్‌లో విచిత్రం.. ఎలక్ట్రిక్ వాహనానికి పొల్యూషన్ చలాన్.. పొరపాటైందన్న పోలీసులు! రాజస్థాన్‌లో ఎలక్ట్రిక్ కారుకు పీయూసీ చలాన్ జారీ కారు సన్‌షేడ్స్‌పై మొదలైన వాగ్వాదం.. జరిమానాతో ముగింపు పొరపాటున జరిగిందని, ఫైన్ రద్దు చేస్తామని చెప్పిన పోలీసులు ఈవీలకు పీయూసీ సర్టిఫికెట్ అవసరం లేదంటున్న నిబంధనలు Read full story
Fri 15:20 హర్మూజ్ జలసంధిలో అమెరికా అత్యంత ఖరీదైన డ్రోన్ అదృశ్యం అమెరికా నేవీకి చెందిన అత్యంత ఖరీదైన నిఘా డ్రోన్ 'ఎంక్యూ-4సీ ట్రైటాన్' పర్షియన్ గల్ఫ్, హర్మూజ్ జలసంధి ప్రాంతాల్లో 3 గంటల పాటు నిఘా కార్యకలాపాలు నిర్వహించి అదృశ్యం ఇరాన్ తో యుద్ధం కోసం ప్రతి సెకనుకు రూ. 9.8 లక్షలు ఖర్చు చేస్తున్న అమెరికా Read full story
Fri 15:05 'జాట్ 2'పై సన్నీ డియోల్ కీలక అప్‌డేట్.. త్వరలో శుభవార్త! 'జాట్' విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా పోస్ట్ సీక్వెల్ 'జాట్ 2'పై హింట్ ఇచ్చిన హీరో సన్నీ డియోల్ త్వరలోనే శుభవార్త ఉంటుందని సోషల్ మీడియాలో వెల్లడి తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలోనే సీక్వెల్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ 'జాట్' Read full story
Fri 14:57 బీఆర్ఎస్ ఆరోపణలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన పొంగులేటి.. తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదని వ్యాఖ్య కూసుమంచి మండలంలో కొత్తగా నిర్మించిన గోదామును ప్రారంభించిన పొంగులేటి గత ప్రభుత్వ ధరణి పోర్టల్ వల్ల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్న మంత్రి రైతు భరోసా కింద ప్రతి ఎకరానికి రూ. 12 వేలు అందిస్తున్నామని వెల్లడి ఇందిరమ్మ రాజ్యాన్ని మరోసారి దీవించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్య Read full story
Fri 14:53 టీజీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్... పెరిగిన కరవు భత్యం తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు 2.1 శాతం డీఏ పెంపు 50.7 శాతం నుంచి 52.8 శాతానికి చేరిన కరవు భత్యం జనవరి 2026 నుంచి అమల్లోకి రానున్న పెంపు సంస్థపై నెలకు రూ.2.82 కోట్ల అదనపు ఆర్థిక భారం 38 వేల మందికి పైగా సిబ్బందికి ప్రయోజనం Read full story