నిజామాబాద్ హైవేపై సెల్ ఫోన్ లోడ్ లారీలో భారీ చోరీ
కాసేపు నిద్రించాక తిరిగి ప్రయాణం ప్రారంభించే ముందు లారీలోని సరుకును పరిశీలించగా.. సెల్ ఫోన్లతో నిండిన డబ్బాలు అన్నీ కనిపించలేదు. దీంతో బాధితుడు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. చోరీకి గురైన సెల్ ఫోన్ల విలువ మార్కెట్లో సుమారు రూ.10 లక్షలకు పైగా ఉంటుందని డ్రైవర్ పోలీసులకు తెలియజేశాడు.