01 Wed 19:38 గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: కృష్ణా జలాలపై మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు ఏపీకి మేలు చేసేలా కేసీఆర్ సర్కార్ వ్యవహరించిందన్న ఉత్తమ్ రాయలసీమ లిఫ్ట్ టెండర్లకు పరోక్షంగా సహకరించారని విమర్శ పదేళ్లలో కీలక ప్రాజెక్టులు పూర్తి చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని వ్యాఖ్య
02 Tue 22:26 ఫ్లైఓవర్‌పై భార్య బర్త్‌డే హంగామా.. బిజినెస్ మేన్ అరెస్ట్ గౌహతిలో కొత్త ఫ్లైఓవర్‌పై భార్యకు బర్త్‌డే పార్టీ ఇచ్చిన వ్యాపారి పార్టీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెలుగులోకి ఘటన వ్యాపారవేత్త గౌతమ్ బారువాను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రజా ఆస్తుల దుర్వినియోగంపై వెల్లువెత్తిన తీవ్ర విమర్శలు
03 Tue 22:22 ఆకట్టుకుంటున్న ‘వసుదేవసుతం’ ట్రైలర్.. నిధి కోసం పోరాటం మాస్టర్ మహేంద్రన్ ‘వసుదేవసుతం’ ట్రైలర్ విడుదల ఒడిశా టెంపుల్ నేపథ్యంతో సాగే భక్తి, యాక్షన్ డ్రామా సినిమాలో చివరి 45 నిమిషాలు కీలకం అన్న దర్శకుడు తెలుగు, తమిళ, హిందీ, ఒడియాలో జులై 10న రిలీజ్
04 Tue 22:11 బెంగళూరులో అరుదైన ఘటన.. మనసు గెలుచుకున్న ఇంటి యజమాని బెంగళూరులో వైరల్ అయిన ఓనర్, టెనెంట్ వాట్సాప్ సంభాషణ ఇల్లు ఖాళీ చేస్తానన్న టెనెంట్‌కు ఓనర్ ఆప్యాయంగా రిప్లై "దయచేసి వెళ్లొద్దు, ఇక్కడే ఉండండి" అంటూ యజమాని సమాధానం అద్దె సమస్యలతో సతమతమయ్యే నగరంలో అరుదైన ఘటన
05 Tue 22:04 ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్ ఉండవల్లి నివాసంలో బూత్ లెవల్ అధికారికి తన వివరాల సమర్పణ ప్రతి పౌరుడూ ఓటు వివరాలు సరిచూసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి ఏపీలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ
06 Tue 22:00 రియల్ ఎస్టేట్‌లో విచిత్ర పరిస్థితి.. తగ్గుతున్న చౌక ఇళ్లు, పెరుగుతున్న ఖరీదైన గృహాలు! దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో అందుబాటు ధరల గృహాల వాటా భారీగా పతనం 2019లో 45 శాతంగా ఉన్న వాటా, 2025 నాటికి 13-14 శాతానికి పడిపోయినట్లు అంచనా పెరిగిన భూమి, నిర్మాణ వ్యయాలే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని నిపుణుల విశ్లేషణ ప్రీమియం ఇళ్లకు డిమాండ్ పెరుగుతుండగా, చౌక గృహాల నిర్మాణం వెనుకబడింది చిన్న పట్టణాల్లో గృహ రుణాల వృద్ధి మాత్రం బలంగానే ఉందని ఇక్రా వెల్లడిః
07 Tue 21:47 బెంగళూరులో దారుణం: మద్యం తాగొద్దన్న మహిళను చంపేసిన కూతురు, మనవడు బెంగళూరు కెంగేరి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన క్రికెట్ బ్యాట్, కర్రలతో దాడి చేసి వృద్ధురాలి హత్య నిందితులైన కూతురు భాగ్యలక్ష్మి, మనవడు కుశాల్ అరెస్ట్ అపార్ట్‌మెంట్ వాసుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన హత్యోదంతం
08 Tue 21:33 ఏసీబీ వలలో మరో పెద్ద చేప... నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అరెస్ట్.. రూ.3 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అరెస్ట్ మల్లారెడ్డి, ఆయన బంధువుల ఇళ్లపై ఏసీబీ ఏకకాలంలో దాడులు సుమారు రూ.3 కోట్ల విలువైన అక్రమాస్తులు గుర్తించిన అధికారులు ఇటీవలే సర్వే శాఖ అధికారి నరహరిని అరెస్ట్ చేసిన ఏసీబీ వరుస దాడులతో అవినీతి అధికారుల్లో కలవరం
09 Tue 21:31 రాష్ట్రపతి చేతుల మీదుగా 'పద్మశ్రీ' అందుకున్న రోహిత్ శర్మ రాష్ట్రపతి భవన్‌లో అవార్డు ప్రదానం క్రికెట్‌కు చేసిన విశేష సేవలకు గానూ ఈ గౌరవం భార్య రితికా సజ్దేతో కలిసి హాజరైన రోహిత్ శర్మ
10 Tue 21:21 ముఖ్యమంత్రి విజయ్ బర్త్‌డే: పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టిన త్రిష పోస్ట్ తమిళనాడు సీఎం విజయ్‌కు ఆలస్యంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన త్రిష వారి స్నేహంపై సోషల్ మీడియాలో వచ్చిన పుకార్లకు చెక్ పెట్టిన పోస్ట్ విజయ్‌ను త్రిష అన్‌ఫాలో చేశారంటూ జరిగిన ప్రచారానికి ముగింపు విజయ్‌తో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ భావోద్వేగ క్యాప్షన్ జోడింపు