ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • రేవంత్ రెడ్డి విజ్ఞప్తికి కేంద్రమంత్రి గ్రీన్ సిగ్నల్.. యూరియా అధిక వాడకంపై ఆందోళన
    Wed 18:25

    రేవంత్ రెడ్డి విజ్ఞప్తికి కేంద్రమంత్రి గ్రీన్ సిగ్నల్.. యూరియా అధిక వాడకంపై ఆందోళన

    • తెలంగాణకు అవసరమైన యూరియా సరఫరాకు జేపీ నడ్డా హామీ
    • ఎరువుల సరఫరాకు మంత్రి జేపీ నడ్డా ఆదేశాలు
    • యూరియా వాడకం 21 శాతం పెరగడంపై కేంద్రం ఆందోళన
    • ఎరువులు పక్కదారి పట్టకుండా చూడాలని అధికారులకు సూచన
    • సేంద్రియ సాగుకు 'ప్రణామ్' పథకం ద్వారా ప్రోత్సాహం
    Read full story
  • నేడు ఎలిమినేటర్‌లో రాజస్థాన్‌తో సన్‌రైజర్స్‌ ఢీ... ఎవరు బెటర్...? కుంబ్లే ఆసక్తికర విశ్లేషణ
    Wed 17:59

    నేడు ఎలిమినేటర్‌లో రాజస్థాన్‌తో సన్‌రైజర్స్‌ ఢీ... ఎవరు బెటర్...? కుంబ్లే ఆసక్తికర విశ్లేషణ

    • ఎలిమినేటర్‌లో రాజస్థాన్‌పై సన్‌రైజర్స్‌కు స్పష్టమైన ఆధిక్యం ఉంటుందన్న కుంబ్లే
    • కొద్దిమంది ఆటగాళ్లపైనే రాజస్థాన్ ఆధారపడిందని విశ్లేషణ
    • లీగ్ దశలో రాజస్థాన్‌తో మ్యాచే సన్‌రైజర్స్‌ కు టర్నింగ్ పాయింట్ అని వెల్లడి
    • హర్షల్ పటేల్ స్థానంలో యువ పేసర్ హింగే ఆడే అవకాశం ఉందని అంచనా
    Read full story
  • టీడీపీ మహానాడుపై రోజా తీవ్ర విమర్శలు
    Wed 17:57

    టీడీపీ మహానాడుపై రోజా తీవ్ర విమర్శలు

    • 'మహానాడు'ను 'దగానాడు'గా అభివర్ణించిన రోజా
    • అక్రమ కేసులతో వైసీపీ నేతలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపాటు
    • సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ ఎలా అయ్యాయో చెప్పాలని డిమాండ్
    Read full story
  • ప్రజల కోసం ప్రశ్నించే ఏకైక సింహం జగన్: కొడాలి నాని
    Wed 17:42

    ప్రజల కోసం ప్రశ్నించే ఏకైక సింహం జగన్: కొడాలి నాని

    • జగన్ నేతృత్వంలో వైసీపీ కీలక సమావేశం
    • చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలను ప్రజలంతా గమనిస్తున్నారన్న కొడాలి నాని
    • వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నామన్న పేర్ని నాని
    Read full story
  • అరణ్య ఫామ్‌హౌస్‌కు బండి భగీరథ్‌ను తీసుకువెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్
    Wed 17:38

    అరణ్య ఫామ్‌హౌస్‌కు బండి భగీరథ్‌ను తీసుకువెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్

    • బాధితురాలు, ఆమె తల్లి స్టేట్‌మెంట్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు
    • మొయినాబాద్ మండలంలోని ఫామ్‌హౌస్‌లో సీన్ రీకన్‌స్ట్రక్షన్
    • మూడు రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతి
    Read full story
  • ఇలా అయిపోయాడేంటి... 'లుంగి డ్యాన్స్' సింగర్ హనీ సింగ్ కు ఏమైంది?
    Wed 17:18

    ఇలా అయిపోయాడేంటి... 'లుంగి డ్యాన్స్' సింగర్ హనీ సింగ్ కు ఏమైంది?

    • తన మానసిక ఆరోగ్య సమస్యలపై మాట్లాడిన సింగర్ హనీ సింగ్
    • బైపోలార్ డిజార్డర్ కారణంగా ఏడేళ్లు గదికే పరిమితమయ్యానని వెల్లడి
    • తాను చనిపోయానని, నరకంలో ఉన్నానని భ్రమపడినట్లు వ్యాఖ్య
    • మందుల వల్ల 105 కిలోల బరువు పెరిగి బట్టతల వచ్చిందన్న సింగర్
    • ప్రస్తుతం కోలుకుంటున్నానని, ఇది విగ్గేనని ఓపెన్‌గా వెల్లడి
    Read full story
  • 6-6-6 వాకింగ్ టెక్నిక్: బరువు తగ్గడంతో పాటు గుండె ఆరోగ్యానికి సూపర్ ఫార్ములా!
    Wed 17:16

    6-6-6 వాకింగ్ టెక్నిక్: బరువు తగ్గడంతో పాటు గుండె ఆరోగ్యానికి సూపర్ ఫార్ములా!

    • 6 నిమిషాల వార్మప్‌తో కండరాల సంసిద్ధత
    • 60 నిమిషాలు వేగంగా నడిచే కార్డియో వ్యాయామం
    • 6 నిమిషాల కూల్‌డౌన్‌తో సాధారణ స్థితికి హార్ట్ రేట్
    • ఉదయం 6 గంటలు లేదా సాయంత్రం 6 గంటల వేళ అనుకూల సమయం
    • సులభంగా బరువు తగ్గేందుకు ఉత్తమ మార్గం 
    Read full story
  • పినరయి విజయన్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత... ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి
    Wed 17:01

    పినరయి విజయన్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత... ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి

    • కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ ఇంటి వద్ద హై టెన్షన్
    • ఈడీ సోదాలు ముగిశాక అధికారుల వాహనాలపై సీపీఎం కార్యకర్తల దాడి
    • దాడిలో మూడు వాహనాలు ధ్వంసం, పలువురికి గాయాలు
    • పోలీసుల తీరుపై విమర్శలు, పలువురు నిరసనకారుల అరెస్ట్
    Read full story
  • హైదరాబాద్‌లో జలమండలి షాక్.. మంచినీటిని వృథా చేశారంటూ రూ.10 వేల జరిమానా
    Wed 16:53

    హైదరాబాద్‌లో జలమండలి షాక్.. మంచినీటిని వృథా చేశారంటూ రూ.10 వేల జరిమానా

    • తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించినందుకు చర్య
    • బంజారాహిల్స్‌లోని రోడ్డు నెంబర్ 12లో ఘటన
    • తాగునీటితో దుకాణ ప్రాంగణాన్ని కడిగిన వ్యక్తికి జరిమానా
    Read full story
  • బ్యాంకింగ్ షేర్లు ఢీలా.. స్వల్ప నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
    Wed 16:51

    బ్యాంకింగ్ షేర్లు ఢీలా.. స్వల్ప నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

    • ఒడుదొడుకుల మధ్య స్వల్ప నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
    • బలహీనపడిన బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లు
    • అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో ఇన్వెస్టర్ల ఆందోళన
    • 142 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
    • సూచీలు తగ్గినా లాభపడిన మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV