Wed 10:32 బార్బీ సరికొత్త అవతారం.. టైప్ 1 డయాబెటిస్‌తో స్ఫూర్తినిస్తున్న బొమ్మ! టైప్ 1 డయాబెటిస్ చిన్నారుల కోసం ప్రత్యేక బార్బీ బొమ్మ విడుదల బొమ్మకు గ్లూకోజ్ మానిటర్, ఇన్సులిన్ పంప్ అమరిక పిల్లల్లో సమానత్వ భావన పెంచడమే లక్ష్యమన్న తయారీ సంస్థ మాట్టెల్ డయాబెటిస్ పరిశోధన సంస్థ సహకారంతో వాస్తవిక రూపకల్పన గతేడాది దృష్టిలోపం ఉన్నవారి కోసం కూడా ఇలాంటి బొమ్మ తయారీ Read full story
Fri 19:08 అమెరికా, ఇరాన్ యుద్ధం... చమురు కంపెనీలకు రూ.30 వేల కోట్ల నష్టం యుద్ధానికి ముందు 70 డాలర్లుగా ఒక బ్యారెల్ ముడి చమురు ధర ఇప్పుడు 100 డాలర్లు పలుకుతున్న వైనం అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ భారత్‌లో మాత్రం స్థిరంగా ధరలు Read full story
Fri 18:44 విజయ్ పార్టీకి అందుకే మద్దతిచ్చాం: కాంగ్రెస్ పార్టీ ఎంపీ టీవీకే మొదటి నుంచి బీజేపీకి వ్యతిరేకమన్న ఎంపీ స్థిరమైన ప్రభుత్వం, ఎన్డీయేను అధికారానికి దూరంగా ఉంచేందుకు మద్దతిచ్చామని వెల్లడి డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు మరో ఎన్డీయే కూటమి అని విమర్శ Read full story
Fri 18:43 విజయ్ మంత్రివర్గంలో మేం చేరబోం... బయటి నుంచే మద్దతిస్తాం... వామపక్షాల సంచలన నిర్ణయం! విజయ్ పార్టీకి మద్దతివ్వాలని వామపక్షాల నిర్ణయం ప్రభుత్వంలో చేరబోమని, మంత్రి పదవులు వద్దని స్పష్టీకరణ బయటి నుంచే టీవీకే పార్టీకి మద్దతు ఇస్తామని ఉద్ఘాటన మతవాద శక్తులను అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని ప్రకటన డీఎంకేతో తమ స్నేహం కొనసాగుతుందని వెల్లడి Read full story
Fri 18:22 అంతర్జాతీయ విద్యాభ్యాసానికి పావలా వడ్డీకే రుణాలు... విద్యార్థులకు అండగా చంద్రబాబు ప్రభుత్వం జాతీయ, అంతర్జాతీయ విద్యకు పావలా వడ్డీకే రుణాలు కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు ఆగస్టు 15 నాటికి 2.5 లక్షల ఇళ్లకు సామూహిక గృహప్రవేశాలు బుడగజంగాలకు ఎస్సీలకు వర్తించే అన్ని ప్రయోజనాలు వర్తింపు సూపర్ సిక్స్, ఇతర సంక్షేమ పథకాల అమలుపై సీఎం సమీక్ష Read full story
Fri 18:13 హిందీలో అవకాశాలు లేనివారే సౌత్ వైపు వెళతారనే అభిప్రాయం అప్పట్లో ఉండేది: సమీరారెడ్డి తనను దక్షిణాది సినిమాల్లోకి వెళ్లొద్దని హెచ్చరించారన్న సమీరారెడ్డి దక్షిణాది స్టార్లతో పనిచేయడం తన తండ్రికి గర్వకారణమని వెల్లడి ఇప్పుడు బాలీవుడ్ అగ్రతారలు సౌత్ సినిమాల కోసం పోటీ పడుతున్నారని వ్యాఖ్య Read full story
Fri 18:11 ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం వద్దు... రాజ్యాంగబద్ధంగా నడుచుకోండి: గవర్నర్‌కు స్టాలిన్ సూచన ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని గవర్నర్‌ను కోరిన స్టాలిన్ ఎన్నికల ఫలితాలు వెలువడి, పాత అసెంబ్లీ రద్దయిన నేపథ్యంలో వినతి ప్రజాస్వామ్య పరిరక్షణకు, రాష్ట్ర సంక్షేమానికి ఇది అత్యవసరమని వెల్లడి ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం తగదని డీఎంకే తరఫున స్పష్టం చేసిన స్టాలిన్ Read full story
Fri 18:04 విజయ్ కేబినెట్ కూర్పుపై ఉత్కంఠ.. కాంగ్రెస్ కు 2, వామపక్షాలకు 2 మంత్రిపదవులు? తమిళనాడులో చరిత్ర సృష్టించిన విజయ్.. తొలి సంకీర్ణ ప్రభుత్వం అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినా మ్యాజిక్ ఫిగర్ కు దూరంగా నిలిచిన టీవీకే కాంగ్రెస్, వీసీకే, వామపక్షాల మద్దతుతో కొలువుదీరనున్న సర్కార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న నటుడు విజయ్! Read full story
Fri 18:04 పుదుచ్చేరిలో... ఐదోసారి సీఎం అవుతున్న రంగస్వామి పుదుచ్చేరిలో ఎన్డీయే కూటమి ఘన విజయం 5 స్థానాలకు పరిమితం అయిన డీఎంకే 12 చోట్ల విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన రంగస్వామి పార్టీ Read full story
Fri 17:43 నిఖిల్ 'స్వయంభు' షూటింగ్.. అడవిలో కొండపై చిక్కుకుపోయిన చిత్ర బృందం! 'స్వయంభు' షూటింగ్‌లో భయానక అనుభవాన్ని పంచుకున్న దర్శకుడు మారేడుమిల్లి అడవుల్లో వర్షం కారణంగా చిక్కుకుపోయిన చిత్ర బృందం పుష్ప షూటింగ్ ప్రాంతంలోనే చిత్రీకరణ జరిపినట్లు వెల్లడి క్లైమాక్స్ కోసం 100 అడుగుల పొడవైన బ్రిడ్జి సెట్ నిర్మాణం 2026 వేసవిలో ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల Read full story