ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కొనసాగుతున్న 'దలైలామా' వివాదం... మరోసారి చైనా నోట అదే మాట!
    Sun 15:55

    కొనసాగుతున్న 'దలైలామా' వివాదం... మరోసారి చైనా నోట అదే మాట!

    • పునర్జన్మపై దలైలామాకు అధికారం లేదన్న చైనా
    • 700 ఏళ్ల సంప్రదాయమని చైనా రాయబారి స్పష్టీకరణ
    • మతవిశ్వాసాల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసిన భారత్
    • నిర్ణయం తీసుకునే హక్కు దలైలామాదేనన్న కేంద్ర మంత్రి రిజిజు
    • ఇది సాంస్కృతిక మారణహోమమేనని టిబెట్ ప్రవాస ప్రభుత్వం ఆరోపణ
    Read full story
  • కెనడాలో భారత యువతి దారుణ హత్య
    Thu 13:23

    కెనడాలో భారత యువతి దారుణ హత్య

    • కెనడాలో గుజరాత్‌కు చెందిన యువతి దారుణ హత్య
    • మృతురాలిని విధి మేఘానిగా గుర్తించిన పోలీసులు
    • ఈ నెల‌ 15న నయాగరా ప్రాంతంలో కత్తితో దాడి
    • ఇంకా తెలియరాని హత్యకు గ‌ల‌ కారణాలు 
    • కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు
    Read full story
  • పెద్ద పులి సాధువు.. చిన్న పులి ఉగ్రనరసింహం: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
    Thu 13:22

    పెద్ద పులి సాధువు.. చిన్న పులి ఉగ్రనరసింహం: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

    • ఎన్టీఆర్ అందరికీ ఆరాధ్యదైవమన్న బుచ్చయ్య చౌదరి
    • ఎన్టీఆర్ పై వైఎస్సార్ అవినీతి ఆరోపణలు చేసి పారిపోయారని ఎద్దేవా
    • లోకేశ్ దెబ్బకు గొడ్డలి పార్టీ పారిపోయిందన్న బుచ్చయ్య చౌదరి
    Read full story
  • కొత్త టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది.. అన్ని ఎలక్ట్రిక్ కార్లపై లైఫ్‌టైమ్ వారంటీ ప్రకటన!
    Thu 13:10

    కొత్త టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది.. అన్ని ఎలక్ట్రిక్ కార్లపై లైఫ్‌టైమ్ వారంటీ ప్రకటన!

    • మార్కెట్లోకి 2026 టాటా టియాగో, టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్ మోడళ్లు విడుదల
    • పెట్రోల్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 4.69 లక్షలు.. ఈవీ ధర రూ. 6.99 లక్షలు
    • టాటా ఎలక్ట్రిక్ వాహనాలపై జీవితకాల, అపరిమిత కిలోమీటర్ల వారంటీ ప్రకటన
    • లాంగ్ రేంజ్ టియాగో ఈవీ ఒక్క చార్జ్‌తో 285 కిలోమీటర్ల రేంజ్‌
    • ఫాస్ట్ చార్జింగ్‌తో 18 నిమిషాల్లోనే 100 కిలోమీటర్ల రేంజ్ పొందే సౌకర్యం
    Read full story
  • చిరంజీవితో నిర్మాతల సమావేశంపై సీపీఐ నారాయణ తీవ్ర విమర్శలు
    Thu 12:51

    చిరంజీవితో నిర్మాతల సమావేశంపై సీపీఐ నారాయణ తీవ్ర విమర్శలు

    • వాటాలు పంచుకోవడంపై ఈ సమావేశంలో చర్చించారా? అని నారాయణ ప్రశ్న
    • టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలను తప్పుబట్టిన వైనం
    • సామాన్యులపై భారం మోపుతున్నారని విమర్శ
    Read full story
  • నిన్న‌టి విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ త‌ర్వాత‌.. సోషల్ మీడియాలో వైభవ్ మూడు పదాల సందేశం
    Thu 12:49

    నిన్న‌టి విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ త‌ర్వాత‌.. సోషల్ మీడియాలో వైభవ్ మూడు పదాల సందేశం

    • ఐపీఎల్ ఎలిమినేటర్‌లో చెలరేగిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ
    • 29 బంతుల్లో 97 పరుగులతో రాజస్థాన్‌కు ఒంటిచేత్తో విజయం
    • సన్‌రైజర్స్‌పై గెలుపుతో క్వాలిఫయర్ 2కు చేరిన రాయల్స్
    • ఇంకా ఆకలి తీరలేదంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యువ సంచలనం
    Read full story
  • మైఖేల్ జాక్సన్ పాటకు శ్రద్ధా కపూర్ హుషారైన స్టెప్పులు.. ఇదిగో వీడియో!
    Thu 12:36

    మైఖేల్ జాక్సన్ పాటకు శ్రద్ధా కపూర్ హుషారైన స్టెప్పులు.. ఇదిగో వీడియో!

    • మైఖేల్ జాక్సన్ పాటకు నైట్ డ్రెస్‌లో డ్యాన్స్ చేసిన శ్రద్ధా కపూర్
    • ఈ వీడియోను ఆమె ప్రియుడు రాహుల్ మోదీ తీసినట్లు ప్రచారం
    • 'ఇలా డ్యాన్స్ చేయించే వ్యక్తిని వెతుక్కోండి' అంటూ ఆసక్తికర క్యాప్షన్
    • గత కొంతకాలంగా రాహుల్ మోదీతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు
    • 'స్త్రీ 2' విజయం తర్వాత పలు సినిమాలతో బిజీగా ఉన్న నటి
    Read full story
  • ఎన్టీఆర్ కు భారతరత్న.. మహానాడులో ఏకగ్రీవ తీర్మానం
    Thu 12:34

    ఎన్టీఆర్ కు భారతరత్న.. మహానాడులో ఏకగ్రీవ తీర్మానం

    • తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ అన్న చంద్రబాబు
    • ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలనేది ప్రజలందరి డిమాండ్ అని వ్యాఖ్య
    • తొమ్మిది నెలల్లో అధికారాన్ని చేజిక్కించుకోవడం ఎన్టీఆర్ కు తప్ప ఎవరికీ సాధ్యం కాలేదన్న చంద్రబాబు
    Read full story
  • ఎన్ని తరాలు మారినా ఆ తారక రాముని ప్రభావం చెరిగిపోదు’: ఎన్టీఆర్ జయంతి వేళ చిరు భావోద్వేగ పోస్ట్
    Thu 12:12

    ఎన్ని తరాలు మారినా ఆ తారక రాముని ప్రభావం చెరిగిపోదు’: ఎన్టీఆర్ జయంతి వేళ చిరు భావోద్వేగ పోస్ట్

    • ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా ఘన నివాళులు
    • సోషల్ మీడియాలో ఎన్టీఆర్‌ను స్మరించుకున్న చిరంజీవి
    • తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ అని కొనియాడిన చిరు
    • ఆయనతో ఉన్న అరుదైన ఫొటోను పంచుకున్న మెగాస్టార్
    • ఎన్టీఆర్ జాతీయ పురస్కారం అందుకోవడంపై ప్రత్యేకంగా ప్రస్తావన
    Read full story
  • ఎన్టీఆర్ కలలను సాకారం చేయడానికి కట్టుబడి ఉన్నాం: మోదీ
    Thu 12:09

    ఎన్టీఆర్ కలలను సాకారం చేయడానికి కట్టుబడి ఉన్నాం: మోదీ

    • ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మోదీ నివాళి
    • అణగారిన వర్గాలకు గౌరవం తీసుకురావడమే లక్ష్యంగా పని చేశారని కితాబు 
    • ఎన్టీఆర్ జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని వ్యాఖ్య
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV