Sat 08:00 మెడ్‌టెక్ జోన్‌కు ప్రత్యేక గుర్తింపు ఏపీలో తొలి నోటిఫైడ్ ఆడిటింగ్ సంస్థగా మెడ్‌టెక్ జోన్ ఉత్తర్వులు జారీ చేసిన సెంట్రల్ డ్రగ్స్ అండ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ Read full story
Fri 16:56 మంత్రులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఇంకో సారి రిపీట్ కాకూడదంటూ హెచ్చరిక మూడు గంటల పాటు కొనసాగిన కేబినెట్ సమావేశం సమావేశానంతరం మంత్రులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ ప్రభుత్వ సమాచారం లీక్ అవుతుండటంపై సీఎం సీరియస్ మరోసారి రిపీట్ అయితే మంత్రులను బాధ్యులను చేస్తానంటూ వార్నింగ్ గతంలో ఇలాంటి లీకుల వల్లే కేబినెట్‌ను ఎన్టీఆర్ రద్దు చేశారని గుర్తు చేసిన వైనం Read full story
Fri 16:54 'జన నాయగన్' లీక్... "ఇంట్లోనైనా ఈలలు వేస్తాం" అంటూ విజయ్ కి మద్దతుగా విశాల్ ట్వీట్ విజయ్ 'జన నాయగన్' చిత్ర ఫుటేజ్ ఆన్‌లైన్‌లో లీక్ లీకేజీపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన నటుడు విశాల్ ఎంత కష్టపడినా ఫలితం బూడిదలో పోసిన పన్నీరైందని వ్యాఖ్య ఓటీటీలో రిలీజ్ చేసినా చూస్తామని విజయ్‌కు మద్దతు సెన్సార్ బోర్డుకు వారి కారణాలు వారికి ఉంటాయంటూ పరోక్ష వ్యాఖ్యలు Read full story
Fri 16:52 రాయలసీమ ప్రాజెక్టులపై చంద్రబాబు వివక్ష: అనంతపురం జిల్లా వైసీపీ నేతల ధ్వజం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై అనంతపురంలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఈ ప్రాజెక్టును ఆపివేయడం వెనుక కుట్ర ఉందన్న అనంత వెంకటరామిరెడ్డి ప్రాజెక్టును నిలిపివేయడం దుర్మార్గమన్న శైలజానాథ్ Read full story
Fri 16:34 కేసీఆర్‌ను కలిసిన జీవన్ రెడ్డి.. ‘దేవుడే నన్ను పంపాడు’ అంటూ భావోద్వేగం ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్‌లో కేసీఆర్‌ను కలిసిన జీవన్ రెడ్డి సాదరంగా ఆహ్వానించిన కేటీఆర్ తదితరులు ప్రస్తుత తరుణంలో కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాల్సిన అవసరం ఉందన్న జీవన్ రెడ్డి Read full story
Fri 16:33 వాంఖడేలో రవిశాస్త్రి పేరుతో స్టాండ్... ఇదే నా కర్మభూమి అంటూ భావోద్వేగం వాంఖడే స్టేడియంలో రవిశాస్త్రికి అరుదైన గౌరవం ఆయన పేరుతో ఓ స్టాండ్‌ను ఏర్పాటు చేసిన ముంబై క్రికెట్ అసోసియేషన్ వాంఖడే తన కర్మభూమి అని భావోద్వేగానికి గురైన శాస్త్రి దిలీప్ సర్దేశాయ్, ఏక్‌నాథ్ సోల్కర్, డయానా ఎడుల్జీల పేర్లతో గేట్లు ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ, క్రికెట్ ప్రముఖులు హాజరు Read full story
Fri 16:23 ఒంట్లో వేడిని తగ్గించేందుకు చిన్న చిట్కా ఇదిగో! శరీరంలో వేడి, కాళ్ల మంటలతో బాధపడేవారికి సులభమైన చిట్కా రాత్రి పడుకునే ముందు అరికాళ్లకు నూనెతో మసాజ్ ఆముదం లేదా కొబ్బరి నూనె వాడితే మంచి ఫలితం ఒంట్లోని వేడిని లాగి, సుఖమైన నిద్రకు సహకరిస్తుంది Read full story
Fri 16:04 యూపీఐకి పదేళ్లు.. లావాదేవీల్లో 12,000 రెట్ల అసాధారణ వృద్ధి ఏప్రిల్ 11తో పదేళ్లు పూర్తి చేసుకోనున్న యూపీఐ 12,000 రెట్లు పెరిగిన లావాదేవీల పరిమాణం విలువ పరంగా 4,000 రెట్లకు పైగా అసాధారణ వృద్ధి మార్చిలో 22.64 బిలియన్ల లావాదేవీలతో సరికొత్త రికార్డ్ దేశంలోని నగదు చలామణిలో 70 శాతానికి సమానంగా యూపీఐ చెల్లింపులు Read full story
Fri 15:59 బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్ 2' చరిత్ర... హిందీలోనే రూ.1000 కోట్లు కొల్లగొట్టిన తొలి చిత్రం! 21 రోజుల్లోనే రూ.1,041 కోట్లు రాబట్టిన రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్ 2' ప్రపంచవ్యాప్తంగా రూ.1,665 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు 'బాహుబలి', 'పుష్ప' వంటి చిత్రాలకు సాధ్యం కాని అరుదైన రికార్డు రణ్‌వీర్‌తో పాటు సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రలు Read full story
Fri 15:53 స్టాక్ మార్కెట్లలో మళ్లీ లాభాల జోరు... పరుగులు తీసిన సూచీలు ఒకరోజు విరామం తర్వాత లాభాల్లోకి మార్కెట్లు 918 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్ 275 పాయింట్లు పెరిగి 24,000 దాటిన నిఫ్టీ రాణించిన ఐటీ షేర్లు, వెనకబడ్డ బ్యాంకింగ్, ఆటో షేర్లు బెంచ్‌మార్క్‌లను మించి రాణించిన మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు Read full story