Fri 21:40 చైనాలో శాకాహారం దొరకదా? భారతీయుడి వీడియోతో వాస్తవాలు వెల్లడి! చైనాలో శాకాహారం కష్టమనే అపోహలను తొలగించిన భారతీయ యూట్యూబర్ అథర్వ మహేశ్వరి అనే వ్యక్తి చైనా నుంచి పంచుకున్న ప్రత్యేక వీడియో కున్మింగ్ నగరంలోని అతిపెద్ద కూరగాయల మార్కెట్ దృశ్యాలు వైరల్ భారత్‌లోని మార్కెట్ల కన్నా ఎక్కువ రకాల కూరగాయలు ఉన్నాయని వెల్లడి తాజా కూరగాయలు, పండ్లతో శాకాహారులకు చైనా ఓ స్వర్గధామం అని వర్ణన Read full story
Thu 12:39 అంబటి రాంబాబుపై గుంటూరులో కేసు నమోదు గుంటూరులో ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద అంబటి ఆధ్వర్యంలో వైసీపీ ఆందోళన పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించిన వైసీపీ శ్రేణులు కేసు నమోదు చేసిన అరండల్ పేట పోలీసులు Read full story
Thu 12:36 నాలుగోసారి తల్లి కాబోతున్న ఉషా వాన్స్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఇంట శుభవార్త అధికారిక కార్యక్రమంలో బేబీ బంప్‌తో కనిపించిన సెకండ్ లేడీ ఇప్పటికే ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు Read full story
Thu 12:28 బిట్‌కాయిన్ ఇస్తేనే దారి.. హర్మూజ్ జలసంధిలో ఇరాన్ కొత్త రూల్స్! రోజుకు 12 నౌకలకే అనుమతి.. నిలిచిపోయిన వందలాది నౌకలు టోల్ ఫీజును క్రిప్టో లేదా చైనా యువాన్లలోనే చెల్లించాలని షరతు ఇరాన్ చర్యలపై అమెరికా, గల్ఫ్ దేశాల తీవ్ర ఆగ్రహం Read full story
Thu 12:09 బంగ్లా క్రికెట్‌లో కొత్త శకం: భారత్‌తో సత్సంబంధాల కోసం తమీమ్ ప్రయత్నాలు టీ20 వరల్డ్ కప్ సమయంలో దెబ్బతిన్న భారత్-బంగ్లా క్రికెట్ సంబంధాలు తారిఖ్ రెహమాన్ పీఎం అయిన తర్వాత మారుతున్న పరిస్థితులు బంగ్లా క్రికెట్ బోర్డులో అస్థిరతను తొలగించేందుకు తమీమ్ అధ్యక్షతన అడ్-హాక్ కమిటీ ఏర్పాటు Read full story
Thu 12:07 కేంద్ర పథకం పేరుతో జనగామ ఎమ్మెల్యే నుంచి రూ.1 లక్ష వసూలు చేసిన సైబర్ నేరగాళ్లు ఫైనాన్స్ డిపార్టుమెంట్ అడిషనల్ సెక్రటరీని అంటూ ఎమ్మెల్యేకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ వికసిత్ భారత్ పథకం పేరుతో ఎమ్మెల్యే నుంచి రూ.1 లక్ష వసూలు చేసిన సైబర్ నేరగాడు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే Read full story
Thu 12:04 సౌదీ కీలక ఆయిల్ పైప్‌లైన్‌పై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ దాడి అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కొన్ని గంటల్లోనే ఘటన హర్మూజ్ జలసంధికి ప్రత్యామ్నాయ మార్గం కావడంతో పెరిగిన ఆందోళన అంతర్జాతీయ మార్కెట్లో మళ్లీ చమురు ధరలు పెరిగే అవకాశం Read full story
Thu 11:50 'జగన్ 2.0 - మావిగన్ 2029' .. జగన్ ఇంటి ముందు 'మావిగన్' ఫ్లెక్సీ అమరావతి రాజధానిని పూర్తిగా వ్యతిరేకిస్తున్న వైసీపీ తాడేపల్లిలోని జగన్ నివాసం ముందు మావిగన్ కు మద్దతుగా ఫ్లెక్సీ సమాజానికి అండ మావిగన్ అంటూ ఫ్లెక్సీపై పేర్కొన్న వైనం Read full story
Thu 11:49 ఇరాన్ మూడు వర్షన్‌లలో ప్రతిపాదనలు పంపింది: జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు ఒక వర్షన్‌ను చాట్ జీపీటీ రాసిందన్న జేడీ వాన్స్ మూడు వేర్వేరు ప్రతిపాదనలు గందరగోళాన్ని సృష్టించాయని వ్యాఖ్య ఇస్లామాబాద్ వేదికగా జరిగే చర్చలకు ఏ వర్షన్ ప్రాతిపదిక అని ప్రశ్న Read full story
Thu 11:45 పుదుచ్చేరి ఎన్నికల్లో ‘నీల’ సందడి.. చీరకట్టులో ఓటర్లకు ఆత్మీయ స్వాగతం.. వీడియో ఇదిగో! పుదుచ్చేరి ఎన్నికల పోలింగ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన రోబో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపిన యువత ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం వినూత్న ప్రయత్నం Read full story