Sat 09:50 న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్యలో కొత్త కోణం.. స్వేచ్ఛ తండ్రి సంచలన ఆరోపణలు హైదరాబాద్‌లో టీవీ యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ ఆత్మహత్య సహజీవనం చేస్తున్న పూర్ణచంద్రరావుపై తండ్రి తీవ్ర ఆరోపణలు పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఫిర్యాదు Read full story
Tue 11:42 అణుశక్తిలో భారత్ చారిత్రాత్మక ఘనత.. కల్పక్కం రియాక్టర్ క్రిటికాలిటీ! అణుశక్తి కార్యక్రమంలో కీలకమైన రెండో దశలోకి అడుగుపెట్టిన భారత్ వాడిన ఇంధనం కంటే ఎక్కువ ఇంధనాన్ని ఉత్పత్తి చేయగల ప్రత్యేక టెక్నాలజీ ఈ ఘనత సాధించిన ప్రపంచంలో రెండో దేశంగా భారత్ ఆవిర్భావం భవిష్యత్తులో థోరియం నిల్వల వినియోగానికి ఇది కీలక ముందడుగు Read full story
Tue 11:38 అమరావతి అజేయంగా వెలుగొందుతుంది: బాలకృష్ణ భావోద్వేగ సందేశం! అమరావతి అంటే రాష్ట్ర భవిష్యత్తుకు ప్రతీక అన్న బాలకృష్ణ చట్టబద్ధమైన గుర్తింపుతో అమరావతిపై పెట్టుబడిదారులకు పూర్తి భరోసా కలుగుతుందని వ్యాఖ్య అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుదామని పిలుపు Read full story
Tue 11:11 మణిపూర్‌లో రాకెట్ దాడి... ఇద్దరు చిన్నారుల మృతి బిష్ణుపూర్ జిల్లాలోని మొయిరాంగ్ గ్రామంలో విషాదం బీఎస్ఎఫ్ అధికారి నివాసంపై దాడి ఇద్దరు పిల్లలు, తల్లికి తీవ్ర గాయాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పిల్లల మృతి Read full story
Tue 11:09 మందు పార్టీకి పిలిచి ప్రియురాలి భర్తను చంపిన ప్రియుడు! వివాహేతర సంబంధం నేపథ్యంలో బెంగళూరులో దారుణ హత్య ప్రియురాలి భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడి ప్లాన్ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు Read full story
Tue 10:52 ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన మూడు రోజుల పాటు ఏపీ, తెలంగాణకు వర్ష సూచన ఏపీలో 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ తెలంగాణలో 5 జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక Read full story
Tue 10:50 దగ్గరపడుతున్న అమెరికా గడువు... నష్టాల్లో స్టాక్ మార్కెట్ దేశీయ మార్కెట్‌పై అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల ప్రభావం పశ్చిమాసియాలో కొనసాగుతున్న అనిశ్చితి ఈ నేపథ్యంలో మార్కెట్లలో అప్రమత్తత Read full story
Tue 10:48 పనామా కాలువలో భారీ పేలుడు.. బ్రిడ్జిపై అగ్నికీలలు ఇంధన ట్యాంకర్ పేలడంతో నలుగురికి తీవ్ర గాయాలు, ఒకరి గల్లంతు గంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది పేలుడుకు గల కారణాలపై కొనసాగుతున్న దర్యాప్తు Read full story
Tue 10:45 ఏప్రిల్ 6వ తేదీ ఏపీ చరిత్రలో సువర్ణాధ్యాయం.. స్వర్ణాంధ్ర 2047 విజన్ దిశగా రాష్ట్రాన్ని నడిపిద్దాం: పవన్ కల్యాణ్ అమరావతికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం గెజిట్ నోటిఫికేషన్ విడుల చేసిన భారత ప్రభుత్వం భావోద్వేగంతో స్పందించిన పవన్ కల్యాణ్ ఇకపై రాజధాని విషయంలో ఎలాంటి సందిగ్ధత లేదని వ్యాఖ్య ఈ విజయం భూములను త్యాగం చేసిన రైతులకు, పట్టుదలతో పోరాడిన ప్రజలకు చెందుతుందన్న పవన్ Read full story
Tue 10:40 ఇరాన్ సుప్రీం లీడర్ ఆరోగ్యం విషమం.. అపస్మారక స్థితిలో మోజ్తబా ఖమేనీ! అంతర్జాతీయ మీడియాలో కథనాలు పవిత్ర నగరం కోమ్‌లో రహస్యంగా అత్యవసర చికిత్స ఫిబ్రవరి దాడుల్లో గాయపడటమే కారణమని ఊహాగానాలు Read full story