Thu 19:03 ఆరేళ్లుగా పోటీ చేయని రాజకీయ పార్టీలు... ఎన్నికల సంఘం కీలక నిర్ణయం! ఎన్నికల్లో పోటీ చేయని పార్టీలపై ఎన్నికల సంఘం చర్యలు ఆరేళ్లుగా యాక్టివ్‌గా లేని 345 పార్టీల డీలిస్టింగ్ ప్రాసెస్ షురూ సంబంధిత పార్టీలకు కార్యాలయాలు కూడా లేవని గుర్తింపు దేశవ్యాప్తంగా 2,800కు పైగా గుర్తింపు లేని నమోదిత పార్టీలు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన పార్టీలపై వేటు Read full story
Thu 14:57 తాలిబాన్ల నుంచి తప్పించుకునేందుకు ఎవరూ చేయని పని చేసిన మహిళ... ఇప్పుడు ఎవరెస్ట్ అధిరోహించింది! ఎవరెస్ట్ అధిరోహించిన తొలి ఆఫ్ఘన్ మహిళగా రివర్ అహ్మద్ రికార్డ్ తాలిబన్ల దాడిలో చనిపోయినట్టు నటించి ప్రాణాలు కాపాడుకున్న వైనం సోదరుడి మరణం తర్వాత పర్వతారోహణ వైపు మళ్లిన రివర్ ఆఫ్ఘన్ బాలికల విద్య, స్వేచ్ఛ కోసమే ఈ యాత్ర అని వెల్లడి యాత్ర కోసం సుమారు 85,000 డాలర్లు సొంతంగా సమకూర్చుకున్న వైనం Read full story
Thu 14:56 'ఏఐ'కి డిమాండ్... 30 శాతానికి పైగా బోనస్ పెంచుతున్నట్లు టీఎస్ఎంసీ కంపెనీ ప్రకటన ప్రకటించిన తైవాన్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఈ సంవత్సరం ప్రాఫిట్ షేరింగ్ బోనస్ పెంపు ఏఐ బూమ్‌తో సెమీ కండక్టర్ రంగంలో భారీగా లాభాలు Read full story
Thu 14:53 ప్రార్థనా మందిరాల మైకులపై రఘురామ సీరియస్.. ప్రజలకు కీలక సూచన ప్రార్థనా మందిరాల మైకులపై రఘురామకృష్ణరాజు పోరాటం శబ్ద కాలుష్యంపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచన పది రోజుల్లోగా పోలీసులు స్పందించకపోతే తనకు మెయిల్ చేయాలంటూ వెల్లడి అనుమతులు లేకుండా చర్చిలు, ఆలయాలు నిర్మిస్తున్నారని ఆరోపణ Read full story
Thu 14:37 20 ఏళ్ల తర్వాత భారత మామిడిపై జపాన్ నిషేధం... కారణం ఇదే! భారత మామిడి పండ్ల దిగుమతులపై జపాన్ నిషేధం క్వారంటైన్ నిబంధనల్లో లోపాలు ఉన్నాయని గుర్తింపు పశ్చిమాసియా సంక్షోభం, వడగాడ్పులతో ఇప్పటికే కష్టాల్లో ఎగుమతిదారులు యూపీలోని ప్లాంట్‌లో వేపర్ హీట్ ట్రీట్‌మెంట్‌లో సమస్యలు ఈ సీజన్‌లో ఎగుమతులు పునరుద్ధరించడం కష్టమేనని అంచనా Read full story
Thu 14:23 జీతం ఎటు పోతోందో తెలియట్లేదా?.. మిమ్మల్ని వెంటాడుతున్న 'యాప్ ట్రాప్' ఇదే! యువత జీతాల్లో తెలియకుండానే కోత పెడుతున్న యాప్ సబ్‌స్క్రిప్షన్లు చిన్న మొత్తాలే అయినా నెల చివరికి పెద్ద ఖర్చుగా మారుతున్న వైనం 'యాప్ ట్రాప్' ఎకానమీపై ఆన్‌లైన్‌లో యువత మధ్య విస్తృత చర్చ చాలా యాప్స్‌ను వాడకపోయినా ఆటో-డెబిట్ అవుతున్నాయని ఆవేదన ఆర్థిక క్రమశిక్షణ, అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్న నిపుణులు Read full story
Thu 13:59 సిద్ధరామయ్య రాజీనామా... డీకే శివకుమార్ నివాసంలో సంబరాలు! కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తదుపరి సీఎంగా బాధ్యతలు చేపట్టే అవకాశం క్యాబినెట్ సమావేశంలో తన రాజీనామా నిర్ణయాన్ని భావోద్వేగంతో ప్రకటించిన సిద్ధూ శివకుమార్ నివాసం వద్ద మద్దతుదారుల కోలాహలం, మిఠాయిల పంపిణీ గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో లోక్ భవన్‌లో రాజీనామా సమర్పణ Read full story
Thu 13:59 ఎన్టీఆర్ స్ఫూర్తితోనే కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్లు నిర్వహిస్తోంది: పవన్ కల్యాణ్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పవన్ కల్యాణ్ నివాళి ప్రజా పక్షం వహించిన గొప్ప నేత ఎన్టీఆర్ అని కొనియాడిన పవన్ రూ.2కే కిలో బియ్యం పథకంతో పేదల ఆకలి తీర్చారని ప్రశంస ఆ స్ఫూర్తితోనే కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్లు నడుపుతోందని వెల్లడి Read full story
Thu 13:33 బీజేపీలో కీలక మార్పులు.. నాలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులు ఢిల్లీకి హర్ష్ మల్హోత్రా, పంజాబ్‌కు కేవల్ సింగ్ ధిల్లాన్ నియామకం వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కీలక మార్పు హర్యానాకు డాక్టర్ అర్చనా గుప్తా, త్రిపురకు అభిషేక్ దేబ్రాయ్ సారథ్యం జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ బాధ్యతల తర్వాత ఇదే తొలి పెద్ద పునర్వ్యవస్థీకరణ Read full story
Thu 13:23 కెనడాలో భారత యువతి దారుణ హత్య కెనడాలో గుజరాత్‌కు చెందిన యువతి దారుణ హత్య మృతురాలిని విధి మేఘానిగా గుర్తించిన పోలీసులు ఈ నెల 15న నయాగరా ప్రాంతంలో కత్తితో దాడి ఇంకా తెలియరాని హత్యకు గల కారణాలు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు Read full story