Wed 10:19 హార్దిక్ పాండ్యాతో డేటింగ్ రూమర్స్.. అసలు విషయం చెప్పేసిన ఈషా గుప్తా! హార్దిక్ పాండ్యాతో డేటింగ్ వార్తలపై నటి ఈషా గుప్తా క్లారిటీ కొంతకాలం ఇద్దరం మాట్లాడుకున్నాం, కానీ అది డేటింగ్ కాదన్న ఈషా ఒకట్రెండు సార్లు కలిశాం, ఆ తర్వాత ఆగిపోయిందని వెల్లడి కాఫీ విత్ కరణ్ వివాదం తనను ప్రభావితం చేయలేదన్న నటి Read full story
Thu 15:13 లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు... హెజ్బొల్లా చీఫ్ మేనల్లుడి హతం హెజ్బొల్లా నేత నయీమ్ ఖాసిం కార్యదర్శి అలీ యూసఫ్ హర్షీ హతం బీరుట్‌లో దాడి చేసి హతమార్చిన ఇజ్రాయెల్ సైన్యం అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం మరుసటి రోజే ఈ ఘటన లెబనాన్‌లో 100కు పైగా హెజ్బొల్లా స్థావరాలపై దాడులు Read full story
Thu 15:13 హర్మూజ్ జలసంధి నుంచి వెనక్కి మరలుతున్న నౌకలు లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో హర్మూజ్‌ను తిరిగి మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటన అప్పటికే హర్మూజ్‌ను దాటిన గ్రీక్, లైబిరియా నౌకలు మరో నౌక దాటే సమయానికి హర్మూజ్ మూసివేత Read full story
Thu 15:09 కృష్ణపట్నం తీరంలో హై అలర్ట్: తమిళనాడు బోటు సీజ్ తీర ప్రాంత భద్రతపై చంద్రబాబు కీలక ఆదేశాలు నిఘాను కట్టుదిట్టం చేసిన టాస్క్ ఫోర్స్ ఇప్పటి వరకు నాలుగు అక్రమ బోట్ల స్వాధీనం Read full story
Thu 14:53 కోహ్లీతో పోలిక... జర్నలిస్టుపై బాబర్ అజామ్ ఆగ్రహం! విరాట్ కోహ్లీతో పోలికపై అసహనం వ్యక్తం చేసిన బాబర్ అజామ్ ఇలాంటి చర్చలు ఇక ఆపాలని జర్నలిస్టుకు ఘాటుగా సూచన పీఎస్‌ఎల్‌లో మ్యాచ్‌ను ఫినిష్ చేయలేదన్న విమర్శలపై స్పందన ఛేజింగ్‌లో కోహ్లీలా రాణించలేకపోతున్నారన్న ప్రశ్నకు ఆగ్రహం Read full story
Thu 14:46 కేరళలో భారీగా పోలింగ్... మధ్యాహ్నానికే 50 శాతం ఓటింగ్ కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా నమోదవుతున్న పోలింగ్ మధ్యాహ్నం 1 గంటకే దాదాపు 50 శాతం ఓటింగ్ పూర్తి 80 శాతం మార్క్ దాటి రికార్డు సృష్టిస్తుందని అంచనా గత ఎన్నికలతో పోలిస్తే గణనీయంగా పెరిగిన ఓటింగ్ శాతం భారీ ఓటింగ్‌తో రాజకీయ పార్టీల్లో పెరిగిన ఉత్కంఠ Read full story
Thu 14:34 బెంగాల్‌లో బీజేపీ అద్భుత విజయం సాధిస్తుంది: ప్రధాని మోదీ ఐదేళ్ల క్రితం నాటి నందిగ్రామ్ ఫలితమే ఇప్పుడు బెంగాల్ అంతటా వస్తుందన్న మోదీ బెంగాల్ అభివృద్ధికి, చరిత్ర తిరగరాయడానికి ఉపయోగపడే ఎన్నికలు అన్న ప్రధాని బీజేపీ అధికారంలోకి రాగానే టీఎంసీ మోసాలు ప్రజల ముందు ఉంచుతామని వ్యాఖ్యలు Read full story
Thu 14:26 ‘డెకాయిట్’కు భారీ క్రేజ్... విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ మోత ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా ‘డెకాయిట్’ చిత్రం విడుదల విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్‌లో భారీ స్పందన యూఎస్ ప్రీమియర్స్‌తోనే 220,000 డాలర్లకు పైగా వసూళ్లు గత 24 గంటల్లోనే తెలుగు రాష్ట్రాల్లో 30 వేల టికెట్ల అమ్మకం అడవి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ Read full story
Thu 14:13 కాల్పుల విరమణ.. పాకిస్థాన్ ప్రధాని పోస్టు వెనుక ట్రంప్ ఉన్నారా? రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకరించాలని షెహబాజ్ షరీఫ్ పోస్టు ట్రంప్ అంగీకరించినట్లు వార్తలు ట్రంప్ సందేశాన్ని రూపొందించగా దానిని పాక్ ప్రధాని పోస్టు చేశారని మీడియాలో కథనాలు Read full story
Thu 14:03 తీవ్ర ఉద్రిక్తతల నడుమ హర్మూజ్ దాటి భారత్ చేరుకున్న 'గ్రీన్ ఆశా' 15,400 టన్నుల ఎల్‌పీజీతో ముంబై పోర్టుకు చేరిన 'గ్రీన్ ఆశా' నౌక పశ్చిమాసియా ఉద్రిక్తతల తర్వాత జేఎన్‌పీఏకు చేరిన తొలి నౌక ఇదే హార్ముజ్ జలసంధిని దాటి సురక్షితంగా భారత్‌కు వచ్చిన ట్యాంకర్ దేశ ఇంధన భద్రతకు ఇది కీలక మైలురాయి అని అధికారుల వెల్లడి Read full story