• తేజేశ్వర్‌ హత్య కేసులో విస్తుపోయే నిజాలు.. నిందితులు అస‌లేం ప్లాన్ చేశారో తెలిస్తే మైండ్‌బ్లాంక్ అవ్వాల్సిందే!
    Wed 07:18

    తేజేశ్వర్‌ హత్య కేసులో విస్తుపోయే నిజాలు.. నిందితులు అస‌లేం ప్లాన్ చేశారో తెలిస్తే మైండ్‌బ్లాంక్ అవ్వాల్సిందే!

    • గద్వాల సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో సంచలన విషయాలు
    • హత్యకు ముందే విదేశాలకు పారిపోయేందుకు నిందితుల భారీ ప్లాన్
    • రూ.20 లక్షల నగదు, విమాన టికెట్లు కూడా సిద్ధం చేసుకున్న వైనం
    • సుపారీ గ్యాంగ్‌కు రూ.2 లక్షలు ఇచ్చినట్లు పోలీసుల అనుమానం
    • శంషాబాద్ విమానాశ్రయం వద్ద తిరుమలరావును పట్టుకున్న పోలీసులు
  • ఏపీలో గ్యాస్ కొరత లేదు, ప్రజలు ఆందోళన చెందవద్దు: సీఎం చంద్రబాబు
    Tue 17:03

    ఏపీలో గ్యాస్ కొరత లేదు, ప్రజలు ఆందోళన చెందవద్దు: సీఎం చంద్రబాబు

    • రాష్ట్రంలో ఎల్పీజీ పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ప్రస్తుతం 14 వేల టన్నుల ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని వెల్లడి
    • సిలిండర్ల దుర్వినియోగాన్ని అరికట్టాలని అధికారులకు ఆదేశం
    • ప్రపంచ సంక్షోభాల నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందవద్దని భరోసా
    • కేజీ బేసిన్ గ్యాస్‌ను పైప్‌లైన్ ద్వారా అందించేందుకు ప్రణాళికలు
  • ఈవీఎంలు మార్చేశారని దొంగ ఏడుపులు ఏడ్చారు కదా... ఇప్పుడు మద్దత్వివండి!: షర్మిల
    Tue 16:51

    ఈవీఎంలు మార్చేశారని దొంగ ఏడుపులు ఏడ్చారు కదా... ఇప్పుడు మద్దత్వివండి!: షర్మిల

    • సీఈసీ జ్ఞానేశ్వర్‌పై అభిశంసన తీర్మానానికి మద్దతివ్వాలని జగన్‌కు షర్మిల సవాల్
    • విజయనగరం జిల్లా పర్యటనలో ఏపీసీసీ అధ్యక్షురాలి వ్యాఖ్యలు
    • ఈవీఎంలపై దొంగ ఏడుపులు ఏడ్చారని, ఇప్పుడు చిత్తశుద్ధి చూపాలని డిమాండ్
    • మోదీకి దత్తపుత్రుడు కాదని నిరూపించుకోవాలని జగన్‌పై విమర్శలు
  • జీవన్ రెడ్డి పార్టీ మార్పు అంశం.. పార్టీ నేతలకు శ్రీధర్ బాబు కీలక సూచన
    Tue 16:50

    జీవన్ రెడ్డి పార్టీ మార్పు అంశం.. పార్టీ నేతలకు శ్రీధర్ బాబు కీలక సూచన

    • జీవన్ రెడ్డి చాలా సీనియర్ నాయకుడన్న శ్రీధర్ బాబు
    • పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పనిచేశారన్న మంత్రి
    • అలాంటి నాయకుడి బాధ్యత టీపీసీసీ చీఫ్‌దే అన్న మంత్రి
    • ఎవరికో చెప్పి మాట్లాడిస్తామంటే కుదరదని వ్యాఖ్య
    • పీసీసీ అధ్యక్షుడి నియామకం ఏఐసీసీ తీసుకుంటుందన్న మంత్రి
  • బాలీవుడ్ అశ్లీలతపై కఠిన నియంత్రణ ఉండాల్సిందే: కంగనా రనౌత్
    Tue 16:34

    బాలీవుడ్ అశ్లీలతపై కఠిన నియంత్రణ ఉండాల్సిందే: కంగనా రనౌత్

    • వివాదాస్పదమైన 'కేడీ.. ది డెవిల్' సినిమాలోని పాట
    • అశ్లీలతతో బాలీవుడ్ తన స్థాయిని దిగజార్చుకుంటోందన్న కంగనా రనౌత్
    • దేశమంతా ఛీకొడుతున్నా వారికి సిగ్గు ఉన్నట్లు లేదని వ్యాఖ్య
  • రెండో రోజూ మార్కెట్ల జోరు... మెటల్, ఆటో షేర్ల అండతో లాభాల్లో సూచీలు
    Tue 16:26

    రెండో రోజూ మార్కెట్ల జోరు... మెటల్, ఆటో షేర్ల అండతో లాభాల్లో సూచీలు

    • వరుసగా రెండో రోజు లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
    • 568 పాయింట్లు పెరిగి 76,070 వద్ద స్థిరపడిన సెన్సెక్స్
    • 172 పాయింట్ల లాభంతో 23,581 వద్ద ముగిసిన నిఫ్టీ
    • మెటల్, ఆటో షేర్లలో కొనుగోళ్ల జోరు, ఐటీ రంగం డీలా
    • తగ్గిన మార్కెట్ అస్థిరత, కీలక స్థాయిలకు చేరిన సూచీలు
  • ఇరాన్ భద్రతా వ్యవహారాల చీఫ్ అలీ లారిజానీని చంపేశాం: ఇజ్రాయెల్
    Tue 16:20

    ఇరాన్ భద్రతా వ్యవహారాల చీఫ్ అలీ లారిజానీని చంపేశాం: ఇజ్రాయెల్

    • ఇరాన్‌పై ఇజ్రాయెల్ భారీ దాడి
    • ఇరాన్ భద్రతా చీఫ్ అలీ లారిజానీ హతం!
    • లారిజానీ మరణాన్ని ధృవీకరించిన ఇజ్రాయెల్ రక్షణ మంత్రి
    • ఇటీవల మరణించిన అయతుల్లా అలీ ఖమేనీకి లారిజానీ అత్యంత సన్నిహితుడు
    • తాజా దాడిలో మరో సైనికాధికారి సొలైమానీ కూడా మరణం!
  • ఈ అమ్మాయిలు నిజం కాదు.. వారి ట్రాప్‌లో పడకండి: సజ్జనార్ హెచ్చరిక
    Tue 16:09

    ఈ అమ్మాయిలు నిజం కాదు.. వారి ట్రాప్‌లో పడకండి: సజ్జనార్ హెచ్చరిక

    • యువతను లక్ష్యంగా చేసుకుని ఏఐ జనరేటెడ్ వీడియోలు వస్తున్నాయన్న సజ్జనార్
    • అమ్మాయిలు, ఆంటీలతో సరదాగా మాట్లాడాలని హానీట్రాప్ చేస్తున్నారని హెచ్చరిక
    • వారు సూచించే యాప్‌లను డౌన్ లోడ్ చేసుకోవద్దన్న సజ్జనార్
  • దత్తత తల్లులకు సుప్రీంకోర్టు ఊరట... పితృత్వ సెలవులపైనా కీలక ఆదేశాలు
    Tue 16:06

    దత్తత తల్లులకు సుప్రీంకోర్టు ఊరట... పితృత్వ సెలవులపైనా కీలక ఆదేశాలు

    • దత్తత తల్లుల మెటర్నిటీ లీవ్‌పై ఉన్న నిబంధనను కొట్టివేసిన సుప్రీంకోర్టు
    • పిల్లల వయసుతో సంబంధం లేకుండా సెలవు ప్రయోజనాలు వర్తిస్తాయని స్పష్టీకరణ
    • పితృత్వ సెలవులను సామాజిక భద్రతగా గుర్తించి చట్టం చేయాలని కేంద్రానికి సూచన
  • కేవైసీపై కేంద్రం కీలక ప్రకటన.. ఎల్‌పీజీ వినియోగదారులకు ఊరట
    Tue 16:03

    కేవైసీపై కేంద్రం కీలక ప్రకటన.. ఎల్‌పీజీ వినియోగదారులకు ఊరట

    • ఎల్‌పీజీ ఈ-కేవైసీపై నెలకొన్న గందరగోళానికి తెరదించిన కేంద్రం
    • ఇప్పటికే కేవైసీ పూర్తి చేసిన వారికి మళ్లీ అవసరం లేదని స్పష్టీక‌ర‌ణ‌
    • ఉజ్వల యోజన లబ్ధిదారులు, కొత్తవారు మాత్రమే కేవైసీ చేయాల‌ని వివ‌ర‌ణ‌
    • ఇంటి నుంచే ఉచితంగా ఈ-కేవైసీ చేసుకోవచ్చని తెలిపిన మంత్రిత్వ శాఖ