Tue 12:30 మోదీపై ప్రశంసలు.. బీజేపీలో చేరికపై శశిథరూర్ కీలక వ్యాఖ్యలు ప్రధాని విదేశాంగ విధానాన్ని ప్రశంసిస్తూ ఆంగ్ల పత్రికలో థరూర్ వ్యాసం థరూర్ వ్యాసాన్ని ఎక్స్ వేదికగా పంచుకున్న ప్రధాని కార్యాలయం తన వ్యాఖ్యలు బీజేపీలో చేరుతున్నాననేదానికి సంకేతాలు కావన్న థరూర్ Read full story
Mon 10:37 ట్విష శర్మ కేసులో కీలక పరిణామం.. రెండో పోస్టుమార్టం తర్వాత అంత్యక్రియలు నటి ట్విష శర్మ కేసుకు సంబంధించి రెండో పోస్టుమార్టం పూర్తి కుటుంబ సభ్యుల డిమాండ్ మేరకు హైకోర్టు ఆదేశాలు రెండు వారాల తర్వాత ట్విష శర్మ అంత్యక్రియలు కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్ Read full story
Mon 10:35 పూట గడవక ఇబ్బందులు.. కిలోమీటర్ల కొద్దీ నడక.. రూపాయి పతనంతో విదేశాల్లో భారత విద్యార్థుల అవస్థలు! విదేశాల్లో చదువుతున్న భారత విద్యార్థులపై రూపాయి పతనం తీవ్ర ప్రభావం గడువు ముగిసే ఆహారం కోసం 'టూ గుడ్ టు గో' వంటి యాప్‌లపై ఆధారపడుతున్న వైనం ఖర్చులు తట్టుకోలేక అదనపు పనులు, కొన్నిసార్లు పూట గడవడం కూడా కష్టం సెమిస్టర్ ఫీజులకు పాత రుణాలు సరిపోక టాప్-అప్ లోన్లు తీసుకుంటున్న కుటుంబాలు ఆర్థిక ఒత్తిడితో చదువుపై ఏకాగ్రత కోల్పోతున్నామని విద్యార్థుల ఆవేదన Read full story
Mon 10:32 ఆకాశంలో విమానం ఢీకొట్టినా బతికిన పారాగ్లైడర్.. షాకింగ్ వీడియో! ఆస్ట్రియా ఆల్ప్స్ పర్వతాల్లో ప్రమాదం ముక్కలైన పారాగ్లైడర్ పారాచూట్ ఎమర్జెన్సీ పారాచూట్‌తో బతికిన మహిళ ఒక్కసారిగా అడ్డురావడంతో తప్పించలేకపోయానన్న పైలట్ Read full story
Mon 10:30 సిద్ధరామయ్యకు ఢిల్లీ నుంచి పిలుపు.. కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ మే 26న ఢిల్లీకి రావాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశం రాజ్యసభ ఎన్నికలపై చర్చల కోసమేనని అధికారిక సమాచారం కేబినెట్ విస్తరణ, నాయకత్వ మార్పుపై ఊహాగానాలు సీఎం ఢిల్లీ పర్యటనపై సమాచారం లేదన్న డీకే శివకుమార్ Read full story
Mon 10:27 డిప్రెషన్‌లో ఉన్నప్పుడు ప్రభాస్ అండగా నిలిచాడు: జగపతి బాబు వయసులో చిన్నవాడైనా ప్రభాస్ మనసు చాలా పెద్దదన్న జగపతిబాబు ఎన్ని అవార్డులు గెలిచినా రాజమౌళి చాలా వినయంగా ఉంటారని వెల్లడి తాజాగా రామ్ చరణ్ 'పెద్ది' సినిమాలో కీలకపాత్రలో నటించిన జగ్గూభాయ్ Read full story
Mon 10:07 హైకోర్టు న్యాయవాది హత్య కేసులో కొత్త విషయాలు రూ.10 లక్షల సుపారీతో న్యాయవాది మొయినుద్దీన్ హత్య వినయ్ గ్యాంగ్‌తో హత్యకు ఒప్పందం కుదుర్చుకున్న కిషన్ కారుతో ఢీకొట్టి 20 మీటర్లు లాక్కెళ్లి కిరాతకంగా హత్య హత్య వెనుక వక్ఫ్ భూముల వివాదం ఉన్నట్లు అనుమానం Read full story
Mon 10:05 ముగిసిన ఐపీఎల్ లీగ్ సమరం.. ఏ జట్టు ఏ స్థానంతో సీజన్‌ను ముగించిందో చూద్దామా! ఐపీఎల్ 2026 లీగ్ దశకు ముగింపు ప్లే ఆఫ్స్ బరిలో ఆర్సీబీ, గుజరాత్, హైదరాబాద్, రాజస్థాన్ నెట్ రన్‌రేట్‌తో అగ్రస్థానంలో నిలిచిన బెంగళూరు వరుస ఓటములతో అనూహ్యంగా నిష్క్రమించిన పంజాబ్ పాయింట్ల పట్టికలో అట్టడుగున లక్నో.. 9వ స్థానంతో సరిపెట్టుకున్న ముంబై Read full story
Mon 10:02 చమురు ధరల తగ్గుదల.. భారీ లాభాల్లో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు 100 డాలర్ల దిగువకు పడిపోయిన ముడి చమురు ధరలు అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై సానుకూల సంకేతాలు రూపాయి స్థిరత్వం ఎఫ్‌పీఐల పెట్టుబడులకు కీలకమని విశ్లేషణ Read full story
Mon 09:46 నీట్ విద్యార్థిని ఆత్మహత్యలో ట్విస్ట్.. 92% మార్కులొచ్చాయంది.. తీరా చూస్తే..! కర్ణాటకలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య తండ్రికి తప్పుడు మార్కులు చెప్పిన భాగ్యశ్రీ ఆన్‌లైన్ రిజల్ట్స్‌తో బయటపడ్డ అసలు నిజం పరీక్షల్లో ఘోరంగా ఫెయిల్ అయిన విద్యార్థిని కూతురు మరణంతో కుంగిపోయిన తండ్రి Read full story