ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నాలుగో రోజు ఆటలో లంచ్ బ్రేక్... 150 దాటిన భారత్ ఆధిక్యం
    01 Mon 18:13

    నాలుగో రోజు ఆటలో లంచ్ బ్రేక్... 150 దాటిన భారత్ ఆధిక్యం

    • లీడ్స్‌లో భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్
    • నాలుగో రోజు లంచ్ సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లకు 153 పరుగులు
    • క్రీజులో కేఎల్ రాహుల్ (72), రిషభ్ పంత్ (31)
    • భారత్ కు ప్రస్తుతం 159 పరుగుల ఆధిక్యం
    • తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 471, ఇంగ్లాండ్ 465 పరుగులు
  • మెస్సీ పేరు వినగానే ముఖం తిప్పేసిన రొనాల్డో.. వీడియో వైరల్‌!
    02 Wed 09:18

    మెస్సీ పేరు వినగానే ముఖం తిప్పేసిన రొనాల్డో.. వీడియో వైరల్‌!

    • ఉజ్బెకిస్థాన్‌పై పోర్చుగల్‌కు 5-0 విజయం
    • రొనాల్డో ఖాతాలో రెండు గోల్స్‌
    • మీడియా సమావేశంలో మెస్సీపై వరుస ప్రశ్నలు
    • ఓ ప్రశ్నను వినకుండానే వదిలేసిన రొనాల్డో
    • ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌
  • హర్మూజ్ జలసంధి మూసివేత: రూ. 10 లక్షల కోట్ల సరుకుతో నిలిచిపోయిన 1,200 నౌకలు!
    03 Wed 09:13

    హర్మూజ్ జలసంధి మూసివేత: రూ. 10 లక్షల కోట్ల సరుకుతో నిలిచిపోయిన 1,200 నౌకలు!

    • ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులతో మొదలైన సంక్షోభం
    • హర్మూజ్ జలసంధి మూసివేతతో నిలిచిపోయిన చమురు సరఫరా
    • ఉద్రిక్తతలతో 100 డాలర్ల మార్కును దాటిన బ్యారెల్ ముడిచమురు ధర
    • సముద్రంలో నెలల తరబడి చిక్కుకుపోయిన 20 వేల మంది నావికులు
  • తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్‌ జాజు..!
    04 Wed 09:09

    తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్‌ జాజు..!

    • కేంద్ర సర్వీసుల నుంచి సొంత కేడర్‌కు వచ్చిన సీనియర్ ఐఏఎస్
    • ఈ నెల 30న ప్రస్తుత సీఎస్ కె. రామకృష్ణారావు పదవీ విరమణ
    • కేంద్రంతో సమన్వయం కోసమే రేవంత్ రెడ్డి వ్యూహాత్మక ఎంపిక
  • కేవలం 299 డాలర్లకే మెటా కొత్త ఏఐ స్మార్ట్ గ్లాసెస్.. గూగుల్, యాపిల్‌కు గట్టి పోటీ!
    05 Wed 08:53

    కేవలం 299 డాలర్లకే మెటా కొత్త ఏఐ స్మార్ట్ గ్లాసెస్.. గూగుల్, యాపిల్‌కు గట్టి పోటీ!

    • సొంత బ్రాండ్‌తో తక్కువ ధరలో మెటా ఏఐ స్మార్ట్ గ్లాసెస్
    • దిగ్గజ సంస్థలకు పోటీగా సరసమైన వేరబుల్స్‌ 
    • ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లలో నేరుగా లైవ్ స్ట్రీమింగ్ చేసుకునే సదుపాయం 
    • మెరా వల్ల వచ్చే ప్రైవసీ సమస్యల నివారణ ప్రత్యేక ఇండికేటర్ లైట్‌
  • ఎలాన్ మ‌స్క్ త‌ర్వాత అత్య‌ధిక వేత‌నం.. ఎవ‌రీ శంఖ్ మిత్రా?
    06 Wed 08:43

    ఎలాన్ మ‌స్క్ త‌ర్వాత అత్య‌ధిక వేత‌నం.. ఎవ‌రీ శంఖ్ మిత్రా?

    • అమెరికాలో భారత సంతతి సీఈఓ శంఖ్ మిత్రా సంచలనం
    • సుమారు రూ.7,789 కోట్ల భారీ వేతన ప్యాకేజీతో రికార్డు
    • వెల్‌టవర్ సీఈఓగా కంపెనీ వృద్ధిలో కీలక పాత్ర పోషించినందుకు గుర్తింపు
    • ఈ ప్యాకేజీలో 99 శాతం షరతులతో కూడిన స్టాక్ గ్రాంట్లేనని వెల్లడి
  • ఢిల్లీ ఉద్యోగ్ భవన్ వద్ద భారీ అగ్నిప్రమాదం.. అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది
    07 Wed 08:39

    ఢిల్లీ ఉద్యోగ్ భవన్ వద్ద భారీ అగ్నిప్రమాదం.. అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది

    • కూలీలు నివసించే తాత్కాలిక షెడ్లలో చెలరేగిన మంటలు
    • సిలిండర్లు పేలడంతో వేగంగా వ్యాపించిన అగ్నికీలలు
    • 20 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చిన సిబ్బంది
    • ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడి
  • పసిడి ప్రియులకు శుభవార్త.. వరుసగా మూడో రోజూ తగ్గిన ధరలు
    08 Wed 08:27

    పసిడి ప్రియులకు శుభవార్త.. వరుసగా మూడో రోజూ తగ్గిన ధరలు

    • వరుసగా మూడో రోజు తగ్గిన బంగారం, వెండి ధరలు
    • హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,590 లు
    • కిలో వెండి ధరలో రూ.5,000 వరకు తగ్గుదల
  • 'ధురంధర్' ఒక ఫెనామినల్ ఫిల్మ్.. దేశాన్ని ఏకం చేసింది: రామ్ చరణ్
    09 Wed 08:21

    'ధురంధర్' ఒక ఫెనామినల్ ఫిల్మ్.. దేశాన్ని ఏకం చేసింది: రామ్ చరణ్

    • రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్' ఫ్రాంచైజీపై రామ్ చరణ్ ప్రశంసల వర్షం
    • ఆ సినిమా ఒక అద్భుతమని, దేశాన్ని ఏకం చేసిందని వ్యాఖ్య
    • రిపబ్లిక్ సమ్మిట్‌లో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన చరణ్
    • రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు ప్రజల ఆమోదానికి నిదర్శనమని వెల్లడి
  • 14న స్కెచ్ ఫెయిల్.. 18న సక్సెస్: పుణె వ్యాపారవేత్త కొడుకు మృతి వెనుక షాకింగ్ క్రైమ్ స్టోరీ!
    10 Wed 07:57

    14న స్కెచ్ ఫెయిల్.. 18న సక్సెస్: పుణె వ్యాపారవేత్త కొడుకు మృతి వెనుక షాకింగ్ క్రైమ్ స్టోరీ!

    • పుణె యువ వ్యాపారి కేతన్ అగర్వాల్‌ది హత్యేనని నిర్ధారణ
    • కాబోయే భార్య, ఆమె ప్రియుడే నిందితులని తేల్చిన పోలీసులు
    • హత్యకు నాలుగు రోజుల ముందే విఫలయత్నం జరిగినట్లు వెల్లడి
    • సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా ఆధారంగా కేసును ఛేదించిన అధికారులు
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV