Sun 16:53 ఈ ఐదు ఆహారాలలో క్యాన్సర్ కారక పదార్థం! పిండి పదార్థాలను అధిక వేడిలో వండినప్పుడు అక్రిలమైడ్ ఏర్పడుతుంది బంగాళాదుంప చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్‌లో అక్రిలమైడ్ అధికం ప్యాకేజ్డ్ బిస్కెట్లు, కుకీలలోనూ ఈ రసాయనం ఉండొచ్చు మాడిపోయిన బ్రెడ్ టోస్ట్ కూడా ప్రమాదకరమే కాఫీ గింజలను వేయించేటప్పుడు అక్రిలమైడ్ ఉత్పత్తి అవుతుంది Read full story
Tue 22:19 అసలేమిటీ 'కాక్రోచ్ జనతా పార్టీ'?... సోషల్ మీడియాను షేక్ చేస్తోంది! సీజేఐ వ్యాఖ్యల తర్వాత మొదలైన 'కాక్రోచ్ జనతా పార్టీ' 'మై భీ కాక్రోచ్' నినాదంతో యువతలో వైరల్ లక్షలాది మంది సభ్యులు, సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ నిరుద్యోగం, విద్యా వ్యవస్థపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్న పార్టీ టీఎంసీ ఎంపీలు మహువా మొయిత్రా, కీర్తి ఆజాద్ కూడా చేరిక Read full story
Tue 22:07 ఘోస్ట్ బర్డ్... సీజన్ కో రంగు మార్చుతుంది! ఉత్తర అమెరికా పర్వతాల్లో కనిపించే వైట్-టైల్డ్ టార్మిగాన్ పక్షి రుతువులకు అనుగుణంగా రంగులు మార్చుకోవడం దీని ప్రత్యేకత శీతాకాలంలో మంచులో కలిసిపోయేలా పూర్తిగా తెల్లగా మారడం వేసవిలో రాళ్లలో దాక్కునేలా బూడిద రంగులోకి మార్పు మంచులో నడిచేందుకు సాయపడే ఈకలతో నిండిన కాళ్లు Read full story
Tue 22:06 విశాఖలో వైరల్ అవుతున్న గోల్డ్ కలర్ కారు... డీటెయిల్స్ ఇవిగో! విశాఖ బీచ్ రోడ్డులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బంగారు వర్ణపు కారు సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి కనబరుస్తున్న స్థానికులు కారుకు బంగారపు రంగు వేయించడానికి రూ.1 లక్ష ఖర్చయినట్లు వెల్లడి Read full story
Tue 21:50 ఉప్పు తింటే కొందరిలో బీపీ రైజ్ అవుతుంది... కారణం ఇదే! ఉప్పు కొందరిలో బీపీ పెంచడానికి వయసు, జన్యువులు కారణం ఉప్పుకు శరీరం స్పందించే తీరునే సోడియం సెన్సిటివిటీ అంటారు వయసు పెరిగేకొద్దీ సోడియంను బయటకు పంపే సామర్థ్యం తగ్గుతుంది ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో ఉండే హిడెన్ సోడియంతో అధిక ముప్పు జీవనశైలి మార్పులతో రక్తపోటును నియంత్రించవచ్చని నిపుణుల సూచన Read full story
Tue 21:42 కాలువలో శవమై తేలిన పంజాబీ గాయని లూధియానా కాలువలో పంజాబీ గాయని ఇందర్ కౌర్ మృతదేహం కిడ్నాప్ చేసి హత్య చేశారని కుటుంబ సభ్యుల ఆరోపణ పెళ్లి ప్రస్తావన తిరస్కరించడమే హత్యకు కారణమని అనుమానం ప్రధాన నిందితుడు కెనడాకు పరారీ, ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు Read full story
Tue 21:42 భోపాల్ లో 'పెద్ది' ఈవెంట్ కోసం రూ.150 కోట్లతో కళ్లు చెదిరే ఏర్పాట్లు! ఈ నెల 23న బీహెచ్ఈఎల్ దసరా గ్రౌండ్స్‌లో ఈ మెగా ఈవెంట్ మెగా వేడుకలో రెహ్మాన్ లైవ్ ఫర్మార్మెన్స్ ఈవెంట్ కోసం రూ.150 కోట్ల ఎక్విప్‌మెంట్ తరలింపు Read full story
Tue 21:30 రాజస్థాన్ బౌలర్లను ఉతికారేసిన మార్ష్, ఇంగ్లిస్.. లక్నో భారీ స్కోరు రాజస్థాన్ రాయల్స్‌కు 221 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన లక్నో కేవలం 4 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్న మిచెల్ మార్ష్ (96) మెరుపు అర్ధశతకంతో రాణించిన జోష్ ఇంగ్లిస్ (60) తొలి వికెట్‌కు 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన మార్ష్, ఇంగ్లిస్ రాజస్థాన్ బౌలర్లలో రెండు వికెట్లు తీసిన యశ్ రాజ్ పంజా Read full story
Tue 21:19 నిజమైన సీనియర్ అంటే కోహ్లీనే: పీవీ సింధు ప్రశంసలు విరాట్ కోహ్లీపై ఇన్స్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్ట్ పెట్టిన పీవీ సింధు భారత క్రీడారంగంలో కోహ్లీ లాంటి నిజమైన సీనియర్ మరొకరు లేరన్న సింధు "వెనక్కి తగ్గకు" అంటూ కోహ్లీ ఇచ్చిన సలహాను గుర్తు చేసుకున్న షట్లర్ బెంగళూరులో జరిగిన ఆర్సీబీ క్రీడా సదస్సులో ఇద్దరు దిగ్గజాల భేటీ ఈ భేటీకి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ Read full story
Tue 21:12 పాస్టర్ అభినయ్ దర్శన్ పై దాడి ఓ డ్రామా అని తేల్చిన పోలీసులు అల్లూరి సీతారామరాజు జిల్లాలో అభినయ్ దర్శన్‌పై హత్యాయత్నం జరిగినట్లు కేసు సింపతీ కోసం వ్యక్తిగత అభినయ్ దర్శన్ డ్రామా ఆడినట్లు గుర్తించిన పోలీసులు తనపై దాడి జరిగిందని, చంపేందుకు ప్రయత్నించారని నమ్మించే ప్రయత్నం చేసిన అభినయ్ Read full story