ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • లెబనాన్ లో హిజ్బుల్లా కమాండర్ ను హతమార్చిన ఇజ్రాయెల్
    Thu 21:37

    లెబనాన్ లో హిజ్బుల్లా కమాండర్ ను హతమార్చిన ఇజ్రాయెల్

    • ఓవైపు ఉగ్రవాదులపై దాడులు... మరోవైపు ఇరాన్ తో యుద్ధం
    • భీకరస్థాయిలో ఇజ్రాయెల్ పోరాటం
    • తమకు ముప్పు కలిగించే పరిస్థితులను ఉపేక్షించబోమన్న ఇజ్రాయెల్
    Read full story
  • ఇరాన్ సైనిక శక్తి చెక్కుచెదరలేదు: అమెరికా నిఘా వర్గాల సంచలన నివేదిక
    Fri 10:19

    ఇరాన్ సైనిక శక్తి చెక్కుచెదరలేదు: అమెరికా నిఘా వర్గాల సంచలన నివేదిక

    • దాడుల తర్వాత కూడా ఇరాన్ సైనిక శక్తి గణనీయంగా ఉందన్న నిఘా వర్గాలు 
    • సగానికి పైగా క్షిపణి లాంచర్లు, వేలాది డ్రోన్లు ఇంకా భద్రంగా ఉన్నాయని వెల్లడి
    • భూగర్భ సొరంగాలు, గుహల్లో ఆయుధాలు దాచిందని అంచనా
    Read full story
  • పెళ్లి దుస్తులు ధరించి దంపతుల ఆత్మహత్య
    Fri 10:15

    పెళ్లి దుస్తులు ధరించి దంపతుల ఆత్మహత్య

    • మృతురాలు ఒకటిన్నర నెలల గర్భిణి అని వైద్య పరీక్షల్లో నిర్ధారణ
    • మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న రాజేంద్ర, కాజల్
    • ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదన్న మధ్యప్రదేశ్ పోలీసులు
    Read full story
  • గత ప్రభుత్వంలో నన్ను కొట్టారు.. పుట్టుకను తిట్టారు: ఏపీ శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్
    Fri 10:09

    గత ప్రభుత్వంలో నన్ను కొట్టారు.. పుట్టుకను తిట్టారు: ఏపీ శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్

    • గత ప్రభుత్వంలో మంత్రి తనపై చేయి చేసుకున్నారని శాస‌న‌మండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ ఆరోపణ
    • మూడు రాజధానుల బిల్లు సమయంలో తీవ్ర ఒత్తిళ్లు, ప్రలోభాలు ఎదుర్కొన్నానని వెల్లడి
    • ధర్మం వైపు నిలబడి బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపానని స్పష్టీక‌ర‌ణ‌
    • అమరావతికి చట్టబద్ధత కల్పించడంపై ఆనందం వ్యక్తం చేసిన షరీఫ్
    • చంద్రబాబు నమ్మకాన్ని నిలబెట్టానంటూ భావోద్వేగం
    Read full story
  • బొమ్మకు అంత్యక్రియలు.. గాజా చిన్నారుల హృదయ విదారక దృశ్యం
    Fri 09:57

    బొమ్మకు అంత్యక్రియలు.. గాజా చిన్నారుల హృదయ విదారక దృశ్యం

    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హృదయ విదారక వీడియో
    • పిల్లల మానసిక స్థితిపై యుద్ధం తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని ఆందోళన
    • ఆటలు కూడా మరణం, అంత్యక్రియల చుట్టూ తిరుగుతున్న వైనం
    Read full story
  • ‘సారీ నాన్నా’ అని లేఖ రాసి.. ఇంట్లోని రూ. 25 లక్షల సొత్తుతో బాలుడి పరారీ!
    Fri 09:51

    ‘సారీ నాన్నా’ అని లేఖ రాసి.. ఇంట్లోని రూ. 25 లక్షల సొత్తుతో బాలుడి పరారీ!

    • హైదరాబాద్ కేపీహెచ్‌బీలో 17 ఏళ్ల బాలుడి నిర్వాకం
    • ఇంట్లోంచి రూ. 8 లక్షల నగదు, 9 తులాల బంగారం అపహరణ
    • 'సారీ నాన్నా' అని లేఖ రాసి తండ్రి బైక్‌పై పలాయనం
    • తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
    Read full story
  • హర్మూజ్ సంక్షోభం.. పౌరులను కోల్పోయింది మేమేనన్న భారత్
    Fri 09:40

    హర్మూజ్ సంక్షోభం.. పౌరులను కోల్పోయింది మేమేనన్న భారత్

    • హర్మూజ్ జలసంధిపై బ్రిటన్ ఏర్పాటు చేసిన సమావేశానికి భారత్ హాజరు
    • ఈ సంక్షోభంలో పౌరులను కోల్పోయిన ఏకైక దేశం భారతేనని వెల్లడి
    • దౌత్యం, చర్చల ద్వారానే సమస్య పరిష్కారమవుతుందని స్పష్టీకరణ
    • ఇరాన్‌తో చర్చలు జరిపి తమ నౌకలకు భద్రత కల్పిస్తున్న భారత్
    • ఈ కీలక సమావేశానికి దూరంగా ఉన్న అమెరికా
    Read full story
  • అధికారుల్లారా.. కేసీఆర్ కాళ్లు పట్టుకునైనా మీ సంగతి చూస్తా: పేర్ని నాని వార్నింగ్
    Fri 09:33

    అధికారుల్లారా.. కేసీఆర్ కాళ్లు పట్టుకునైనా మీ సంగతి చూస్తా: పేర్ని నాని వార్నింగ్

    • మచిలీపట్నంలో ఇళ్ల కూల్చివేతలపై పేర్ని నాని ఆగ్రహం
    • మంత్రి కొల్లు రవీంద్రకు తొత్తులుగా అధికారులు పనిచేస్తున్నారని ఆరోపణ
    • 2029లో జగన్ ప్రభుత్వం రాగానే బదులు తీర్చుకుంటామని హెచ్చరిక
    • కూల్చివేతలకు వచ్చిన అధికారులను, పోలీసులను వదిలిపెట్టబోమని వార్నింగ్
    • అధికారిని తెలంగాణ నుంచి అయినా తీసుకొచ్చి ఇంటి సంగతి చూస్తానని వ్యాఖ్య
    Read full story
  • వివాహేతర డేటింగ్ యాప్‌లో హైదరాబాద్ జోరు!
    Fri 09:20

    వివాహేతర డేటింగ్ యాప్‌లో హైదరాబాద్ జోరు!

    • దేశంలో 40 లక్షల యూజర్లను దాటిన గ్లీడెన్ యాప్
    • వినియోగదారుల సంఖ్యలో బెంగళూరు, హైదరాబాద్ అగ్రస్థానం
    • గత రెండేళ్లలో 148 శాతం పెరిగిన మహిళా యూజర్లు
    • మారుతున్న సంబంధాలకు ఇది నిదర్శనమన్న కంపెనీ
    Read full story
  • అభిషేక్ శర్మకు షాక్.. మ్యాచ్ ఫీజులో భారీ కోత
    Fri 09:04

    అభిషేక్ శర్మకు షాక్.. మ్యాచ్ ఫీజులో భారీ కోత

    • కేకేఆర్‌తో మ్యాచ్‌లో అసభ్య పదజాలం వాడిన అభిషేక్ శర్మ
    • మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత, ఒక డీమెరిట్ పాయింట్ విధింపు
    • ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన.. శిక్షను అంగీకరించిన ఆటగాడు
    • వివాదాస్పద ఔట్ పట్ల అసహనంతోనే దుర్భాష వాడినట్టు అంచనా
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV