ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నటి కాదంబరి జెత్వానీ కేసులో ఐపీఎస్ పీఎస్ఆర్‌కు హైకోర్టులో బిగ్ రిలీఫ్
    Thu 09:50

    నటి కాదంబరి జెత్వానీ కేసులో ఐపీఎస్ పీఎస్ఆర్‌కు హైకోర్టులో బిగ్ రిలీఫ్

    • కాదంబరీ జెత్వానీ కేసులో ఐపీఎస్ పీఎస్ఆర్ కు హైకోర్టు  మధ్యంతర ఉత్తర్వులు జారీ
    • జెత్వానీ ఫిర్యాదుతో ఐపీఎస్ లతో పాటు ఇతర పోలీసు అధికారులపై కేసు నమోదు
    • ఇతర నిందితుల పిటిషన్లతో పీఎస్ఆర్ పిటిషన్ జతచేయాలని రిజిస్ట్రీకి ఆదేశాలు
    Read full story
  • వందే భారత్ లో బేరసారాలు.. రూ.380కే టికెట్, టీటీఈ సస్పెండ్.. వీడియో ఇదిగో!
    Wed 07:28

    వందే భారత్ లో బేరసారాలు.. రూ.380కే టికెట్, టీటీఈ సస్పెండ్.. వీడియో ఇదిగో!

    • వందే భారత్ లో తక్కువ ధరకు టికెట్ ఇస్తానన్న టీటీఈ
    • ప్రయాణికుడితో బేరసారాలను వీడియో తీసి పోస్ట్ చేసిన ప్యాసింజర్
    • రూ.700 టికెట్ ను రూ.380కి ఇస్తానని ఆఫర్
    • సోషల్ మీడియాలో వీడియో వైరల్.. టీటీఈపై సస్పెన్షన్ వేటు
    Read full story
  • ఏపీలో భిన్న వాతావరణం.. కొన్ని జిల్లాల్లో వర్షాలు, మరికొన్నిచోట్ల వడగాల్పులు
    Wed 07:24

    ఏపీలో భిన్న వాతావరణం.. కొన్ని జిల్లాల్లో వర్షాలు, మరికొన్నిచోట్ల వడగాల్పులు

    • నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
    • బుధవారం పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్ష సూచన
    • అల్లూరి, పోలవరం జిల్లాల్లోని కొన్ని మండలాల్లో వడగాల్పులు
    • కొన్ని ప్రాంతాల్లో వర్షాలు, మరికొన్ని చోట్ల ఎండ ప్రభావం
    • వాతావరణ వివరాలు వెల్లడించిన ఏపీ విపత్తుల నిర్వాహణ సంస్థ
    Read full story
  • పెళ్లి విందులో విషాదం.. పుచ్చకాయ తిని బాలుడు మృతి?
    Wed 07:10

    పెళ్లి విందులో విషాదం.. పుచ్చకాయ తిని బాలుడు మృతి?

    • ఛత్తీస్‌గఢ్‌లోని జంజ్‌గిర్-చంపా జిల్లాలో ఘటన
    • మరో నలుగురికి తీవ్ర అస్వస్థత
    • పుచ్చకాయ వల్లేనంటున్న బాధిత కుటుంబం
    • ఆహార నమూనాలను సేకరించిన ఆరోగ్య శాఖ అధికారులు
    Read full story
  • టీసీఎస్‌లో తీవ్ర లైంగిక వేధింపులు.. జాతీయ మహిళా కమిషన్ నివేదికలో సంచలన విషయాలు
    Wed 06:52

    టీసీఎస్‌లో తీవ్ర లైంగిక వేధింపులు.. జాతీయ మహిళా కమిషన్ నివేదికలో సంచలన విషయాలు

    • 'పోష్' చట్టం అమలులో పూర్తి వైఫల్యం కనిపించిందన్న ఎన్‌సీడబ్ల్యూ
    • ఉద్యోగినులపై మతపరమైన వ్యాఖ్యలు నిజమేనని వ్యాఖ్య
    • విషపూరిత పని వాతావరణం ఉందని నివేదికలో వెల్లడి
    • మహారాష్ట్ర ప్రభుత్వానికి 50 పేజీల నివేదిక సమర్పణ
    Read full story
  • అర్హులందరికీ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులు: ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు
    Wed 06:51

    అర్హులందరికీ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులు: ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు

    • అన్న క్యాంటీన్లలో నాణ్యతపై నిరంతర తనిఖీలకు ఆదేశం
    • మహిళలపై నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరిక
    • పరిపాలనలో టెక్నాలజీకి ప్రాధాన్యం ఇవ్వాలన్న సీఎం
    • అభివృద్ధి-సంక్షేమం సమపాళ్లలో అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి
    Read full story
  • అగ్నిమాపక శాఖ ప్రక్షాళనకు ఏపీ హోంమంత్రి ఆదేశాలు.. 1275 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
    Wed 06:40

    అగ్నిమాపక శాఖ ప్రక్షాళనకు ఏపీ హోంమంత్రి ఆదేశాలు.. 1275 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

    • అగ్నిమాపక శాఖ పనితీరుపై హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్ష
    • అత్యవసర స్పందన సమయాన్ని 15 నిమిషాలకు తగ్గించాలని సూచన
    • ఫైర్ స్టేషన్లు లేని 22 నియోజకవర్గాల్లో కొత్తవి ఏర్పాటు చేసే యోచన
    • పరిశ్రమల్లో ఫైర్ సేఫ్టీ అధికారుల నియామకం తప్పనిసరి చేయాలని నిర్ణయం
    Read full story
  • తమిళనాడులో హైటెన్షన్: నేడు విజయ్ ప్రభుత్వ విశ్వాస పరీక్ష
    Wed 06:29

    తమిళనాడులో హైటెన్షన్: నేడు విజయ్ ప్రభుత్వ విశ్వాస పరీక్ష

    • విజయ్ సర్కార్‌కు మద్దతు ప్రకటించిన అన్నాడీఎంకే రెబల్ వర్గం
    • ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయాలంటూ ఎమ్మెల్యేలకు ఈపీఎస్ విప్
    • అన్నాడీఎంకేలో చీలిక తప్పదా?.. ఉత్కంఠగా మారిన రాజకీయాలు
    Read full story
  • నా కుమారుడ్ని నేరస్తుడిగా చూపే ప్రయత్నం చేస్తున్నారు: బండి సంజయ్ ఆవేదన
    Wed 06:27

    నా కుమారుడ్ని నేరస్తుడిగా చూపే ప్రయత్నం చేస్తున్నారు: బండి సంజయ్ ఆవేదన

    • తన కొడుకు తప్పు చేయలేదని చెబుతున్నాడన్న బండి సంజయ్
    • చట్టాన్ని, న్యాయాన్ని గౌరవిస్తానని స్పష్టం చేసిన సంజయ్
    • రాజకీయ కారణాలతోనే తన కుటుంబాన్ని రోడ్డు మీదకు లాగుతున్నారని ఆరోపణ
    Read full story
  • విజయ్ సంచలన నిర్ణయం.. తన కారు డ్రైవర్ కొడుక్కి ప్రభుత్వ చీఫ్ విప్ పదవి
    Tue 23:16

    విజయ్ సంచలన నిర్ణయం.. తన కారు డ్రైవర్ కొడుక్కి ప్రభుత్వ చీఫ్ విప్ పదవి

    • తమిళనాడు ప్రభుత్వ చీఫ్ విప్‌గా శబరినాథన్ నియామకం
    • సీఎం విజయ్ కారు డ్రైవర్ రాజేంద్రన్ కుమారుడే శబరినాథన్
    • టీవీకే తరఫున విరుగంబాక్కం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన శబరినాథన్
    • సామాన్యులకు ప్రాధాన్యత అంటున్న విజయ్ వర్గం, విమర్శిస్తున్న ప్రతిపక్షాలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV