Wed 06:33 ఏపీ ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ఉద్యోగులకు శుభవార్త ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ఉద్యోగులకు ఇకపైనా ఈహెచ్ఎస్ వైద్య సేవలు బోర్డు సభ్యులకు ఈహెచ్ఎస్ వర్తింపజేయాలని ప్రభుత్వానికి సీఈఓ ప్రతిపాదన బోర్డు సీఈవో ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం Read full story
Mon 21:58 ఏపీలో 16,000 ఇ-సైకిళ్లు.. ఉద్యమంగా మార్చాలన్న సీఎం చంద్రబాబు ఏపీలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని ఉద్యమంగా మార్చే యోచన స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాలకు 16,000 ఇ-సైకిళ్లు ఈవీ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సులువైన రుణాల కోసం ప్రత్యేక ఎస్పీవీ ఏర్పాటుకు నిర్ణయం ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తామన్న ప్రభుత్వం Read full story
Mon 21:50 టాలీవుడ్‌లో మళ్లీ మొదటికొచ్చిన పర్సంటేజీ వివాదం! ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల సమావేశం సుదీర్ఘంగా సాగిన చర్చల్లో కుదరని ఏకాభిప్రాయం పెద్ది సినిమాకు పర్సంటేజీ విధానమే కోరుతున్న ఎగ్జిబిటర్లు Read full story
Mon 21:46 సీఎస్కే బ్యాటర్లకు కళ్లెం వేసిన సన్ రైజర్స్ బౌలర్లు.. ఆకట్టుకున్న కమిన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు 181 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన చెన్నై 44 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన డెవాల్డ్ బ్రెవిస్ మూడు కీలక వికెట్లు పడగొట్టిన హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నిదానంగా ఆడి నిరాశపరిచిన సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్న సన్‌రైజర్స్ బౌలర్లు Read full story
Mon 21:29 అమెరికాలో మన మామిడిపండ్లకు భలే క్రేజ్... ధర ఎంతైనా తగ్గేదే లే! అమెరికాలో భారత మామిడి పండ్లకు భారీ డిమాండ్ సియాటిల్ మార్కెట్లలో గంటల వ్యవధిలోనే అమ్ముడైన కేసర్ రకం బాక్సు ధర రూ. 5 వేలు అయినా కొనేందుకు ఎగబడుతున్న అమెరికన్లు 'మ్యాంగో డిప్లమసీ' అంటూ భారత కాన్సులేట్ జనరల్ వ్యాఖ్య కఠిన నిబంధనల మధ్యే పెరుగుతున్న మామిడి ఎగుమతులు Read full story
Mon 21:18 హెచ్1బీ వీసా అలర్ట్.. ఈ కారణంతో కూడా మీకు నో చెప్పవచ్చు! హెచ్-1బి, గ్రీన్ కార్డు దరఖాస్తులపై అమెరికా కొత్త నిబంధనలు సంతకం సరైంది కాకపోతే అప్లికేషన్ తిరస్కరణకు అవకాశం దరఖాస్తు తిరస్కరించినా ఫైలింగ్ ఫీజు తిరిగి ఇవ్వరు జూలై 10 నుంచి అమల్లోకి రానున్న తాత్కాలిక తుది నియమం Read full story
Mon 21:17 వరంగల్ లో రౌడీషీటర్లతో రోడ్డుపై పరేడ్ చేయించిన పోలీసులు ఖిల్లా వరంగల్ తహసీల్దారు కార్యాలయం వరకు నడిపించిన పోలీసులు తహసీల్దారు సమక్షంలో రౌడీ షీటర్ల బైండోవర్ మధ్యాహ్నం 12 గంటల సమయంలో కవాతు Read full story
Mon 21:05 మీ ఆయుష్షు పెరగడానికి రోజుకు 5 నిమిషాలు చాలు! రోజూ 5 నిమిషాల తేలికపాటి వ్యాయామంతో అకాల మరణాలకు చెక్ కొత్త అధ్యయనంలో కీలక విషయాల వెల్లడి రోజంతా చిన్న చిన్న పనులతోనూ 'ఎక్సర్‌సైజ్ స్నాకింగ్' ప్రయోజనాలు ఎక్కువసేపు కూర్చోవడం తగ్గించినా గణనీయంగా తగ్గే మరణాల ముప్పు ఏమీ చేయకపోవడం కన్నా చిన్న వ్యాయామమైనా మేలంటున్న నిపుణులు Read full story
Mon 20:52 సామాన్యుడి అద్భుతం.. 27 లక్షల కాంతి సంవత్సరాల దూరంలోని గెలాక్సీని పట్టేశాడు! 27 లక్షల కాంతి సంవత్సరాల దూరంలోని గెలాక్సీని ఫోటో తీసిన భారతీయుడు ఉత్తరాఖండ్‌లోని ఓ గ్రామం నుంచి అద్భుతం సాధించిన రమేశ్ భద్రి ఫోటోలో స్పష్టంగా కనిపిస్తున్న కొత్త నక్షత్రాల జనన ప్రాంతాలు ఆ ఫోటోలోని కాంతి భూమిని చేరడానికి 27 లక్షల ఏళ్లు పట్టింది సాధారణ పరికరాలతోనూ అంతరిక్ష అద్భుతాలు సాధ్యమని నిరూపణ Read full story
Mon 20:51 సౌదీ అరేబియాకు 8 వేల మంది సైనికులను పంపించిన పాకిస్థాన్ 16 యుద్ధ విమానాలతో కూడిన స్క్వాడ్రాన్, వాయువ్యవస్థ సౌదీకి తరలింపు సౌదీ అరేబియా సరిహద్దుల్లో మోహరించనున్న పాకిస్థాన్ బలగాలు ఇరుదేశాల మధ్య రక్షణ ఒప్పందం Read full story