Mon 20:59 చెన్నై వెళుతున్నారా... ఈ ఫేమస్ వంటకాలు ట్రై చేయండి! చెన్నైలో తప్పక రుచి చూడాల్సిన 8 ప్రసిద్ధ స్థానిక వంటకాలు నెత్తళ్ల ఫ్రై, అంబూర్ బిర్యానీ వంటి ఘుమఘుమలాడే రుచులు పోడి ఇడ్లీ, నెయ్యి రోస్ట్ దోశ వంటి సంప్రదాయ టిఫిన్లు ఆరోగ్యకరమైన మిల్లెట్ పొంగల్, ప్రత్యేకమైన కాడై రోస్ట్ చికెన్ 65, నోరూరించే ఎళనీర్ పాయసం లాంటివి ప్రత్యేకం Read full story
Thu 16:43 ఎమోషన్ తో యాక్షన్ లోకి దిగిపోయే 'డెకాయిట్' అడివి శేష్ హీరోగా 'డెకాయిట్' ఆయన జోడీగా మృణాల్ ఠాకూర్ రేపు విడుదలవుతున్న సినిమా ఆసుపత్రి మాఫియా చుట్టూ తిరిగే కథ Read full story
Thu 16:38 వైఎస్సార్ మరణం వెనుక జగన్ హస్తం నిజమే అనిపిస్తోంది: అచ్చెన్నాయుడు నాడు బొత్స చెప్పిందే నిజమని నమ్మాల్సి వస్తోందన్న అచ్చెన్న పదవి కోసం ఎంతకైనా తెగించే నైజం జగన్‌ది అంటూ ఫైర్ పదవి కోసం జగన్ ఒక సైకోలా ప్రవర్తిస్తున్నారని తీవ్ర విమర్శ వైఎస్, వివేకా మరణాలతో లాభం పొందింది ఒక్క జగన్ మాత్రమేనని ఆరోపణ జగన్ పిచ్చి చేష్టలు, విధ్వంసకర పాలన ప్రజలకు అర్థమయ్యాయని వ్యాఖ్యలు Read full story
Thu 16:37 ఏపీ, తెలంగాణ ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్‌గా సురేశ్ బత్తిని నియామకం ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు గతంలో హైదరాబాద్ రీజియన్‌లో చీఫ్ కమిషనర్‌గా పని చేసిన సురేశ్ ప్రస్తుతం ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్‌గా ఉన్న మోరంపూడి అనిల్ కుమార్ ఆయన స్థానంలో సురేశ్ బత్తిని నియామకం Read full story
Thu 16:36 ఆయన వల్లే నేను ఇంత ధైర్యంగా ఉన్నాను: సమంత ఒడిదుడుకుల సమయంలో భర్త రాజ్ తనకు అండగా నిలిచారన్న సమంత తాను ఇంత ధైర్యంగా ఉండటానికి తన భర్తే కారణమని వెల్లడి తమ మధ్య బలమైన అనుబంధం ఉందన్న సామ్ Read full story
Thu 16:06 ఐదు రోజుల జోరుకు బ్రేక్... భారీ నష్టాల్లో మార్కెట్లు 931 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, పెరిగిన చమురు ధరల ప్రభావం దిగ్గజ షేర్లు పడినా నిలదొక్కుకున్న మిడ్, స్మాల్ క్యాప్స్ బలహీనపడిన రూపాయి... 5 రోజుల ర్యాలీకి తెర Read full story
Thu 15:55 జగన్ 'మావిగన్ జోకర్'గా మిగిలారు: షర్మిల వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రకు 23 ఏళ్లు పూర్తి సోషల్ మీడియా వేదికగా షర్మిల ప్రకటన సోదరుడు జగన్ పై విమర్శల వర్షం వైఎస్ పేరును వాడుకున్నారే తప్ప ఆయనకు వారసుడు కాలేకపోయారని వ్యాఖ్యలు Read full story
Thu 15:54 తమ మంత్రి కంపెనీలో అవినీతి జరిగిందని ముఖ్యమంత్రే చెప్పారు: హరీశ్ రావు రాఘవ కన్ స్ట్రక్షన్స్‌కు అధికారులు నోటీసులు ఇచ్చారన్న హరీశ్ రావు ముఖ్యమంత్రి చెప్పింది తప్పని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎందుకు చెప్పలేదని ప్రశ్న ఆయన పొంగులేటి కాదని, పొంగు'లూటీ' అని ఎద్దేవా Read full story
Thu 15:50 జగన్‌కు రాజకీయ పరిణతి లేదు: బీవీ రాఘవులు 12 ఏళ్లు గడుస్తున్నా ఏపీకి శాశ్వత రాజధాని లేకపోవడం బాధాకరమన్న రాఘవులు ఈ వైఫల్యానికి చంద్రబాబు, జగన్ ఇద్దరూ సిగ్గుపడాలని వ్యాఖ్య జగన్ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని విమర్శ Read full story
Thu 15:34 అమరావతికి అండగా కేంద్రం మరో నిర్ణయం అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి కేంద్రం ముందడుగు రూ. 2534 కోట్ల ప్రాజెక్టు డీపీఆర్‌ను సిద్ధం చేసిన సీపీడబ్ల్యూడీ ఆమోదం కోసం కేంద్ర కేబినెట్‌కు చేరిన ఫైల్ అమరావతికి అండగా ఉంటామని ఏపీ బీజేపీ ప్రకటన ప్రాజెక్టుతో ఒకేచోట కొలువుదీరనున్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు Read full story