Mon 18:27 చంద్రబాబు గారూ జూనియర్ ఎన్టీఆర్ ఇక రాడు కదా... లోకేశ్ కు బాధ్యతలు అప్పగించండి: ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చంద్రబాబు, లోకేశ్ ఎంఐఎం అధినేత అసద్ తీవ్ర వ్యాఖ్యలు టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ అంశాన్ని లేవనెత్తిన ఒవైసీ నారా లోకేశ్ నాయకత్వ పటిమపై అసదుద్దీన్ సందేహాలు బీజేపీతో చంద్రబాబు పొత్తును విమర్శించిన ఎంఐఎం చీఫ్ ఏపీ రాజకీయాల్లో ఒవైసీ కామెంట్స్‌తో కొత్త చర్చ Read full story
Mon 16:01 'మావిగన్'పై ప్రజల్లో జరుగుతున్న చర్చను చూసి ప్రభుత్వానికి భయం పట్టుకుంది: కాకాణి 'మావిగన్'పై చర్చను పక్కదోవ పట్టించేందుకు వ్యక్తిగత దాడులకు దిగుతున్నారన్న కాకాణి ఏబీఎన్ రాధాకృష్ణ వైసీపీ నేతల కుటుంబ సభ్యులపై విషం చిమ్ముతున్నారని మండిపాటు రాజకీయ లబ్ధి కోసం మహిళలను కించపరచడం నీచమైన చర్య అని విమర్శ Read full story
Mon 15:52 సీఎం విజయన్ ఏమైనా దైవాంశ సంభూతుడా?: రాహుల్ గాంధీ కేరళలో హోరాహోరీగా ఎన్నికల ప్రచారం సీఎం విజయన్ పై నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ ఆయన పాలనలో అహంకారం కనిపిస్తోందని విమర్శ కేరళలో బీజేపీ, లెఫ్ట్ పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆరోపణ మోదీని విమర్శిస్తే తనపై కేసులు, విజయన్‌పై ఎందుకు లేవని ప్రశ్న Read full story
Mon 15:50 నడిరోడ్డుపై మహీంద్రా ఎస్‌యూవీ కార్లతో ఢీకొడుతూ గందరగోళం గురుగ్రామ్‌లోని ధన్వాపూర్‌లో ఘటన పలుమార్లు రెండు ఎస్‌యూవీ వాహనాలు పరస్పరం ఢీ భయాందోళనకు గురైన వాహనదారులు, స్థానికులు Read full story
Mon 15:37 అసెంబ్లీ ఎన్నికల వేళ... ప్రింట్ మీడియా యాడ్స్‌పై ఈసీ కఠిన నిబంధనలు ప్రింట్ మీడియా యాడ్స్‌పై ఈసీ కొత్త మార్గదర్శకాలు పోలింగ్‌కు ముందు ప్రకటనలకు ప్రీ-సర్టిఫికేషన్ తప్పనిసరి రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీల నుంచి అనుమతి అవసరం చెల్లింపు వార్తలపై కూడా నిఘా పెట్టాలని ఆదేశం రాష్ట్రాల్లో రూ.650 కోట్లకు పైగా అక్రమ సొమ్ము, మద్యం స్వాధీనం Read full story
Mon 15:36 గ్యాస్ కొరతపై చమత్కారంగా స్పందించిన సీపీఐ నారాయణ ఇంట్లో గ్యాస్ అయిపోయిందన్న నారాయణ కాఫీ, టీ కూడా దొరకని పరిస్థితి నెలకొందని వెల్లడి పండ్లు తింటూ కాలం వెళ్లదీయాల్సి వస్తోందని ఆవేదన Read full story
Mon 15:20 సీఎం చంద్రబాబు సమక్షంలో జేసీ అస్మిత్ రెడ్డి భావోద్వేగ ప్రసంగం... వివరాలు ఇవిగో! సీఎం చంద్రబాబును అపర భగీరథుడితో పోల్చిన తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి జీవో ఇవ్వకుండానే మాట నిలబెట్టుకుని నీళ్లిచ్చారని వెల్లడి తాడిపత్రి నియోజకవర్గంలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని విజ్ఞప్తి డ్రాపౌట్లు పెరుగుతున్నాయని, యాడికిలో జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయాలని అభ్యర్థన చంద్రబాబు రైతుల గుండెల్లో బలరాముడిగా నిలిచిపోయారని భావోద్వేగ ప్రసంగం Read full story
Mon 15:06 బాసర ఆలయంలో మనవడికి అక్షరాభ్యాసం చేయించిన సీఎం రేవంత్ రెడ్డి బాసరలో పర్యటించి, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం కుటుంబ సభ్యులతో అమ్మవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి సీఎం మనవడికి అక్షరాభ్యాసం చేయించిన ఆలయ ప్రధాన అర్చకుడు Read full story
Mon 14:59 యూపీఐ దూకుడు... 2025లో 33 శాతం పెరిగిన లావాదేవీలు! 2025లో 33 శాతం వృద్ధితో 228.5 బిలియన్లకు చేరిన యూపీఐ లావాదేవీలు వ్యాపారులకు చేసే చెల్లింపులు భారీగా పెరగడంతో తగ్గిన సగటు లావాదేవీ విలువ క్రెడిట్ కార్డుల వాడకం 27 శాతం పెరగగా, డెబిట్ కార్డుల వినియోగం తగ్గుముఖం భారత్ బిల్‌పే ద్వారా చెల్లింపులు 40 శాతం మేర వృద్ధి నమోదు చిన్న వ్యాపారులు సైతం డిజిటల్ చెల్లింపులు స్వీకరించడం పెరిగిందని నివేదిక వెల్లడి Read full story
Mon 14:59 జై అమరావతి: దుర్గమ్మకు మొక్కులు చెల్లించుకున్న రాజధాని రైతులు, మహిళలు! రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించిన కేంద్రం కాలినడకన అమ్మవారిని దర్శించుకున్న అమరావతి రైతులు, మహిళలు అమ్మవారికి సారెను సమర్పించిన మహిళలు Read full story