Mon 15:46 బీసీసీఐపై తీవ్ర ఆరోపణలు చేసిన యువీ తండ్రి యోగరాజ్ సింగ్ 2011 ప్రపంచకప్ తర్వాత సీనియర్ల కెరీర్లను నాశనం చేశారని యోగరాజ్ ఆరోపణ గంభీర్, యువరాజ్ సహా ఏడుగురు ఆటగాళ్లను అన్యాయంగా పక్కనపెట్టారన్న యోగరాజ్ విదేశీ పర్యటనల్లో వైఫల్యం తర్వాత ఆటగాళ్లను బలిపశువులను చేశారని వ్యాఖ్య ధోనీని కెప్టెన్సీ నుంచి తప్పించేందుకు సెలెక్టర్లు సిద్ధమైనా శ్రీనివాసన్ అడ్డుకున్నారని వెల్లడి సెలెక్టర్లకు స్వేచ్ఛ లేదని గతంలో మొహిందర్ అమర్నాథ్ చెప్పిన మాటలు గుర్తుచేసిన వైనం Read full story
Thu 16:12 భాగ్యశ్రీ బోర్సే గురించి అలాగే అనుకుంటున్నారు మరి! గ్లామరస్ బ్యూటీగా భాగ్యశ్రీ సక్సెస్ లు లేకపోయినా తగ్గని క్రేజ్ అందంలో ఆమె తరువాతనే అంటున్న యూత్ 'లెనిన్'పై ఆశలు పెట్టుకున్న భాగ్యశ్రీ 'పెద్ది'లో ఆమె కూడా ఉంటే బాగుండేదంటున్న ఫ్యాన్స్ Read full story
Thu 16:09 ఎవరెస్ట్... మృత్యుశిఖరంలా మారుతోంది.. ఎందుకని? ఎవరెస్ట్‌పై 8,000 మీటర్లు దాటాక 'డెత్ జోన్' ప్రారంభం ఆక్సిజన్ కొరతతో మెదడు, ఊపిరితిత్తులు విఫలమయ్యే ప్రమాదం ఈ సీజన్‌లో ఇద్దరు భారతీయులతో సహా ఐదుగురి మృతి శిఖరంపై రద్దీ పెరగడం మరణాలకు మరో ప్రధాన కారణం ఎక్కడం కన్నా దిగడమే అత్యంత ప్రమాదకరమని నిపుణుల హెచ్చరిక Read full story
Thu 16:08 ట్విషా శర్మ మృతి కేసులో కీలక మలుపు.. ఆమె అత్త మాజీ జడ్జి గిరిబాలా సింగ్ అరెస్ట్ కోడలి మృతి కేసులో రిటైర్డ్ జిల్లా జడ్జి గిరిబాలా సింగ్‌ను అదుపులోకి తీసుకున్న సీబీఐ మధ్యప్రదేశ్ హైకోర్టు ఆమె ముందస్తు బెయిల్‌ను రద్దు చేయడంతో అరెస్ట్ మృతురాలు ట్విషా శర్మ శరీరంపై ఏడు గాయాలు ఉన్నట్టు గుర్తించిన హైకోర్టు గిరిబాలా, ఆమె కొడుకు వరకట్నం కోసం వేధించారని ట్విషా కుటుంబం ఆరోపణ సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని హైకోర్టు వ్యాఖ్య Read full story
Thu 15:53 మహానాడులో మాట్లాడుతున్న వారు జగన్ కాలి గోటికి కూడా సరిపోరు: రోజా మహానాడులో టీడీపీ నేతల భాష అసహ్యంగా ఉందన్న రోజా ఇది సైకిల్ పార్టీ మహానాడా? లేక సైకో పార్టీ మహానాడా? అంటూ ఫైర్ జగన్ అంటే టీడీపీ నేతల వెన్నులో వణుకు పుడుతోందని వ్యాఖ్య చెల్లికి ఆస్తిలో జగన్ ఇచ్చినంత వాటా ఎవరూ ఇచ్చి ఉండరన్న రోజా Read full story
Thu 15:49 భూమి అమ్మి భార్యను చదివించాడు.... ఉద్యోగం రాగానే ప్రియుడితో వెళ్లిపోయిన భార్య! బీహార్‌లోని హాజీపూర్‌లో దారుణం ప్రియుడి కోసం భర్త, 10 ఏళ్ల కుమారుడిని వదిలి వెళ్లిన భార్య భార్య కలను నెరవేర్చడం కోసం ఆస్తులు అమ్మి చదివించిన భర్త Read full story
Thu 15:45 15 ఏళ్లకే కోట్లకు పడగెత్తిన వైభవ్... ఆస్తి ఎంతో తెలుసా? 15 ఏళ్లకే క్రికెట్‌లో సంచలనంగా మారిన వైభవ్ సూర్యవంశీ రూ.10 కోట్లకు పైగా చేరిన నికర ఆస్తి ముంబైలో ఖరీదైన ఫ్లాట్, లగ్జరీ కార్లు, కోట్ల రూపాయల కాంట్రాక్టులు స్పాన్సర్‌షిప్‌ల ద్వారా భారీగా పెరుగుతున్న సంపాదన Read full story
Thu 15:42 లైకులు, ఫాలోవర్లే ఎర.. రీల్స్ చేసే యువతకు పాక్ గూఢచార సంస్థ వల! సోషల్ మీడియా రీల్స్ చేసేవారిని లక్ష్యంగా చేసుకున్న ఐఎస్ఐ లైకులు, ఫాలోవర్లు పెంచుతామని చెప్పి ఉచ్చులోకి లాగుతున్న వైనం సున్నితమైన సమాచారం సేకరించమని ఒత్తిడి, బ్లాక్‌మెయిల్ ఇటీవల యూపీ యువకుడి అరెస్ట్‌తో వెలుగులోకి వచ్చిన కుట్ర 'ఆపరేషన్ సిందూర్' తర్వాత భారత్‌పై గూఢచర్యాన్ని పెంచిన పాక్ Read full story
Thu 15:39 సీఎం పదవికి రాజీనామా చేశాను... సిద్ధరామయ్య భావోద్వేగ ప్రకటన కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా అధిష్ఠానం ఆదేశాల మేరకే ఈ నిర్ణయమన్న సిద్ధూ గవర్నర్ కార్యాలయంలో రాజీనామా పత్రం సమర్పణ సీఎంగా అవకాశం ఇచ్చిన అధిష్ఠానానికి కృతజ్ఞతలు పొరపాటున రాజకీయాల్లోకి వచ్చానంటూ భావోద్వేగం Read full story
Thu 15:17 'పెద్ది' పైరసీ బారినపడకుండా మద్రాస్ హైకోర్టు కీలక ఉత్తర్వులు యాంటీ పైరసీ ఇంజంక్షన్ జారీ చేసిన మద్రాస్ హైకోర్టు చట్టవిరుద్ధంగా ఇంటర్నెట్‌లో చిత్రాన్ని అప్‌లోడ్ చేయవద్దన్న హైకోర్టు సినిమా అనధికారికంగా లీక్ అయితే నిర్మాతలకు నష్టం వాటిల్లుతుందన్న హైకోర్టు Read full story